#Indian embassy – Vishwa Samvad Kendra Andhra Pradesh

అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వచ్చేయాలని హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు వెళ్ళాలనుకునేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.

ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌కు చెందిన ఖెర్సోన్, జాపొరిజియ, లుహాన్స్క్, డోనెట్క్స్ అనే నాలుగు ప్రాంతాలను గత నెలలో రష్యా తమ భూభాగంగా పేర్కొంది. వీటిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలవకముందే తమ ఆధీనంలోకి తీసుకున్న ఖెర్సోన్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రష్యా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం రూట్ మ్యాప్‌
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. రొమేనియా, హంగరీ మీదుగా ప్రజలను తరలించాలని భావిస్తోంది. ఈ తరలింపునకు భారత ప్రభుత్వం, హంగరీలోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటున్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండే భారతీయులకు తొలుత అవకాశం లభించనుంది. హంగరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉండేవారిని కూడా ముందుగా తీసుకురానున్నారు.

భారతీయులు ఎంఈఏతో సమన్వయం చేసుకోవాలని భారత ఎంబసీ సూచించింది. సహాయ చర్యల కోసం హంగరీ సరిహద్దు ప్రాంతానికి బృందాలను పంపించనుంది. చాప్‌-జహోని ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్ళ‌నున్నాయి. అలాగే రొమేనియా సరిహద్దు పొరుబ్నే-సిరెట్‌ ప్రాంతానికి సైతం సహాయక బృందాలు వెళ్ళ‌నున్నాయి.

ఉక్రెయిన్‌లోని ఇండియన్‌ ఎంబసీ సూచనలు

విద్యార్థులు హంగేరి, రుమేనియా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌కి చేరుకోవాలి

ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్‌, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలి

స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీమ్‌లుగా బయల్దేరాలి

బోర్డర్‌ వచ్చే సమయంలో విద్యార్థులు ప్రయాణించే వాహనాలపై భారత జెండాను ఉంచుకోవాలి

బోర్డర్‌ వచ్చే ముందు పాస్‌పోర్ట్‌, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను తెచ్చుకోవాలి

బోర్డర్‌ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్ల ఏర్పాటు

రొమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలు

బుచరెస్ట్‌ నుంచి భారత పౌరులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు

పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం రూట్ మ్యాప్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్ర‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతి
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నట్టు భారత రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. అయితే తదుపరి వివరాలను వెల్లడించలేదు.

గాయపడిన ఆరుగురిలో ఇద్దరు భారతీయులేనని పేర్కొంది. “మరణించిన ఇద్దరు భారతీయులను గుర్తించాము. @IndembAbuDhabi అధికారులు వారి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. మృత దేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ADNOCతో సహా UAE అధికారులతో పని చేస్తున్నాం” అని UAEలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి.

రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో డ్రోన్లకు సంబంధించి భాగాలు అక్కడి అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.