కొత్త పంథాలో కశ్మీర్ అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి ఆ ప్రాంతంలో పర్యటించారు. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్ ఏర్పాటు చేసిన...