INDIAN AIRFORCE – Vishwa Samvad Kendra Andhra Pradesh

అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన
భారత వాయుసేన అగ్నిపథ్‌ కింద నియామక వివరాలను నేడు విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది.

అగ్నిపథ్ ‌పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు నియామక ప్రక్రియలను శరవేగంగా మొదలుపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాయుసేనలో అగ్నిపథ్‌ వివరాలను వెల్లడించింది.

వాయుసేనలో అగ్నిపథ్‌ కింద చేరే అగ్ని వీరుల పర్యవేక్షణ మొత్తం 1950 ది ఎయిర్‌ఫోర్స్‌ యాక్ట్‌ కింద జరుగుతుంది. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా ఎంపికలు చేపడతారు. ప్రత్యేకమైన ర్యాలీలు, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్లలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాయుసేనలో ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నంగా వీరికి ప్రత్యేకమైన ర్యాంక్‌ కేటాయించనున్నట్లు వాయుసేన పేర్కొంది.

ఇక ఎంపికైన అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు అభ్యర్థులు ఉంటే.. వారి తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు కూడా పతకాలు, అవార్డులకు అర్హత లభిస్తుంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయి. దీంతోపాటు అనారోగ్యం ఆధారంగా సిక్‌లీవ్‌లు లభిస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి
ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు.

ముఖ్యంగా ‘స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు’ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌ మార్షల్‌.. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఉదహరించారు. ఓ సెమినార్‌లో ప్రసంగించిన వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ.. ఇటీవలి కాలంలో వాయుసేనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మారుతున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్తి కార్యాచరణతో ప్రతిస్పందించాలని అన్నారు.

‘ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వల్ప వ్యవధిలో జరిగే శక్తివంతమైన తేలికపాటి ఆపరేషన్లకు భారత వాయుసేన సన్నద్ధంగా ఉంది. ఇటువంటి అధిక తీవ్రత కలిగిన సరికొత్త ఆపరేషన్లను కొనసాగించేందుకు వ్యూహరచనల్లో భారీ మార్పులు అవసరం’ అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ స్పష్టం చేశారు. ఇక ఉత్తర సరిహద్దుల వెంట దేశ భద్రతా సవాళ్లపై ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌ను ఉదహరిస్తూ. ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ వనరులు, సామగ్రిని వేగంగా తరలించే మార్గాలను రూపొందించుకోవాలన్నారు.

భారత్‌ ఆత్మనిర్భరతను సాధించడంలో భాగంగా కీలకమైన పరికరాలను స్వదేశంలోనే అభివృద్ధి చేసుకునే కార్యాచరణ ప్రణాళికపైనా దృష్టి సారించాలని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చౌదరీ సూచించారు. ఇదిలాఉంటే, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఏమిటన్నవి ప్రస్తావించనప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం, వాటి పర్యవసానాలను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభననూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఉదహరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్ ‌కోట్‌లోని ఎయిర్ ‌బేస్‌లు, నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసి) దగ్గరగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లో ఉన్నాయి రెండూ. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి మూతపడి ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ ‌బేస్‌లు శ్రీనగర్ ‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్ ‌బేస్ ‌లను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తిరిగి తెరిచినట్లు సమాచారం.

ఎల్‌ఓసి కి దగ్గరగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాల పునః ప్రారంభం గురించి భారత సైన్యం దగ్గర కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లోని షమ్సీలో స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ పావులు కదుపుతోంది. సింధులోని జాకబాబాద్‌లోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరం సమీపంలో ఒక కొత్త ఆర్మీ కంటోన్మెంట్ నిర్మాణం చేయడం, ఉద్రిక్తతలకు కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాక్ ఆర్మీ 23వ డివిజన్‌లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. రావల్ ‌కోట్ ఎయిర్ బేస్, పాక్‌ ఆర్మీ 12 డివిజన్ ‌కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు ఇది వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్ ‌ను పీఏఎఫ్‌ తిరిగి తెరిచింది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది. బలూచిస్థాన్‌లోని షమ్సీ ఎయిర్‌ బేస్ ‌ను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (పీఏఎఫ్‌) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్‌ పీఏఎఫ్‌ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్‌మెంట్ ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లీ ఎయిర్-బేస్ కు వందకు పైగా వాయు రక్షణ దళాలు తరలించబడ్డాయి.

Source : Nationalist Hub.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా
భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు పక్షాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో చైనా బలగాల మోహరింపుపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.

భారత ప్రభుత్వం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.59 వేల కోట్లు. కొనుగోలు చేసిన మొత్తం రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2022, ఏప్రిల్‌ నాటికి వాయుసేనకు అప్పగిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫిబ్రవరిలో తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ భద్రతలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది – ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా
దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్‌ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. అంతకముందు ఆయన క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. 20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందన్నారు. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.

వీరిలో బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండటం శుభ పరిణామం అని బదౌరియా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శిక్షకులకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల లక్ష్యమన్నారు. కరోనా వేళ దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలో వైమానిక దళం కీలకపాత్ర పోషించిందని బదౌరియా వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ భద్రతలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది – ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్‌ నివారణలో వైమానిక దళం…..
దేశ రక్షణలో ముందుండే భారత వైమానిక దళం.. కొవిడ్‌ వైరస్‌పైనా అవిశ్రాంత పోరాటం చేస్తోంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయాలను నోడల్‌ కేంద్రాలుగా మార్చుకొని కరోనా అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపులో వాయుసేన బృందాలు సేవలందిస్తున్నాయి. వైమానిక దళం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1443 చోట్లకు రవాణా విమానాలను నడిపింది.

