India on UN Security Council presidency – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అధ్యక్షతన ‘ప్రొటెక్టర్స్ ది ప్రొటెక్టర్స్’ అనే థీమ్‌తో బహిరంగ చర్చను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలపై దాడులు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు మొదటి పత్రాన్ని భద్రతా మండలి.. ఏకగ్రీవంగా ఆమోదించింది. శాంతిపరిరక్షణ దళాలకు సాయంగా సాంకేతికతను వినియోగించాలనే పత్రాన్ని కూడా ఆమోదించింది.

భారత్‌ నేతృత్వంలో తయారైన ఈ దస్త్రాలను భద్రతా మండలిలోని 15 దేశాలతో పాటు 80కిపైగా ఐరాస సభ్యదేశాలు మద్దతు తెలిపాయి. శాంతిపరిరక్షణలో సాంకేతికత ఉపయోగించే భాగస్వామ్యంపై అంతకుముందు… ఐక్యరాజ్యసమితి, భారత్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు.. శాంతిపరిరక్షక దళాల విధుల చిత్రీకరణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం యునైట్ ఎవేర్ అనే వేదికను భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారతదేశం 1.64 మిలియన్ డాలర్లు అందించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐ.రా.స భద్రతా మండలి అధ్యక్ష పీఠంపై భారత్..
ఐరాస భద్రతా మండలిలో అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత్ అజెండా స్ఫూర్తి దాయకంగా ఉందని రష్యా అభినందించింది.

ఉగ్రవాదంపై పోరు, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలను భారత్ అజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రస్తావించింది.

మరోవైపు ఫ్రాన్స్ కూడా భారత్‌కు అభినందనలు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

‘‘ఫ్రాన్స్ తర్వాత ఈ పదవిని భారత్ చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనెన్ ట్వీట్‌ చేశారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతున్న భారత్‌కు.. భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం రావడం ఇదే తొలిసారి. 2022 వరకు భారత్ ఈ పదవిలో కొనసాగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐ.రా.స భద్రతా మండలి అధ్యక్ష పీఠంపై భారత్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.