INDIA Vs CHINA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సైన్యం సరిక్రొత్త ఆయుధం…. త్రిశూలం
శివుడి చేతిలోని త్రిశూలం.. ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. ఇదిగో ఈ గ్లౌజ్‌ తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే చైనా సైనికుడు మూర్ఛపోవాల్సిందే. ఈ లాఠీలు తాకితే చాలు డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. గల్వాన్‌ లోయ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలో వీరసైనికుల మరణంతో ప్రాణహానిలేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి. 1996, 2005 సంవత్సరాల్లో భారత్‌-చైనా మధ్య ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాలు కాల్పులు జరిపే ఆయుధాలను ఉపయోగించకూడదు. దీంతో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుపముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా భారత్‌ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి.

సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఎక్కడికైనా వీటిని సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేనివిధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు. పరమశివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా కూడా ఆయుధాన్ని తయారుచేశారు. గల్వాన్‌ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారనీ, అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారుచేసినట్టు అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మోహిత్‌ కుమార్‌ వెల్లడించారు.

”గతేడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు, టేసర్‌లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదులిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహానిలేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భద్రతా బలగాలకు ఈ ఆయుధాలు అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ‘వజ్ర’ పేరుతో మెరుపులతో కూడిన మెటల్‌ డివైజ్‌ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను పంక్చర్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు. సప్పర్‌ పంచ్‌ పేరుతో తయారుచేసిన గ్లౌజ్‌ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి” ” అని మోహిత్‌ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యం సరిక్రొత్త ఆయుధం…. త్రిశూలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి సకల సౌకర్యాలు
స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు కేంద్రం ఆధునిక ఆయుధాలతో పాటు అక్కడి ఉష్ణోగ్రతలు తట్టుకునే షెల్టర్లను సమకూర్చింది. ఫార్వర్డ్ ఏరియాల్లో ఉండే సైనికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్టు నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ పొరుగు దేశం ఎప్పుడు ఎలాంటి అలజడి సృష్టించినా దీటుగా స్పందించే ఏర్పాట్లను పూర్తిచేశారు. చైనా సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్‌ సిగ్‌ సావర్‌ 716 అసాల్ట్‌ రైఫిళ్లు, స్విస్‌ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి సమకూర్చింది. లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి న్యోమా వద్ద కాపలా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం వెల్లడించింది.

లద్దాఖ్ ప్రాంతం హిమాలయ పర్వతాల సమీపంలో ఉండటంతో గడ్డకట్టించే చలి సైనికులకు ఎప్పుడూ పలు సవాళ్లను విసురుతూనే ఉంటుంది. శీతాకాలంలో లద్దాఖ్‌లోని వాస్తవాధీనరేఖ వెంబడి ఉష్ణోగ్రతలు మైనస్‌ 35 నుంచి 40 డిగ్రీల వరకు పడిపోతూఉంటాయి. ఈనేపథ్యంలో సైనిక బలగాలు ఉండేందుకు అత్యంత వేగంగా నిర్మించే ఫాస్ట్‌ ఎరెక్టబుల్‌ మాడ్యులార్‌ షెల్టర్లను కేంద్రం సమకూర్చింది.

ఫార్వర్డ్‌ ఏరియాల్లో కాపలాకాసే సైనికులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. చాలా వేగంగా నిర్మించే సౌలభ్యమున్న ఈ షెల్టర్లలో 8 మంది నుంచి 40 మంది వరకు సైనికులు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి సకల సౌకర్యాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లోని భారత బలగాలకు అత్యాధునిక ఆయుధాలు
తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్‌ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం ఇప్పటికే చేసింది. చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్‌ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్‌ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి సమకూర్చింది. లద్దాఖ్‌ వద్ద చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి న్యోమా వద్ద కాపలా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లోని భారత బలగాలకు అత్యాధునిక ఆయుధాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి..?
ఓసారి డోక్లాం, మరోసారి గల్వాన్, ఇంకోసారి ప్యాంగాంగ్ సో. భారత సరిహద్దులను దాటేందుకు చైనా ప్రయత్నిస్తూవుంది. తాజాగా డెమ్ చోక్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడిన పీఎల్ఏ సైన్యం టెంట్లు కూడా వేసింది. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తోకముడిచింది. డోక్లాం, గల్వాన్, ప్యాంగాంగ్ సో ఘటనల్లోనూ భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది. ఇలా తరుచూ ఉద్రిక్తతలు సృష్టిస్తూ, కవ్వింపులకు పాల్పడుతూ విస్తరణకాంక్షతో రగిలిపోతోంది డ్రాగన్. అయితే, చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడే ప్రయత్నం చేసిన ప్రతీసారి భారత భద్రతా బలగాలు బుద్ధిచెబుతూనేవున్నాయి. కానీ, ఇలా ఎన్నాళ్లు..? డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి..? దీనికి భారత చైనా సరిహద్దుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే మార్గం. అందుకే, లద్దాక్ ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సైనిక బలగాల రవాణా, మౌలిక సదుపాయాల పెంపు కోసం విశేషంగా కృషి చేస్తోంది. సరిహద్దుల రక్షణకు పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. అక్కడ ఎయిర్ పోర్టులు, ఎయిర్ ఫీల్డ్స్, హెలీపాడ్లను నిర్మిస్తోంది.

