IMRANKHAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు
ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్ “అంతర్జాతీయ బిచ్చగాడు” అయ్యాడని అన్నారు. “ఈ దేశంలో రాజకీయాల నుండి ప్లస్‌లు లేదా మైనస్‌లకు స్థానం లేదు, ఎందుకంటే అన్ని సమస్యలకు ఇమ్రాన్ ఖాన్ నిష్క్రమణ మాత్రమే పరిష్కారం. ప్రభుత్వం పెట్రోలియం ధరలను మళ్లీ పెంచింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రజల పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది” అని చెప్పుకొచ్చాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీ మృతి
జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జమాత్‌-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్‌ సభ్యుడిగా  ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

క‌శ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

గిలానీ మ‌ర‌ణ‌ంతో క‌శ్మీర్ లోయ‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆంక్ష‌లు విధించడంతోపాటు మొబైల్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

పాక్ ప్రధాని ప్రగాఢ సంతాపం….

మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్‌ ప్రధానమంత్రి  ఇమ్రాన్ ఖాన్  ట్విటర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు  ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాన్ని ధార‌పోసిన గిలానీని భార‌త ప్ర‌భుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్‌ జెండాను అవ‌న‌తం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి తనకు కనీస పలకరింపు కరువైందన్న ఆవేదనతో ఇమ్రాన్‌ రగిలిపోతున్నట్లు పాకిస్థాన్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసఫ్‌ మాటలను బట్టి తెలుస్తోంది. ‘అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో ఎంతో కీలకమైనది పాకిస్థాన్‌. అటువంటి దేశ ప్రధాన మంత్రితో అమెరికా అధ్యక్షుడు ఇంత వరకు మాట్లాడలేదు. ఇది ఎటువంటి సంకేతాలనిస్తుందో అవగాహన చేసుకోగలం. అమెరికా నాయకత్వం మమ్మల్ని ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే మాకూ కొన్ని మార్గాలు ఉంటాయి’ అని మొయీద్‌ యూసఫ్‌ ‘ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారని పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వెల్లడించింది.

‘అధ్యక్ష భవనం నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుందని ఎప్పటికప్పుడు అమెరికా అధికారులు చెబుతున్నారు. అది సాంకేతిక సమస్యో మరోదో కానీ నమ్మశక్యం కావడం లేదు. ఫోన్‌ కాల్‌ రావడమే ప్రత్యేక సదుపాయం అయితే, రక్షణ బంధం కూడా ప్రత్యేక సదుపాయమే. పాకిస్థాన్‌కూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి’ అని మొయీద్‌ యూసఫ్‌ నిష్టూరమాడినట్లు డాన్‌ వార్తా కథనం పేర్కొంది. ‘అఫ్గానిస్థాన్‌ శాంతి ప్రక్రియలో ఇస్లామాబాద్‌కు కీలకమైన పాత్ర ఉందని అమెరికా అంగీకరిస్తుంది. తాలిబన్లను నిలువరించడానికి పాకిస్థాన్‌ సహాయాన్నీ కోరుతుంది. అయినా ఇమ్రాన్‌ ఖాన్‌తో బైడెన్‌ ఎందుకు మాట్లాడరు?’ అన్నది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న ఫిర్యాదు. చైనాతో పాకిస్థాన్‌ గట్టి సంబంధాలను కొనసాగించడం బైడెన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయితే, అమెరికా అధికారులు మాత్రం..బైడెన్‌ ఇంకా అనేక దేశాల నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే ఇమ్రాన్‌ ఖాన్‌కూ ఫోన్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!
పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను పలు ప్రశ్నలు అడిగారు.. అప్పుడు హయత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి తాను ప్రేరణ పొందానని, ఏదో ఒక రోజు దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు.. ఆమె స్పందిస్తూ “ఇన్షాఅల్లా” అంటూ సమాధానం చెప్పింది.

“మీరు పార్లమెంట్ ద్వారా లేదా రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వస్తారా?” అని అడిగితే.. ఏదైనా పార్టీలో చేరడం ద్వారా లేదా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి రావడమన్నది కాలమే నిర్ణయిస్తుంది అని మెహ్విష్ హయత్ సమాధానం చెప్పింది. ముఖ్యంగా పిటిఐ రాజకీయాల నుండి తాను ప్రేరణ పొందానని హయత్ అన్నారు. “నేను వారి రాజకీయాల నుండి ప్రేరణ పొందాను. ఎందుకంటే వారు మంచి మార్పులు తీసుకుని వచ్చారు. పాకిస్తాన్ సమాజం ఆలోచించే విధానంలో ఒక మార్పును తీసుకువచ్చారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి రాకముందే క్రికెటర్. ఒక క్రికెటర్ దేశ ప్రధానమంత్రి కాగలిగితే, ఖచ్చితంగా నటులు కూడా ప్రధాని కావచ్చు ”అని ఆమె తెలిపింది.

