Indian fishermen – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్
న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు ఇటీవల అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో పాకిస్తాన్ 50కుపైగా భారత జాలర్లను అపహరించింది. అంతకుముందు.. తమ చెరలో ఉన్న కొంతమంది భారత జాలర్లను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నామని పేర్కొంటూ పాక్​ వారిని విడుదల చేసింది. కానీ, అది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ జాలర్ల అపహరణలు మొదలు కావడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు
కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు.

రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి, 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్టు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు
గాంధీన‌గ‌ర్‌: భారత మత్స్యకారులపై పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్​ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్​ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమయంలో పడవలో ఏడుగురు ఉన్నట్టు దేవ్​భూమి ద్వారక ఎస్పీ సునీల్ జోషీ తెలిపారు.

వీరిలో ఐదుగురు గుజరాత్​కు చెందినవారు కాగా ఇద్దరు మహారాష్ట్ర జాలర్లని వివరించారు. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్​ గార్డ్​(ఐసీజీ) స్పందించింది. కేసు దర్యాప్తులో ఉందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. పడవలోని మరో ఆరుగురు జాలర్లను అరెస్ట్​ చేశామన్న పాక్​ ప్రకటనను ధ్రువీకరించలేదని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.