చైనా కవ్వింపులకు చెక్ పెట్టేలా.. లద్దాక్ లో నాలుగు ఎయిర్ పోర్టులు, 37 హెలీపాడ్లు నిర్మిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తిచేసింది. కేంద్రం త్వరలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగాలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు ఎయిర్ పోర్టుల కోసం.. ల్యాండింగ్ అనువైన ప్రదేశాలను ఎంపిక చేశారు. అంతేకాదు, జన్‎స్కర్ వ్యాలీని అనుసంధానించే విధంగా.. ప్రస్తుత లేహ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అటు, గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తంగా మారిన ప్యాంగాంగ్ సో సరస్సు ప్రాంతంపైనా భారత్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా సరస్సు వద్దకు సులభంగా చేరుకునేలా.. చాం‎గ్ టాంగ్ వద్ద ఎయిర్ ఫీల్డ్ నిర్మాణాన్ని చేపట్టింది.

కొన్నాళ్ల క్రితం ప్యాంగాంగ్ సో సరస్సు వద్దకు చైనా తన సైన్యాన్ని తరలించింది. దీంతో ఆ ప్రాంతంలో కొన్ని నెలల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దీనికి కౌంటర్ గా భారత సైన్యం కూడా నిర్ణయాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని డ్రాగన్ కు హెచ్చరికలు పంపింది. దీంతో బీజింగ్ వెనక్కి తగ్గక తప్పలేదు. అందుకే, సరస్సుకు దగ్గర్లోని చాంగ్ టాంగ్ వద్ద ఎయిర్ ఫీల్డ్ నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఎయిర్ ఫీల్డ్స్, ఎయిర్ పోర్ట్స్ మాత్రమే కాదు.. లద్దాక్ వ్యాప్తంగా 37 హెలీపాడ్లను కూడా నిర్మింస్తోంది. చినూక్ CH-47 వంటి అత్యంత భారీ హెలీకాప్టర్లు కూడా సులభంగా ల్యాండయ్యేలా వీటిని నిర్మిస్తున్నారు. ఈ హెలీపాడ్లన్నీ ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి రానున్నాయి.

లద్దాక్ వ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, ఎయిర్ ఫీల్డ్స్, హెలీపాడ్లు నిర్మించడం ద్వారా సరిహద్దుల్లోని నిర్జన ప్రాంతాలకు సైనిక దళాలను తరలించడం మరింత సులభమవుతుంది. సైన్యంతోపాటు, సైనిక సామాగ్రి, ఆయుధాలను కూడా ఈజీగా చేరవేయవచ్చు. అంతేకాదు, కొన్ని ఎయిర్ పోర్టులలో సివిల్ ఏవియేన్‎కు కూడా కేంద్రం అనుమతులు మంజూరు చేయనుంది. దీంతో పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. మొత్తానికి లద్దాక్‎లో చైనా ముప్పును ఎదుర్కోవడానికి, భారత ప్రభుత్వం ఓవర్‎టైమ్ మోడ్‎లో పనిచేస్తోంది.

