IMRAN KHAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్తాన్‌ తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ సీనియర్‌ నేత అసద్‌ ఉమర్‌ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు అంతర్గత మంత్రి సనావుల్లా, మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నజీర్‌ దాడికి బాధ్యులని పేర్కొన్నారు.

షరీఫ్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి తూర్పు పాకిస్తాన్‌లోని వజీరాబాద్‌ అల్లావాలా చౌక్‌లో పాదయాత్రలో భాగంగా ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్ళకు బుల్లెట్‌ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రధాని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫైజల సుల్తాన్‌ పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గ‌న్‌తో అటాక్ చేశారు. వ‌జీరాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న‌పై దాడి జరిగింది. దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చినట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి బుల్లెట్లు దిగిన‌ట్టు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు తాను ప‌క్క‌నే ఉన్నానని ఇస్మాయిల్ చెప్పారు. గాయ‌ప‌డ్డ ఇమ్రాన్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్ళారు. ఈ దాడిలో మ‌రో తొమ్మిది మంది గాయ‌ప‌డ్డారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు పాక్ మీడియా చెబుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు
ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం అయిదేళ్ళ నిషేధాన్ని విధించింది. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేల్చారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. అయిదేళ్ళ వరకు ఆయన పార్లమెంట్‌ ఎన్నికకు అనర్హుడు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63 (1) (పి) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా .. దానికి అర్హత ఉండదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ సికందర్‌ సుల్తాన్‌ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు చేసిందన్నారు.

ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్‌ చేశారు. క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్ (QUAD) దేశాల్లో భారత దేశం ఒకటి అని, అయినప్పటికీ, భారత దేశం అమెరికా ఒత్తిడిని తట్టుకుని, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును కొనుగొలులో చేసిందని ప్రశంసించారు.

స్వతంత్ర విదేశాంగ విధానంతో పాకిస్తాన్‌లో కూడా ఇటువంటిదానిని సాధించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్-ఎన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ అరాచక స్థితిలో ఉందన్నారు. మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు విదేశీ ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రభుత్వాన్ని మార్చేశారన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది
ఇస్లామాబాద్‌: ఈ వారం ప్రారంభంలో మస్జిద్-ఎ-నబవిలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అతని పరివారంపై పోకిరి నినాదాలు చేశారంటూ న‌మోదైన కేసులో మాజీ ప్రధాని, పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయనున్నట్టు అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.

మస్జిద్-ఎ-నబవి వద్ద గుండాయిజానికి సంబంధించిన కేసులో నమోదైన దాదాపు 150 మంది వ్యక్తులలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకరు. ముహమ్మద్ నయీమ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఫైసలాబాద్‌లోని మదీనా టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనుమానితులపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మాజీ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి, పొలిటికల్ కమ్యూనికేషన్ మాజీ ప్రత్యేక సహాయకుడు డాక్టర్ షాబాజ్ గిల్, నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, ఎంఎన్ఏ షేక్ రషీద్ షఫీక్, బ్రిటన్-పాకిస్తానీ వ్యాపారి అనీల్ ముస్సరత్, తదితరుల పేర్లు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 150 మంది పాకిస్తానీ సభ్యులు, లండన్‌కు చెందిన బృందం సౌదీ అరేబియాకు పంపబడింది. అక్కడ వారు పాకిస్తాన్ యాత్రికులను వేధించారు. మసీదు-ఎ-నబవిలో మతపరమైన వేడుకలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. షేక్ రషీద్, రషీద్ షఫీక్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ప్రణాళికాబద్ధమైన కుట్ర ఫలితంగా ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖరీదైన నెక్లెస్‌ను అమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్?
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ మేరకు పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ విచారణ ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బహుమతిగా నెక్లెస్‌ను స్వీకరించారు. దీనిని పాకిస్తాన్ తొష-ఖానా (ప్రభుత్వ బహుమతుల నిధి)లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రధానికి మాజీ ప్రత్యేక సలహాదారు జుల్ఫీకర్ బుఖారీకి ఇచ్చారు.

ఆయన దీనిని లాహోర్‌లోని జ్యుయలరీకి రూ.18 కోట్లకు విక్రయించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) విచారణ ప్రారంభించిందని పేర్కొంది.

వాస్తవానికి ప్రభుత్వ బహుమతులను ప్రధాని తన సహాయకుల వద్ద ఉంచవచ్చు. అయితే, ఆ గిఫ్ట్ విలువలో సగం మొత్తం సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధనను పాటించకుండా కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే పాకిస్థాన్ ఖజానాలో జమ చేశారని రిపోర్ట్ వివరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖరీదైన నెక్లెస్‌ను అమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్‌కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం!
ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్‌తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సిద్ధపడిన ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురైంది.