దేశ ప్రధాని కావాలన్న ఆమె ఆసక్తిని చూసిన యాంకర్.. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సవాలు చేయాలనుకుంటున్నారా? అని అడిగితే.. పాకిస్తాన్ తరువాతి మహిళా ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నానని హయత్ ధైర్యంగా చెప్పుకొచ్చింది. “నేను ఇమ్రాన్ ఖాన్ ను సవాలు చేయాలనుకోవడం లేదు, కానీ రాబోయే కాలంలో అతని స్థానాన్ని ఎవరైనా పొందవలసి ఉంటుంది. అప్పుడు నేను కూడా ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉండగలను” అని ఆమె చెప్పారు.

హయత్ తో దావూద్ అఫైర్:

దావూద్ ఇబ్రహీంకు హయత్ తో సంబంధం ఉందని.. పాకిస్తాన్ నటితో దావూద్ ఇబ్రహీం రొమాన్స్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చిన తరువాత గ్యాంగ్ స్టర్ దావూద్ అసంతృప్తికి గురయ్యాడని ఇటీవల వార్తలు వచ్చాయి. మెహ్వీష్ హయత్ దావూద్ ఇబ్రహీం కంటే 27 సంవత్సరాలు చిన్నది. 2019 లో పాకిస్తాన్ యొక్క పౌర పురస్కారం “తమ్ఘా-ఎ-ఇంతియాజ్” ఆమెకు లభించిన తరువాత దావూద్ తో సంబంధం గురించి పుకార్లు షికార్లు చేశాయి.

దావూద్ ఇబ్రహీం మెహ్వీష్ హయత్ ను ఐటమ్ సాంగ్ లో చూసిన తర్వాత ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని తెలుస్తోంది. ఆ ఐటమ్ సాంగ్ షూటింగ్ తర్వాత దావూద్ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని…. ఆమె చేతుల్లోకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేలా ఆమెకు దావూద్ సహాయం చేశాడని సమాచారం. పాకిస్తాన్ చిత్ర పరిశ్రమలో హయత్ చాలా తక్కువ సమయంలో స్టార్ గా ఎదగడం వెనుక తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్న కరాచీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆ వ్యక్తి మరెవరో కాదని దావూద్ ఇబ్రహీం అని తేలింది. దావూద్ పాక్ సినీ పరిశ్రమపై ఎప్పుడూ గట్టి పట్టు కలిగి ఉన్నాడని.. పాకిస్తాన్లోని చాలా మంది దర్శకులు-నిర్మాతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే..!

Source : Nationalist Hub.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్
ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్‌ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ భజ్వా, అత్యంత సన్నిహితులైన కమాండర్లకు బాధ్యతలను అప్పగించారు. పీవోకేలో పట్టు పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక పరంగా ఎంతో ఖర్చు చేస్తున్న పాకిస్థాన్‌.. అక్కడి ప్రజల బాగోగుల్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భారత్‌ను నిలువరించడమే ధ్యేయంగా పాక్‌ సైన్యం నిరంతరం అక్కడ పనిచేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర వాద శిబిరాలను సైతం నిర్వహిస్తోంది. అభివృద్ధి ఊసే ఎరుగని అక్కడి ప్రజలకు ఇది ఏమాత్రం రుచించడంలేదు. ప్రతి శుక్రవారం ఆ ప్రాంతంలో ప్రజలు ప్రార్థనల తర్వాత పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. పాకిస్థాన్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటారు. దీంతో వారిని ఎదుర్కోవడం పాక్‌ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో పీవోకే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ముందుగా అక్కడి ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పాక్‌ సైన్యాధిపతి జనరల్‌ భజ్వాతో కలిసి ప్రణాళికలు రచించారు. పీవోకే ప్రజలను బుజ్జగించాలని, వారిని పాక్‌కు మిత్రులుగా మార్చాలనేది వారి ప్రణాళిక. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. పాక్‌ ప్రధాని ప్రణాళిక ప్రకారం ఇప్పుడు పీవోకేలో నీలమ్‌ వ్యాలీ, లీపా వ్యాలీ, ముజఫరాబాద్‌, మురీద్‌కే, కోట్లీ, రావల్‌కోట్‌ తదితర ప్రాంతాల్లో ఆ దేశ సైన్యం ప్రత్యేక మిషన్‌ చేపట్టింది.

ఈ మిషన్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సైనికులు వెళ్తున్నారు. పాకిస్థాన్‌ పట్ల అక్కడి జనంలో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం పాక్‌ వ్యతిరేక నిరసనలు చేయొద్దని నచ్చజెబుతున్నారు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో 33,498 మందికి నెలకు రూ.1546 చొప్పున సాయాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం అందిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పీవోకే ప్రజల్ని బుజ్జగించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు అనుకూలంగా పీవోకే ప్రజలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.