INDIA & BHUTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘షుక్రియా భారత్‌’.. భూటాన్ చిన్నారి ముద్దుగొల్పే మాటలు
కోవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది. ఈ క్లిష్ట సమయంలో మనదేశం చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వరసలో భూటాన్‌కు చెందిన ఓ చిన్నారి కూడా చేరింది. కరోనా టీకాలు తమ దేశానికి పంపినందుకు కృతజ్ఞతగా ముద్దుముద్దు మాటలతో భారత్‌కు ‘షుక్రియా’ చెప్పింది. ఆ దేశంలో భారత్ రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్ షేర్ చేసిన వీడియో ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ వీడియోలో కనిపించిన బాలిక పేరు ఖెన్రాబ్ ఈద్జిన్ సెల్డెన్. ఆ పాప ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఆ వీడియోలో ఖెన్రాబ్ మొదట తనను తాను పరిచయం చేసుకుంటుంది. తరవాత పొరుగున ఉన్న తమ దేశం పట్ల భారత్‌ చూపిన ఉదారతకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చివరగా షుక్రియా భారత్‌ అంటూ తన అభిమానాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌..సో క్యూట్ అంటూ వారు తెగ ముచ్చటపడిపోతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘షుక్రియా భారత్‌’.. భూటాన్ చిన్నారి ముద్దుగొల్పే మాటలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.