Indian athletes parade at the Tokyo Olympic Games. – Vishwa Samvad Kendra Andhra Pradesh

విశ్వ క్రీడల్లో మువన్నెల రెపరెపలు…
32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటోతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ విశ్వక్రీడలను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో భాగంగా.. టోక్యో గడ్డ మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనే దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించడం అనవాయితీ. అయితే ఈ పరేడ్ లో ఆధునిక ఒలింపిక్స్ పుట్టిన దేశమైన గ్రీస్ బృందం వరుసలో ముందు ఉంది. ఆ తర్వాత జపాన్ భాషలో అలఅల్ఫాబెటికల్ ప్రకారం టీమ్స్ పరేడ్ లో పాల్గొన్నాయి. ఈ పరేడ్ లో భారత్ తరఫున 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు పాల్గొన్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ మన జాతీయ జెండాతో బృందాన్ని ముందుండి నడిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశ్వ క్రీడల్లో మువన్నెల రెపరెపలు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.