INDIAN BORDER SECURITY FORCE – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సరిహద్దు దళాలపై పాకిస్తాన్ రేంజ‌ర్ల కాల్పులు!
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్‌ రేంజర్లు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్‌ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ బలగాలు గట్టి సమాధానం ఇచ్చినట్టు బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీఎస్‌ సంధూ తెలిపారు. ఉభయపక్షాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినా, భారతీయులెవరికీ ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. ఘటన జరిగిన వెంటనే సీనియర్‌ అధికారులు సరిహద్దు సమీపంలోని చినాజ్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దు దళాలపై పాకిస్తాన్ రేంజ‌ర్ల కాల్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత
నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు

పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డ్రోన్​ శబ్దానికి అప్రమత్తమై దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్టు బీఎస్​ఎఫ్​ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్​కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్​ ఉన్నాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను హతం చేసిన BSF కమాండోలు
ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దర్ని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జూలై 30 న భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు చొరబాటుదారులను BSF దళాలు హతమార్చినట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్ శాఖ నిర్ధారించింది.

30 జూలై రాత్రి 8.48 గంటలకు, ఫిరోజ్‌పూర్‌లోని థెఖేలాన్ (అమర్‌కోట్) లో మోహరించిన BSF దళాలు భారత భూభాగంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నవారిని వారి అనుమానాస్పద కదలికలను బట్టి పసిగట్టారు. దళాలు వారిని ఆగమని కోరినప్పటికీ, వారు దళాల హెచ్చరికలను పట్టించుకోకుండా సరిహద్దు కంచెని దాటే ప్రయత్నం చేశారు. దాంతో సరిహద్దు భద్రతా దళ సైనికులు వారిపై కాల్పులు జరిపి వారిని అంతమొందించారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను హతం చేసిన BSF కమాండోలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు
పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు.

నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది.

పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పుర్‌లో ప్రశాంత్‌ను అప్పట్లో అరెస్టు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.