Indian Embassy in Afghanistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్‌ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లాయి. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఆఫీసుల్లోకి తాలిబన్లు చొరబడి కీలక దౌత్య పత్రాల కోసం తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌లోని కాందహార్‌, హెరాత్‌ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కీలక పత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని వారు ఇలా ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జలాలాబాద్‌, కాబుల్‌లో ఉన్న కాన్సులేట్‌,ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు.

గత ఆదివారం కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విజయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడంతో భారత్‌.. అఫ్గాన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.