#Indian economy – Vishwa Samvad Kendra Andhra Pradesh

కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం!
భారత ఆర్థిక వ్యవస్థ ‘కె’ ఆకారంలో పుంజుకుంటోందనే విమర్శలను ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తోసిపుచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలో జారిపోవడాన్ని ‘కె’ ఆకారపు పురోగతిగా అభివర్ణిస్తారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని.. ఆర్థిక అసమానతలు తగ్గేందుకు ‘కొవిడ్‌-19’ పరిణామాల సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉపయోగపడ్డాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. పేదవాళ్లకు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.75,000 వరకు ప్రభుత్వం బదిలీ చేసిందని పేర్కొన్నారు.

కొవిడ్‌-19 పరిణామాలు చోటుచేసుకున్నాక భారత్‌లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రమవ్వొచ్చనే ఆందోళన నెలకొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. దీనిని కొంత మంది ‘కె’ ఆకార పురోగతిగా అభిప్రాయపడ్డారని పేర్కొంది. అయితే వివిధ అధ్యయనాలు, పరిశీలన అనంతరం కొవిడ్‌-19 పరిణామాల సమయంలో చేసిన నగదు బదిలీ, ఆహార ధాన్యాల సరఫరా కారణంగా పేదవాళ్లకు భద్రత కలిగిందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు విశ్లేషించారు. కొవిడ్‌-19 అనంతరం భారత్‌ బలంగా పుంజుకుందని, అయితే ఇప్పటికీ కొందరు ‘కె’ ఆకారపు పురోగతి అని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఆర్థికపరమైన ఆస్తుల విలువ బలంగా పెరగడం వల్ల 2021లో అసమానతలు పెరిగిన మాట నిజమే కానీ అసమానతల్లో అటువంటి ఒడుదొడుకులు తాత్కాలికమేననే విషయం పలుమార్లు నిరూపితమైందని వివరించారు.

The post కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌
న్యూఢిల్లీ: పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ అభివృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం సహా అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. క్రిస్టలినా మాట్లాడుతూ, భారత దేశం మంచి లక్ష్యంతో కూడిన విధానాలను అమలు చేస్తోందని, దీనివల్ల పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడటానికి అవకాశం కలిగిందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా, ఐరోపా దేశాల కంటే వేగంగా భారత ఆర్థిక వృద్ధి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్టు వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు.

2021, 2022, 2023ల్లో అమెరికా వరుసగా 5.6%, 4%, 2.6%; భారత్‌ వరుసగా 9%, 9%, 7.1% వృద్ధి రేటు నమోదు చేస్తాయని అంచనావేస్తున్నాం. మన వృద్ధిరేటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది అవుతుంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పతనం మన దగ్గర ఎక్కువ నమోదైనప్పటికీ అందరికంటే వేగంగా పుంజుకుంటున్నాం. ప్రజలు కట్టిన పన్నులను మూలధన వ్యయంగా ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని వివ‌రించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా, ఐరోపా దేశాల కంటే వేగంగా భారత ఆర్థిక వృద్ధి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.