indian defence news – Vishwa Samvad Kendra Andhra Pradesh

లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు
అది లడాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అబ్బురపరిచాయి. శుక్రవారం రాజ్‌నాథ్‌ లడాఖ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైనిక విన్యాసాలను ఆయన తిలకించారు. ముఖ్యంగా పారాట్రూపర్ల విన్యాసాలు కేంద్ర మంత్రిని మంత్రముగ్ధుడిని చేశాయి. తూర్పు లడాఖ్‌ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు విమానం నుంచి దూకిన దృశ్యాలను ఆయన వీక్షించారు.

‘లేహ్‌ సమీపంలోని స్టాక్నాలో పారాడ్రాపింగ్‌తోపాటు భారత సైనికుల ఇతర విన్యాసాలను చూశాను. దీంతోపాటు వారిని కలిసే అవకాశం నాకు దక్కింది. సైనికుల ధైర్యసాహసాలు చూసి నేను గర్వపడుతున్నాను’ అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను స్పెషల్‌ ఫోర్సెస్‌ మాజీ అధికారి మేజర్‌ సురేంద్ర పూనియా ట్వీట్‌ చేశారు. ‘మేం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తోటి పారాట్రూపర్లు తమ నైపుణ్యాలను లడాఖ్‌లో పరీక్షించుకున్నారు. జైహింద్‌’ అని పేర్కొన్నారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. భారత సైనికుల ధైర్యసాహసాలను సామాజిక మాధ్యమాల్లో కొనియాడుతున్నారు. ‘జోష్‌ ఈజ్‌ హై’,’లాంగ్‌ లివ్‌ ఇండియన్‌ ఆర్మీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్‌లో 13 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.

నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం ప్రవేశించడానికి ప్రయత్నించారని సైనిక వర్గాలు తెలిపాయి. అప్పుడు భారత భద్రతా దళాలు వారిని కాల్చి చంపాయి. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.

విశేషమేమిటంటే, సరిహద్దులోని పాకిస్తాన్ రేంజర్స్ సహాయంతో ఉగ్రవాదులు నిరంతరం భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతిసారీ ఈ ప్రయత్నం విఫలమవుతుంది. ప్రతిసారీ భారత భద్రతా దళాలు వారి ప్రయత్నాలను విజయవంతంగా నిలువరిస్తున్నాయి.

న్యూస్ 18 జమ్మూ నివేదిక ప్రకారం, మన భద్రతా దళాలు మరో 10 మంది ఉగ్రవాదులను కూడా పూంచ్లోని మెన్ధార్ సెక్టార్లో మట్టుబెట్టాయి.

మరోవైపు భారీ నార్కో-టెర్రర్‌ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఛేదించారు. సోమవారం ఉదయం ఆరుగురు నార్కో ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరికి జైషే మహ్మద్‌ సంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Source : News18 & INDIAN DEFENCE NEWS

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్‌లో 13 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.