Indian border – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్తాన్ డ్రోన్‌ల‌ను కూల్చివేసేందుకు…
న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు వైమానిక దళం ప్రత్యేక యాంటీ-డ్రోన్ గన్‌ని ఏర్పాటు చేసుకుంది. బికనీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ యాంటీ-డ్రోన్ ఆపరేషన్ కోసం నోడల్ కేంద్రంగా త‌యారైంది. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్‌లు తరచుగా గూఢచర్యం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం భారత సరిహద్దుకు వ‌స్తుండ‌డం విదిత‌మే. వీటి ఆట క‌ట్టించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రం కొత్త ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది.

Source: VSK Jaipur

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్ డ్రోన్‌ల‌ను కూల్చివేసేందుకు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం!
న్యూఢిల్లీ: పాకిస్థాన్.. తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి డ్రోన్‌ల కదలిక కనిపించింది. భద్రతా దళాల అప్రమత్తతతో తోక ముడిచింది. అయితే, గత నెలలో కూడా పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ కనిపించింది, దానిని బీఎస్ఎఫ్ తరిమికొట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను డెలివరీ చేసే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. వర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ (వి.టి.ఒ.ఎల్‌) మినీ యుఎవిలు రక్షణ ఒప్పందంలో కంపెనీ కుదుర్చుకుంది. రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో దాదాపు 68 శాతం దేశీయ సేకరణకు కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది.

ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, భారతదేశానికి చెందిన ఇతర సంస్థల నుండి పోటీని ఎదుర్కొన్న తర్వాత భారతీయ కంపెనీ ఈ ఒప్పందంను సొంతం చేసుకుంది. స్విచ్ యు.ఎ.వి భారత సైన్యం నిర్వహించిన కఠినమైన పరీక్షలలో భాగంగా ఫీల్డ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక వ్యవస్థ అని కంపెనీ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. సరిహద్దుల్లో రక్షణకు ఫిక్స్‌డ్ వింగ్ యు.ఎ.వి అనువైన పరిష్కారం అని భావిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు
న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్‌ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్‌ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్‌’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో తిష్ఠ‌వేయని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యాధికారులు వ్యాఖ్యానించారు. భారత్‌ సైతం చైనాకు దీటుగా స్పందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.