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో వినియోగించే సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు మరో 168 విమానాలను తిప్పింది. 13,791 మెట్రిక్‌ టన్నుల వైద్య సామగ్రిని వేర్వేరు రాష్ట్రాలకు తరలించింది. మహమ్మారి బాధితుల ప్రాణాలు నిలిపే క్రమంలో రహదారి మార్గంలో జాప్యాన్ని నివారించేందుకు 791 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాయి. మొత్తంగా 12.41 లక్షల నాటికల్‌ మైళ్ల దూరం వాయుసేన విమానాలు ప్రయాణించాయి. ఇందుకోసం సి-17, సి-130, ఏఎన్‌-32, ఐఎల్‌-76 విమానాలను ఎక్కువగా ఉపయోగించారు. దిల్లీ, అహ్మదాబాద్‌, లఖ్‌నవూల్లో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రుల్లో వాయుసేన వైద్య సిబ్బందే బాధితులకు సేవలు అందిస్తున్నారు. బెంగళూరులో వాయుసేన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 100 పడకల కరోనా ఆసుపత్రిని సైతం నిర్వహిస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్‌ నివారణలో వైమానిక దళం….. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన
దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు…21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం… చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను మోసుకొచ్చాయి మన వాయుసేన విమానాలు. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ రిలీఫ్‌ ఆపరేషన్లలో వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్‌-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్‌ సి-130జే ఎస్‌ విహంగాలు పాలు పంచుకున్నాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను సరఫరా చేశాయి. దేశీయంగా మన పైలట్లు 939 గంటలు పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్‌ కంటైనర్లు, 163.3 మెట్రిక్‌ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆస్పత్రులకు చేర్చాయని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ముందుకొచ్చిన వివిధ దేశాలు…

ఆక్సిజన్‌, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్‌ విమానాలు, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్‌ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 21 నుంచి వాయు సేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా
సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పరోక్షంగా దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

రఫేల్‌ యుద్ధ విమానాలు సహా, సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, చినూక్‌, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్‌ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందన్నారు. భవిష్యత్తుల్లో జరిగే సైనిక ఘర్షణల్లో విజయం సాధించాలంటే వైమానిక శక్తి కీలకం అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్వహించడం అత్యంత ముఖ్యం అన్నారు. రెండు స్క్వాడ్రన్ల లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌
వచ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని భారత్‌ నిర్ణయించింది. కరోనా మహమ్మారి, ‘ఇతర ఇబ్బందుల’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విన్యాసాల్లో చైనా కూడా పాల్గొనడం వల్లే మన దేశం వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ‘డ్రాగన్‌’కు విస్పష్ట సందేశాన్ని పంపేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొన్నాయి. ‘కావ్‌కాజ్‌ 20’ పేరిట సెప్టెంబర్‌ 15 నుంచి 26 వరకూ రష్యాలోని అస్ట్రాఖాన్‌ ప్రాంతంలో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఇందులో చైనా, పాకిస్థాన్‌ సహా 20 దేశాలు పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటామని గత వారమే రష్యాకు భారత్‌ తెలియజేసింది. అయితే సైనిక, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ”భారత్, రష్యాలు సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. రష్యా ఆహ్వానం మేరకు భారత్‌ అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారి, అవసరమైన ఏర్పాట్లు సహా విన్యాసాలకు సంబంధించిన ఇతర ఇబ్బందుల వల్ల కావ్‌కాజ్‌ విన్యాసాల్లో పాలుపంచుకోకూడదని నిర్ణయించాం” అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఎ.భరత్‌ భూషణ్‌ బాబు తెలిపారు. సైన్యానికి చెందిన 150 మందిని, వైమానిక దళానికి చెందిన 45 మందిని, నౌకా దళానికి చెందిన పలువురు అధికారులను ఈ విన్యాసాలకు పంపాలని భారత్‌ మొదట అనుకుంది. ఈ యుద్ధక్రీడల్లో ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడం వంటి అభ్యాసాలను సైనికులు చేపడతారు. భారత్, చైనాల నడుమ మధ్యవర్తిత్వానికి రష్యా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే నెలలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా వెళ్లనున్నారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వ్యూహాత్మక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

చతుర్భుజ కూటమికి సై?

కావ్‌కాజ్‌ విన్యాసాల్లో పాల్గొంటే చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘చతుర్భుజ కూటమి’ ఏర్పాటుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. తన తాజా నిర్ణయం ద్వారా ఈ కూటమికి భారత్‌ పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. కొద్ది నెలల్లో భారత నౌకాదళం ఆతిథ్యమివ్వనున్న ‘మలబార్‌’ విన్యాసాల్లో ఇది ఒక రూపునకు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన మలబార్‌ విన్యాసాల్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలు పాలుపంచుకున్నాయి. ఈ దఫా జపాన్‌ను ఆహ్వానించే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు
భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీని కూడా ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్‌ 4 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో ‘షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సభ్య దేశాలు నిర్వహించే రక్షణ శాఖ మంత్రుల సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని రక్షణశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. ‘సెప్టెంబర్‌ 10న ఐదు రఫేల్‌ యుద్ధ విమాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సిగ్‌ అంబాలా వైమానిక స్థావరంలో ఆహ్వానించనున్నారు’ అని ఓ అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రికి ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.

ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై 29న భారత అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఇప్పటికే అవి లడఖ్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ విమానాలు భారత సైన్యానికి మరింత పటిష్ఠతను చేకూర్చాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.