#Indian descent – Vishwa Samvad Kendra Andhra Pradesh

బ్రిటన్‌ ప్రధానిగా తొలి హిందూ రిషి సునాక్‌!
లండన్‌: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబరాలు జరుపుకొంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్‌ వైదొలగడంతో బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు.

తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటారు. బ్రిటన్ ఎంపీగా భగవత్ గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. అత్తా, మామలు మినహా ఆయనకు తన వైపు నుండి భారత్‌లో ఎవ్వరు బంధువులు లేరు. అయితే, హిందూ ఆచారాలను సగర్వంగా పాటిస్తుంటారు. రిషి సునాక్‌.. అధికార 357 మంది పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి, కొన్ని వందల ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించింది బ్రిటన్‌. కానీ, ఇప్పుడు అదే వలస పాలన దేశమైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండడం కొత్త చరిత్రను సృష్టించారు.

రిషి సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు.

2001-04 మధ్య గోల్డ్‌మాన్‌ సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు. రెండు హెడ్జ్‌ కంపెనీల్లో పని చేశారాయన. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్‌ పెండ్లి చేసుకున్నారు. రిషి సునాక్‌ తొలిసారి 2014లో రిచ్‌మండ్‌ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి సునాక్‌ పేరు నమోదైంది.

తొలుత బ్రిటన్‌ సహాయ మంత్రిగానూ, తర్వాత క్యాబినెట్‌ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పనిచేశారు. బ్రిటన్‌ చాన్స్‌లర్‌గా పనిచేసిన తొలి భారతీయుడిగానూ రిషి సునాక్‌ చరిత్ర నెలకొల్పారు. ఆయనకు ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఫిట్‌నెస్‌, సినిమాలు అంటే ఎంతో ఇష్టం. బోరిస్‌ జాన్సన్‌ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రిషి సునాక్‌. నాయకుడి వ్యవహారశైలిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి ఉద్ధృతి వేళ జాన్సన్‌ అనుసరించిన వైఖరి వివాదాస్పదమైంది. స్కామ్‌లలోనూ బోరిస్‌ జాన్సన్‌ చిక్కుకున్నట్టు తేలడంతో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్‌ రాజీనామా చేశారు. తర్వాత జాన్సన్‌ క్యాబినెట్‌లో అత్యధికులు వైదొలిగారు. దీంతో బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయగానే ప్రధాని పదవి రేసులో తానూ ఉన్నట్టు ముందే ప్రకటించారు రిషి సునాక్‌. కానీ తన వెన్నంటి ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచాడన్న అనుమానంతో రిషి సునాక్‌ను బోరిస్‌ జాన్సన్‌ వ్యతిరేకించారు. లిజ్‌ ట్రస్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. తొలి దశలో రిషి సునాక్‌కు ఎంపీలు మద్దతు తెలిపినా, తర్వాతీ దశల్లో తగ్గుముఖం పట్టింది.

మెజారిటీ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చినా పార్టీ సభ్యులు లిజ్‌ ట్రస్‌ వైపు మొగ్గు చూపారు. సంపన్నులపై పన్నుల్లో కోత విధిస్తానని లిజ్‌ ట్రస్‌ చేసిన వాగ్ధానం అందరినీ ఆకర్షించింది. కానీ, ఇతర దేశాల మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. కరోనా తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పరిస్థితులు విషమించాయి.

ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో పన్ను రేట్లు తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌ చేసిన ప్రకటన వికటించింది. మినీ బడ్జెట్‌ ప్రతిపాదించడంలోనే అవకతవకలు ఉండటంతో ఆర్థిక మంత్రిని తప్పించారు లిజ్‌ ట్రస్‌. తర్వాత బ్రిటన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ చాన్స్‌లర్‌ను ఆర్థిక మంత్రిగా నియమించినా, చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటామని లిజ్ ట్రస్‌ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు.

