INDIA GATE – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌లో తెలిపారు.

ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఎల్లుండి(23న) నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని ఆయన తెలిపారు.

మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశారు. 1943లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవిధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు. ‘‘నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’’, ‘‘జైహింద్’’, ‘‘ఢిల్లీ చలో’’ వంటి నినాదాలతో భారతీయులను ప్రేరేపించి, ఉత్తేజితులను చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ ట్రాక్టర్‌ దహనం కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌
ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను తగులబెట్టిన కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బరీందర్‌ ధిల్లాన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌, మాన్‌సింగ్‌ రోడ్‌లో ట్రాక్టర్‌ను తగులబెట్టినందుకుగానూ మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వారిపై ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో 15 నుంచి 20 మందికి పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా ‘లాంగ్‌ లివ్‌ షాషీద్‌ భగత్‌ సింగ్‌’, ‘రైతు వ్యతిరేకి నరేంద్రమోదీ’ అంటూ నినాదాలు చేశారన్నారు. దహనం చేసిన ట్రాక్టర్‌ను ఇండియాగేట్‌ వద్దకు ట్రక్కులో తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని దిల్లీ పోలీసులు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ ట్రాక్టర్‌ దహనం కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.