Indian Foreign Minister Jaishankar – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు
వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు విక్రయిస్తున్నట్టు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది.

ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూరప్ దేశాల వైఖరి ఆక్షేపణీయం – భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్
* పశ్చిమ దేశాలకు ఆసియా దేశాల ఇబ్బందులు పట్టవంటూ వ్యాఖ్య

* ఉక్రెయిన్ పై యుద్ధంలో భారత వైఖరిని సమర్థించుకున్న భారత విదేశాంగ శాఖ…

ఉక్రెయిన్ పై రష్యా తీసుకుంటున్న సైనిక చర్య విషయంలో‌ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ ‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

ఆఫ్ఘనిస్థాన్ ‌తోపాటు పలు ఆసియా దేశాల్లోని పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్‌ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని ‘రైజినా డైలాగ్‌’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్‌ విదేశాంగ మంత్రులు, స్వీడన్‌ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభం యూరప్‌ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు.

ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ పరిణామాలు, కోవిడ్‌ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూరప్ దేశాల వైఖరి ఆక్షేపణీయం – భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పరోక్షంగా పాక్​నుద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై ఒక్కో విధంగా స్పందించే తీరు ఉండకూడదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది.

ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రవాదుల చర్యల వల్ల అంతర్జాతీయ శాంతికి కలుగుతున్న ముప్పు గురించి సభ్య దేశాలకు వివరించారు. హక్కానీ నెట్ వర్క్ విస్తరించడం ఆందోళనకరమని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.