India-US relations – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’
వాషింగ్టన్‌: గ్లోబల్‌ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 ఏడాది కీలకంగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఏడాది ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని అన్నారు. ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల ముగిసిన G-20 సదస్సు సందర్భంగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో మోదీ చేసిన వ్యాఖ్యలు కీలక పాత్ర పోషించాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ అమెరికా సంబంధాల పటిష్ఠతకు ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశం
భారత్, అమెరికా మధ్య మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగో విడత 2+2 మంత్రుల స్థాయి సమావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. మంత్రుల సమావేశం సన్నద్ధపై సమీక్షతో పాటు రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురగోతిపై ఇరు దేశాల అధికారులు బుధవారం చర్చించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

దక్షిణాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాలతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఇటీవలి పరిస్థితులపై అంచనాలను ఇరు దేశాలు అందించుకున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే.. 2020, అక్టోబర్లో జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశం తర్వాత పురోగతిపైనా చర్చించినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ అమెరికా సంబంధాల పటిష్ఠతకు ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.