INDIA Vs PAKISTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్ ‌కోట్‌లోని ఎయిర్ ‌బేస్‌లు, నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసి) దగ్గరగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లో ఉన్నాయి రెండూ. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి మూతపడి ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ ‌బేస్‌లు శ్రీనగర్ ‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్ ‌బేస్ ‌లను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తిరిగి తెరిచినట్లు సమాచారం.

ఎల్‌ఓసి కి దగ్గరగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాల పునః ప్రారంభం గురించి భారత సైన్యం దగ్గర కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లోని షమ్సీలో స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ పావులు కదుపుతోంది. సింధులోని జాకబాబాద్‌లోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరం సమీపంలో ఒక కొత్త ఆర్మీ కంటోన్మెంట్ నిర్మాణం చేయడం, ఉద్రిక్తతలకు కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాక్ ఆర్మీ 23వ డివిజన్‌లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. రావల్ ‌కోట్ ఎయిర్ బేస్, పాక్‌ ఆర్మీ 12 డివిజన్ ‌కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు ఇది వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్ ‌ను పీఏఎఫ్‌ తిరిగి తెరిచింది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది. బలూచిస్థాన్‌లోని షమ్సీ ఎయిర్‌ బేస్ ‌ను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (పీఏఎఫ్‌) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్‌ పీఏఎఫ్‌ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్‌మెంట్ ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లీ ఎయిర్-బేస్ కు వందకు పైగా వాయు రక్షణ దళాలు తరలించబడ్డాయి.

Source : Nationalist Hub.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పరోక్షంగా పాక్​నుద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై ఒక్కో విధంగా స్పందించే తీరు ఉండకూడదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది.

ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రవాదుల చర్యల వల్ల అంతర్జాతీయ శాంతికి కలుగుతున్న ముప్పు గురించి సభ్య దేశాలకు వివరించారు. హక్కానీ నెట్ వర్క్ విస్తరించడం ఆందోళనకరమని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కవ్వింపు చర్యలు..
జమ్ముకశ్మీర్లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో ఇంకా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్కు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24న సమావేశం కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఖురేషీ.. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దును పాక్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కవ్వింపు చర్యలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం
భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన శిక్షపై అప్పీల్‌ చేసుకునే హక్కును పాక్ ప్రభుత్వం తాజాగా ఆయన కల్పించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే బిల్లు–2020ను గురువారం ఆమోదించింది.

జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్‌ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్‌ కుట్ర పన్నింది. భారత్‌ పంపిన దౌత్యాధికారులు జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్‌ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్‌ మరణ శిక్షపై సవాల్‌ చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానం చొరవతో…

వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్‌ మరణశిక్షపై పాకిస్థాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్‌ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్‌ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్‌ల నడుమ పాక్‌ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్‌ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే
భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని నెలకొల్ప డానికి ఉపయోగపడతాయని తెలిపారు. కాల్పుల విరమణ ఎంత కాలం సాగుతుందన్నది పాకిస్థాన్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించారు.

ఉగ్రవాదం, కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొంటూనే అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కొనసాగిస్తున్నందుకు బలగాలను అభినందించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ గౌరవించినంత కాలం మేం కూడా మా తుపాకులకు పనిచెప్పబోం’’ అని స్పష్టంచేశారు. ఆయుధ గర్జన ఆగినప్పటికీ తమ పోరాట సన్నద్ధతలో ఎలాంటి ఉదాసీనత ఉండబోదన్నారు. సరిహద్దు అవతల ఉగ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా అపనమ్మకం ఉంది. అందువల్ల రాత్రికి రాత్రే పరిస్థితి మారబోదు. భారత్‌లో విద్రోహ చర్యలకు పాక్‌ స్వస్తి పలకడాన్ని కొనసాగిస్తే చిన్నచిన్న అడుగులూ విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి’’ అని చెప్పారు. ముప్పు పరిస్థితిని బట్టి మోహరింపులు చేపడుతున్నట్లు వివరించారు. ‘‘పరిస్థితులు అనుకూలిస్తే కొంత మేర బలగాలను క్రియాశీల విధుల నుంచి ఉపసంహరించి, సరిహద్దులకు కొంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోహరిస్తాం. తద్వారా సైనికులకు విశ్రాంతి, శిక్షణకు సమయం లభిస్తుంది. అయితే వారిని పూర్తిస్థాయిలో ఉపసంహరించబోం’’ అని చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రను సాఫీగా నిర్వహించడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

మూడో దశ వచ్చినా..

కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న చర్యలూ ఒకరకమైన యుద్ధమేనని నరవణె తెలిపారు. ఈ పోరులో సైన్యం అన్ని వనరులనూ సమకూర్చిందని, ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డిందన్నారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. సైన్యాధిపతి తన పర్యటనలో స్థానిక సైనిక కమాండర్లతో భేటీ అయ్యారు. ఎల్‌వోసీ వెంబడి భద్రతా పరిస్థితులను వారు వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు
పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు.

నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది.

పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పుర్‌లో ప్రశాంత్‌ను అప్పట్లో అరెస్టు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా… పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జరిపిన చర్చల్లో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఇరుదేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 2003లో భారత్ -పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సజావుగా కొనసాగించాలని సౌదీ పాక్ కు హితవు పలికింది. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలూ చర్చలు జరపాల్సిన అవసరముందని సౌదీ అరేబియా అభిప్రాయపడింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నదమ్ములిద్దరూ దేశ ద్రోహులే…..
వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేయడంలో కీలకపాత్ర పోషించగా.. మరొకరు సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు అందించారు. చివరికి ఇద్దరూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో గతంలో పట్టుబడ్డ ఇమ్రాన్‌ గిటేలీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ గూఢచర్య రాకెట్‌ కేసులో తాజాగా అరెస్టైన అనస్‌ గిటేలీల ఉగ్ర కథ ఇది. గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన ఈ గిటేలీ సోదరులు.. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకు ఏజెంట్లుగా పనిచేస్తూ భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారనేది ప్రధాన అభియోగం. వస్త్ర వ్యాపారం ముసుగులో వీరు పాకిస్థాన్‌కు తరచూ వెళ్తూ ఐఎస్‌ఐతో సంబంధాలు ఏర్పరచుకొని వారు చెప్పినట్లు చేసేవారని ఎన్‌ఐఏ దర్యాప్తులో గుర్తించింది. వీరిని వెనుక నుంచి నడిపించింది ఎవరు? ఈ రెండు కేసుల వెనుక ఉన్న సూత్రధారి ఒకరేనా? ఇంకా ఏమైనా సామీప్యతలు ఉన్నాయా? అనే కోణాల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఐఎస్‌ఐ కోసం పనిచేస్తూ…

విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో నిందితుడైన ఇమ్రాన్‌ గిటేలీ తొలుత లేడిస్‌ టైలర్‌గా.. ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కరాచీ వస్త్రాలను భారత్‌లో విక్రయించే ముసుగులో ఐఎస్‌ఐ ఏజెంటు అవతారమెత్తాడు. అసఫ్‌ అనే వ్యక్తి నుంచి వచ్చే ఆదేశాల్ని పాటిస్తూ విశాఖపట్నం, కార్వర్, ముంబయిలోని నౌకాదళ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురిచేసేవాడు. వారి నుంచి దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, ఇతర రక్షణ సమాచారానికి సంబంధించిన వివరాలు, చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని పాకిస్థాన్‌ నిఘా విభాగానికి చేరవేసేవాడు. అందుకు ప్రతిగా ఆయా నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేసేవాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే రూ.65 లక్షల వరకూ జమచేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గతేడాది సెప్టెంబరులో అతడిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు మార్చిలో అభియోగపత్రం దాఖలు చేశారు.