అటు చైనాకు చెక్ పెట్టేందుకు ఏ అవకాశాన్ని కూడా భారత్ వదులుకోవడం లేదు. ఇటీవల 50 వేల మంది సైనికులను సరిహద్దులకు తరలించింది భారత్. ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. దక్షిణ టిబెట్ పీఠభూమి వెంబడి దళాల సంఖ్య కూడా పెరిగింది. అత్యాధునిక మెషిన్ గన్లతో కూడా సైనిక దళాలు.. అప్పటికే అక్కడ పహారా కాస్తున్న సైనిక దళాలతో చేరిపోయాయి. అయితే, సరిహద్దుల్లో భారత్ వ్యూహాత్మక చర్యల్ని పసిగట్టిన చైనా.. ఇటీవల తాటాకు చప్పుళ్లు చేసింది. డ్రాగన్ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ భారత్ పై తన పైత్యాన్ని ప్రదర్శించింది. భారత్ రాజకీయ ఎత్తుగడలు ఆపేసి.. సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ హితవు పలికింది. శాంతిని పెంపొందించే సంకల్పం, సైనిక బలగం రెండింటిలోనూ భారత్ కంటే చైనా బలంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ తాటాకుచప్పుళ్లు చేసింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అక్కడ ఆర్మీకి మౌలిక సదుపాయాలను విస్తృతం చేస్తోంది. ఇదంతా సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్ పెట్టేందుకేనని చెబుతున్నా.. దీని వెనుక మరో కారణం కూడా వుందంటున్నారు విదేశాంగ నిపుణులు. ఆ ప్రాంతంలో సైనికంగా బలోపేతం కావడం ద్వారా.. దశాబ్దాలుగా చైనా ఆక్రమణలో వున్న ఆక్సాయ్ చిన్ ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అంచనావేస్తున్నారు. ఇటీవలికాలంలో కేంద్ర మంత్రుల ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. గతేదాడి రాజ్యసభలో ప్రసంగించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్ లో 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలోనే కొనసాగుతోందని అన్నారు. 1963 నాటి చైనా పాకిస్తాన్ ఒప్పందంలో భాగంగా.. పీవోకేలోని 5,180 కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకు కట్టబెట్టిందని గుర్తుచేశారు. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తనదిగా చెప్పుకుంటోందని అన్నారు.

అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్సాయ్ చిన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అది భారత భూభాగమని.. దాని కోసం జీవితాలను అంకితమివ్వడానికి కూడా తాము సిద్ధమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. తాను ఎప్పుడు జమ్మూ కశ్మీర్ అని సంభోదించినా.. అందులో పీవోకే, అక్సాయ్ చిన్ కూడా భాగమేనని అన్నారు. ఇదీ లద్దాక్, అక్సాయ్ చిన్ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి. మొత్తానికి, లద్దాక్ లో ఆర్మీ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ దూకుడు పెంచింది. మరి, దీనిపై బీజింగ్ స్పందన ఎలా వుంటుందో చూడాలి.

NATIONAL HUB సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి..? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కవ్విస్తున్న చైనా
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు దౌత్య మార్గాల్లో భారత్ చర్చలకు యత్నిస్తున్నా చైనా కవ్వింపులు ఆగడం లేదు. తరచూ వివాదాస్పద ప్రాంతంలోకి చైనా బలగాలు చొచ్చుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దెమ్ చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్టు సమాచారం. భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. సైన్యం వాళ్లను అక్కడి నుంచి ఖాళీచేసి వెళ్లిపొమ్మని హెచ్చరించినా.. వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ రోజు కోర్‌ కమాండర్ల స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాల వల్ల భారత్‌ ఈ సమావేశాలను వాయిదా వేసింది. అదే సమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.

1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ దెమ్‌చోక్‌, ట్రిగ్‌ హైడ్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తత పెరగడంతో ఇటీవల భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేత జరగుతున్నా ఇరుపక్షాలు ముఖాముఖిన తలపడే ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుసుల్ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరగుతోందని భారత అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కవ్విస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల వద్ద అదనపు బలగాలను మోహరించిన భారత్
భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ సరిహద్దుల్లో డ్రాగన్‌ భారీగా బలగాలను మోహరిస్తోంది. కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది. అయితే చైనాకు దీటుగా భారత్ ఆ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మూడు రోజుల పాటు టిబెట్‌లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలను సందర్శించి సైనికాధికారులతో భేటీ అయ్యారు. యుద్ధసన్నాహాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇరు దేశాల బలగాల మోహరింపు, జిన్‌పింగ్‌ టిబెట్‌ పర్యటనతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల వద్ద అదనపు బలగాలను మోహరించిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు..
సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి ఆవల గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలి కాలంలో ఎల్‌ఏసీ వెంబడి పరిణామాల నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో అక్కడి సెంట్రల్‌ సెక్టార్‌లో చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత పెంచవచ్చని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. బారాహోటి సమీపంలోని తమ వైమానిక స్థావరం వద్ద కూడా సైనిక కార్యకలాపాలను చైనా పెంచినట్లు తెలిపాయి. అక్కడి నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లను డ్రాగన్‌ సైన్యం ప్రయోగిస్తున్నట్లు వివరించాయి. బారాహోటిని తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా పలుమార్లు అతిక్రమణలకు పాల్పడింది. లద్దాఖ్‌ మాదిరి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు గతేడాది ఇదే సెక్టార్‌లో భారత్ దళాలను మోహరించింది. సెంట్రల్‌ సెక్టార్‌లోనూ అదరపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్న కుటిల చైనా
భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్‌ శిబిరాలను నిర్మిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఉత్తర సిక్కిం నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా తమ భూభాగంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నకులా సెక్టార్‌లో గతేడాది భారత్‌, చైనా బలగాలకు ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కొద్ది మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక తూర్పు లద్దాఖ్‌, అరుణాచల్‌ సెక్టార్‌ల వద్ద కూడా చైనా వైపు ఈ తరహా అధునాతన భవన నిర్మాణలు చేపట్టినట్టు తెలుస్తోంది.