లిజ్‌ ట్రస్‌ వారసుడిగా రిషి సునాక్‌ పోటీ పడ్డారు. తొలుత బోరిస్‌ జాన్సన్‌ బరిలో ఉంటానన్నా, 58 మంది ఎంపీలే బాసటగా నిలవడంతో పార్టీ ఐక్యత కోసం తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పెన్నీ మోర్డాంట్‌ చివరి వరకు పోటీలో ఉన్నా, మద్దతు కూడగట్టలేక వైదొలిగారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌ ప్రధానిగా తొలి హిందూ రిషి సునాక్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రిషి సునాక్​
లండన్‌: బ్రిటన్‌ అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. లిజ్‌ ట్రస్‌ స్థానాన్ని భర్తీ చేసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం పాటుపడాలని చూస్తున్నట్టు తెలిపారు. 42 ఏళ్ల రిషి సునాక్‌ పార్లమెంట్‌లోని 128 మంది టోరీ సభ్యుల మద్దతుతో పార్టీ ప్రధాని పదవికి ముందు వరుసలో ఉన్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించనప్పటికీ.. సునాక్, జాన్సన్, పెన్నీ మోర్డాంట్ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది.

యూకే గొప్ప దేశమన్న రిషి సునాక్‌.. ప్రస్తుతం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. అందుకే తాను బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట దశలో ఉన్నపుడు తాను ఆర్థిక మంత్రిగా తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. ప్రస్తుత సవాళ్ళు ఎంత పెద్దవైనప్పటికీ అవకాశాలను సరిగా వినియోగించుకుంటే పరిస్థితిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. 2019 మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. తన ప్రభుత్వంలో ప్రతీ దశలో సమగ్రత, నైపుణ్యం, జవాబుదారీతనం ఉంటాయని.. సవాళ్ళు అధిగమించే వరకు పనిచేస్తానని రిషి సునాక్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రిషి సునాక్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులు
న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్‌, అటార్నీ జనరల్‌ సుయెలా బ్రావెర్మన్‌ చోటుదక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన మరో కీలక నేత, హోం మంత్రి ప్రీతి పటేల్‌ మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు ముందే ప్రకటించారు.

ప్రస్తుతానికి తన దృష్టంతా హోం శాఖ బాధ్యతల నిర్వహణపైనే ఉందన్నారు. ప్రధాని పదవికి సునాక్‌, బ్రావెర్మన్‌ సహా మొత్తంగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, ఆర్థిక శాఖ నూతన మంత్రి నదీమ్‌ జహావా, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్‌, మాజీ మంత్రులు కెమీ బదెనోచ్‌, జెరెమీ హంట్‌, మరో నేత టామ్‌ టుగెంధాట్‌లు ఈ జాబితాలో ఉన్నారు. అత్యధిక మంది ఎంపీలు సునాక్‌ను బలపరిచినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు
టెక్సాస్‌: 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు అమెరికాలో మరోసారి సత్తా చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనొయోకు చెందిన హరిణి లోగస్(14) విజేతగా నిలవగా, మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12)రెండో స్థానంలో నిలిచాడు.

విజేతను నిర్ణయించే చివరి రౌండ్ 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం. కాగా రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు15 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పాడు.12 మంది ఫైనలిస్టులతో కలుపుకొని ఈ పోటీలో పాల్గొన్న 230 మందిని వెనక్కి నెట్టి హరిణి అందరికంటే ఎక్కువ పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం.

హరిణికి నిర్వాహకులు జ్ఞాపికతో పాటుగా రూ.38 లక్షల (50,000డాలర్ల )నగదు పారితోషికం అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక గత ఏడాది జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లోను భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 11 మంది ఫైనలిస్టుల్లో తొమ్మిది మంది భారత సంతతి బాలలు ఉన్నారు.

అయితే, అప్పుడు లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె (14) విజేతగా నిలిచింది. భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, ఈ ఏడాది భారత సంతతి బాలలు విజేతలుగా నిలిచి సత్తా చాటారు. కాగా, స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనడం ఇది నాలుగో సారని, విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని హరిణి చెప్పింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.