పాక్‌ కుట్రలో భాగస్వామై…

ఇమ్రాన్‌ సోదరుడు అనస్‌ పాకిస్థాన్‌ కుట్రలో భాగస్వామిగా మారి.. వారు చెప్పినట్లు చేసేవాడనేది ప్రధాన అభియోగం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు చెందిన సౌరభ్‌ శర్మ అనే వ్యక్తి ఇండియన్‌ ఆర్మీలో కొన్నాళ్ల పాటు జవానుగా పనిచేసి 2020 జూన్‌లో అనారోగ్య కారణాలతో బయటకొచ్చేశాడు. అంతకు ముందు సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇతను అనస్‌ ద్వారా ఐఎస్‌ఐ ఏజెంట్లకు చేరవేసేవాడు. అందుకు ప్రతిగా సౌరభ్‌ శర్మ భార్యకు చెందిన బ్యాంకు ఖాతాలో అనస్‌ ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేసేవాడు. యూపీ ఉగ్రవాద నిరోధక బృందం తొలుత ఈ కుట్రను ఛేదించింది. దాని ఆధారంగా ఎన్‌ఐఏ ఇటీవల కేసు నమోదు చేసి అనస్‌ను అరెస్టు చేసింది.

డబ్బులు ఎలా వచ్చాయి?

ఇద్దరు అన్నదమ్ములూ ఒకే తరహా నేరానికి సంబంధించిన అభియోగాలపై కొన్ని నెలల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు కావడం సంచలనమైంది. ఇద్దరి నేర విధానం ఒకటే కావటంతో.. నౌకదళ, సైనిక ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా అందాయి? ఐఎస్‌ఐ తరఫున స్థానికంగా ఇంకా ఎవరెవరు పనిచేస్తున్నారు? వారి మూలాలేంటి? అనే కోణంలో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. ఇమ్రాన్‌ గిటేలీని నడిపించిన అసఫ్‌ అనే వ్యక్తే అనస్‌ గిటేలీని కూడా నడిపించాడా? పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ దోబా ప్రమేయం ఈ రెండు కేసుల్లోనూ ఉందా? తదితర వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈనాడు సౌజన్యంతో……

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నదమ్ములిద్దరూ దేశ ద్రోహులే….. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్
అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గవీ(GAVI) ఒప్పందంలో భాగంగా భారత్‌ 45 మిలియన్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పాక్ ‌కు సరఫరా చేయనుంది. ఇందులో 1.6కోట్ల డోసులను ఈ ఏడాది జూన్‌ నాటికి డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ”మానవతా దృక్పథంలో పాక్‌కు సాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది”అని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికారులు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. సీరమ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాలను పాక్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరిలో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి పాక్‌ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో సీరమ్‌ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకాలను పాక్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్‌కు 5లక్షల సినోఫార్మ్‌ టీకాలను పంపిస్తామని ఇటీవల చైనా ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. టీకా దౌత్యంలో భారత్‌ ముందుంది. ఇందులో భాగంగానే పలు ఒప్పందాల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. గ్రాంట్ సహకారం, కొవాగ్జ్‌, వాణిజ్య విక్రయాల్లో భాగంగా పలు దేశాలకు టీకాలను అందిస్తోంది. కేంద్ర విదేశాంగశాఖ రికార్డుల ప్రకారం.. ఇప్పటివరకు భారత్‌ 5.79కోట్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి?
భారత్‌ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అన్నది పాకిస్థాన్‌ విదేశీ విధానాల్లో ఒకటిగా మారిందన్నది భారత్‌ ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కర మూకను దేశం మీదికి ఎగదోస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉగ్ర ముఠాలకు ఆవాసంతోపాటు ఆర్థిక సాయం అందిస్తూ అనేక సార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట అడ్డంగా దొరికిపోయింది.

ఆర్థికంగా చితికి…..

