Indian military helicopter crash – Vishwa Samvad Kendra Andhra Pradesh

దొరికిన బ్లాక్‌ బాక్స్‌.. పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు?
చెన్నై: ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం సైనిక హెలికాప్టర్‌ ప్రమాద స్థలంలో కొద్దిసేపటి కిందటే అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను సేకరించింది. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏం జరిగింది? ఆర్మీ హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండిరగ్‌కు అసలు కారణమేంటి? దట్టమైన పొగమంచే బలితీసుకుందా? వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. బ్లాక్‌బాక్స్‌ను గుర్తించిన అధికారులు డీకోడిరగ్‌కు ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించే అవకాశముంది.

ప్రమాద స్థలంలో బ్లాక్‌ బాక్స్‌తో పాటు మరో మూడు ఇతర వస్తువులను సేకరించారు. ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగింది? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు? ప్రమాదం జరిగిన సమయంలో ఏటీసీతో కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేశారా? అసలేం జరిగిందన్నది ఆ బ్లాక్‌ బాక్స్‌ ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు. చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి కూనూర్‌లో హెలికాఫ్టర్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరించారు.

Source: TV9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దొరికిన బ్లాక్‌ బాక్స్‌.. పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.