తూర్పు లద్దాఖ్‌ వంటి ఎత్తైన ప్రదేశాల్లో చలికాలంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి. దీంతో చలికాలంలో ఈ ప్రాంతాల్లో చైనా తమ బలగాల్లో 90శాతం మందిని విడతల వారీగా మార్చాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బలగాల సౌకర్యార్థం సరిహద్దుల్లో చైనా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ శాశ్వత నిర్మాణాలతో సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పాటు బలగాలను మోహరించాలన్న డ్రాగన్‌ ఉద్దేశం స్పష్టంగా బయటపడుతోంది. అంతేగాక, సరిహద్దులకు వచ్చే రోడ్డు మార్గాలను కూడా చైనా మరింత మెరుగుపర్చింది. అంటే.. ఉద్రిక్తతల సమయంలో భారత్‌ కంటే ముందుగానే వచ్చి స్పందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో డ్రాగన్‌ మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది.

తూర్పు లద్దాఖ్‌ ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య గతేడాది నుంచి ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో ఇరు దేశాల మధ్య ఘర్షణలతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో వివాదం సద్దుమణగలేదు. అయితే తూర్పు లద్దాఖ్‌లో ఇరువైపులా బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో పాంగాంగ్‌ సరస్సు నుంచి బలగాలను వెనక్కి పిలిచిన డ్రాగన్‌.. వారిని టిబెట్‌కు తరలించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్న కుటిల చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం
తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల వాస్తవాధీన రేఖ దాటి తూర్పు లద్దాఖ్‌లోని అనేక ప్రాంతాలను చైనా సైన్యం ఆక్రమించి, ఆర్మీతో ఘర్షణకు దిగిందనే వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఆక్రమించే ప్రయత్నాలు జరగలేదని స్పష్టంచేసింది. గల్వాన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ తలెత్తలేదని చెప్పింది. ఇరు పక్షాలు చర్చల ద్వారా మిగిలిన అంశాలను పరిష్కరించుకోనున్నట్లు వివరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు స్పష్టంచేసింది.

గల్వాన్ ప్రతిష్ఠంభన నేపథ్యంలో అనేక విడతల చర్చల తర్వాత పాంగ్యాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఫిబ్రవరిలో భారత్, చైనా ఉపసంహరించుకున్నాయి. మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే తూర్పు లద్ధాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్‌, గోగ్రా, దెమ్‌చోక్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడానికి డ్రాగన్‌ నిరాకరిస్తూ.. వాస్తవాధీనరేఖ వెంబడి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రహదారులు, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిప్యాడ్లను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ నెల 6న చైనా సైన్యం లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి భారతీయులు దలైలామా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై వారు నిరసన తెలిపినట్టు సమాచారం. దలైలామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చైనా సైనికాధికారులు సహా కొందరు పౌరులు అయిదు వాహనాల్లో వచ్చారు. సింధు నదికి అవతలి ఒడ్డున నిలిచి చైనాకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్
భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది దుర్ఘటనలకు దారి తీసే అవకాశం ఉందని రావత్‌ అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని ఇరు పక్షాలకు తెలుసన్నారు.

భారత సైన్యం అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న రావత్‌.. ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా స్పందించాలని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో భారత్‌ భారీగా దళాలను మోహరించిందని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.