ఉగ్రవాదంతోపాటు అంతర్గతంగా ఉన్న సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు పాకిస్థాన్‌ను ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి. ప్రతి కార్యక్రమానికి ఇతరుల వద్ద దేబరించాల్సిన దుస్థితికి దిగజారింది. ఈ తరుణంలో ఆర్థిక చర్యల కార్యచరణా దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) కూడా గ్రే కొరడా ఝుళిపించడంతో వచ్చే నిధులు కూడా నిలిచిపోయాయి. ఉగ్ర ముద్ర పోగొట్టుకుంటే తప్ప దాయాది దేశానికి పైసా రాలని పరిస్థితి. అందుకే ఆ మరక చెరిపేసుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఆ వార్తలతో ఉక్కిరిబిక్కిరి

అబొట్టాబాద్‌లో అల్‌ఖైదా అగ్ర నేతను అమెరికా దళాలు అంతమొందించడం సహా పాకిస్థాన్‌ రాజకీయ నాయకులతో బిన్‌ లాడెన్‌ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వెలువడిన వార్తలు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ విధించిన గడువు కూడా ముంచుకొస్తుండటంతో తమ శత్రు దేశంగా భావించే భారత్‌తో శాంతి మంత్రం జపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలన్న భారత్‌ నిర్ణయానికి జై కొట్టడమే కాకుండా వాస్తవ రూపంలోకి తేవడంతో సరిహద్దుల్లో తుపాకుల మోతలు నిలిచిపోయాయి.

ఆగిన ఉగ్రమూకల ఎగుమతి

పాక్‌ సైన్యం సాయంతోనే ముష్కరులు ఇన్నాళ్లూ భారత్‌లోకి ప్రవేశించగలుగుతూ వచ్చారు. ఇష్టారీతిన భారత దళాలపై కాల్పులకు తెగబడుతూ ఉగ్రమూకలు భారత్‌లోకి వెళ్లేందుకు పాక్‌ సైన్యం అవకాశాలు కల్పించేది. ఇప్పుడు ఈ కాల్పులు ఆగాయంటే సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికేందుకు ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాక్‌ సమాయాత్తమవుతున్నట్లే. దీని ద్వారా ఎఫ్‌ఏటీఎఫ్‌ నిషేధం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ నిర్ణయం దాయది నేలపై ఉన్న ఉగ్ర ముఠాలకు ఏమాత్రం రుచించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ అంగీకరించాల్సి వచ్చింది.

నిర్మాణాలకు ఆటంకం కలగొద్దని…..

ఎఫ్‌ఏటీఎఫ్‌తో పాటు మరో విషయం కూడా పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించింది. పాక్‌ నేలపై చైనా తలపెట్టిన సీపీఈసీ కారిడార్‌ పనులు ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం అత్యావశ్యం. ఇప్పటికే గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ను పాక్‌లోని ఓ ప్రావిన్స్‌గా మారుస్తూ దాయాది అవసరమైన రాజ్యాంగ పరమైన ప్రక్రియను పూర్తి చేసింది. తద్వారా సీపెక్‌ వేగవంతమవుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఐ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళుతుంది. ఈ మొత్తం విషయాల్లో భారత్‌ ఎక్కువగా స్పందించకుండా ఉండాలంటే భారత్‌తో సరిహద్దుల్లో కయ్యం లేకుండా ఉండితీరాలి. ఇవన్నీ జరగాలంటే సరిహద్దుల్లో భారత్‌ వైపు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. భారత భూభాగంలోకి ఉగ్రమూకల రాకపోకలు నిలిచిపోవాలి. అటు భారత్‌ కూడా జమ్మూకశ్మీర్‌లో చేపట్టే ప్రాజెక్టులు వేగంగా సాగాలని కోరుకుంటోంది. అందుకు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనడం అవసరం. అందుకే ఉభయతారకంగా భారత్‌ చేసిన ప్రతిపాదనను పాక్‌ వెంటనే అమలుచేసి చూపించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పటిష్ఠంగా అమలవుతుంది అన్నదానిపై సందేహాలు అలానే ఉన్నాయి!

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.