Indian Military Academy – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్ఘనిస్తాన్‌ సైనికులకు 6 నెలల ఈ-వీసా
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ మిలిటరీ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న దాదాపు 180 మంది ఆఫ్ఘనిస్తాన్‌ సైనికులు, క్యాడెట్‌లకు ఆరు నెలల ఈ-వీసాను భారతదేశం మంజూరు చేసింది. 2001లో ప్రారంభమైన సామర్థ్య-అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని రక్షణ దళాలు ఆఫ్ఘన్‌ సైనికులు, అధికారులకు శిక్షణ ఇస్తున్నాయి. ఆఫ్ఘన్‌ క్యాడెట్లు, అధికారులు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ)లో, చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ), నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) పూణేలోని ఖడక్వాస్లాలోలలో శిక్షణ పొందుతున్నారు.

2001 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో జాతి నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా భారత ప్రభుత్వం ఈ అధికారుల శిక్షణ, ఇతర ఖర్చులను భరిస్తుంది. అకాడమీలలో శిక్షణ పొందుతున్న ఆఫ్ఘన్‌ కేడెట్లు, సైనికులందరికీ ప్రభుత్వం ఆరు నెలల పాటు ఈ-వీసాలను అందిస్తుంది. ఏదేమైనా, ఈ కాలంలో వారి భవిష్యత్తు గురించి వారి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం వారికి ఉందని వర్గాలు తెలిపాయి. అయితే, కెనడా, ఇంగ్లాండ్‌, జర్మనీతో సహా ఇతర పశ్చిమ దేశాలకు వంద మంది ఆఫ్ఘన్‌ సైనికులు, క్యాడెట్లు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వారు వివిధ దేశాలలో ‘ఆశ్రయం’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు భారతదేశంలో ఉండాలనుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘన్లతో పనిచేస్తున్న ఏజెన్సీలతో వారు సన్నిహితంగా ఉన్నారు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌పై తమ పట్టును బలోపేతం చేసుకుని ‘కొత్త ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయడంతో ఈ క్యాడెట్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. కాబూల్‌ స్వాధీనం చేసుకున్న సమయంలో, అనేక మంది ఆఫ్ఘన్‌ ఆర్మీ సైనికులు, అధికారులు తాలిబాన్లతో చేతులు కలిపారు. కొందరు పంజ్‌షీర్‌ లోయలో ప్రతిఘటన దళాలలో చేరారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితిని అంచనా వేయడం, వారికి సహాయం చేయడంతో పాటు, భారత ప్రభుత్వం, గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం శిక్షణ వంటి రంగాలలో సైనిక సహకారాన్ని పెంపొందించే మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశానికి, ఆఫ్‌ఘనిస్తాన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ నుండి వేలాది మంది ఉగ్రవాదులు ఉండటం ప్రధాన భద్రతా సమస్య. ఇది భారత అధికారులకు భద్రతకు సంబంధించిన సమస్య.

జులైలో, అఫ్ఘాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వలీ మొహమ్మద్‌ అజమద్‌జాయ్‌ ద్వైపాక్షిక సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించడానికి మూడు రోజుల పర్యటన కోసం భారతదేశానికి రావాల్సి ఉంది, కానీ ఆ తర్వాత పర్యటన రద్దు అయింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘనిస్తాన్‌ సైనికులకు 6 నెలల ఈ-వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.