ఇప్పటికే మూడు నెలల్లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయగా, ఆయనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ నెల మూడోతేదీన‌ సురీ తిరస్కరించారు.

అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్ర ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. ఆ వెంటనే ఇమ్రాన్‌ సూచన మేరకు పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అటా బందియాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం..ఈ అంశంపై నాలుగు రోజులుగా విచారణ జరుపుతోంది.

డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ ఆర్టికల్‌ 95ను ఉల్లంఘించినట్లు స్పష్టమైందని గురువారం రాత్రి చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయం.. అలాగే అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. సభను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షుడికి సిఫారసు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ఈ నెల 9న (శనివారం) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. మరోవైపు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయగా.. న్యాయనిపుణుల బృందంతో కలిసి ఆయన కోర్టుకు హాజరయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్‌కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్ గద్దె దిగడంతో అనుయాయులతో ఆందోళన
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయి, ఆయనకు ప్రధాని పదవి పోవడంతో ఆయన అనుమాయుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజుల అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఇష్టమొచ్చిన రీతుగా దొరికింది.. దొరికినట్టు దోచుకున్నవారికి అరెస్టుల భయం పట్టుకుంది.

అందుకే దేశం విడిచిపోవాలని చూస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్‌ మూడో భార్య బుష్రా బీబీకి సన్నిహిత స్నేహితురాలు ఫరాఖాన్‌ దేశం వీడినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అధికారులు వారు కోరుకున్న ప్రాంతాలు, స్థానాల్లో కొలువుతీరేందుకు ఫరాఖాన్‌ సహకరించారని, అందుకు ప్రతిఫలంగా పెద్దమొత్తంలో డబ్బు దండుకున్నారని తెలుస్తోంది. అందుకే విపక్షాలు ఈ కుంభకోణాన్ని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కాండల్స్‌’ అని విరుచుకుపడుతున్నాయి.

దీని విలువ 6 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు( 32 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) ఉంటుందని మండిపడుతున్నాయి. ఇమ్రాన్‌, ఆయన భార్య తోడ్పాటుతోనే ఫరాఖాన్‌ ఈ అవినీతికి పాల్పడ్డారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నేత మరియమ్‌ నవాజ్‌ విమర్శించారు.

ఒకసారి తాను పదవి కోల్పోతే.. తన అవినీతి అంతా బయటపడుతుందని ఆయన భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇమ్రాన్‌కు అధికారం లేకపోవడంతో ఫరా మాదిరిగానే ఆయన సన్నిహితులు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మరోవంక, పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీ రద్దు వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తమ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. జాతీయ అసెంబ్లీ సమావేశాల వివరాల పట్టిక (మినిట్స్)ను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కృతిని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఈ కేసు విచారణ వేగం పుంజుకోలేదు. జాతీయ అసెంబ్లీలో పరిణామాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కూడా స్పందించింది. సోమవారం కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్‌తో కూడిన ధర్మాసనం చేపట్టింది. బుధవారం మూడో రోజు విచారణ జరిగింది అధికార పిటిఐ తరఫున నేతలు బాబర్ అవాన్ , దేశాధ్యక్షులు అల్వీ తరఫున అలీ జాఫర్ హాజరయ్యారు. తమ వాదనలు విన్పించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్ గద్దె దిగడంతో అనుయాయులతో ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!
దేశాన్ని వీడిన ఇమ్రాన్ భార్య బెస్ట్ ఫ్రెండ్

ఇస్లామాబాద్‌: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజకీయంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉండగా, తాజాగా అతడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్‌ను వీడి వెళుతూ ఉండడంతో ఇమ్రాన్ ఖాన్‌కు మరిన్ని చిక్కులు మొదలయ్యాయి.

ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ సన్నిహితురాలు ఫరా ఖాన్ పాకిస్తాన్‌ను విడిచివెళ్ళిపోయింద‌ని స్థానిక మీడియా పేర్కొంది. ఇమ్రాన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఫరా ఖాన్ భారీ మోసాలకు పాల్పడడమే కాకుండా.. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని మీడియా ఆరోపించింది. ఫరా ఖాన్ 32 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని పాక్ విపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతీకారం తీర్చుకుంటార‌నే భయంతో ఆయన సన్నిహితులు విదేశాలకు పారిపోవడం ప్రారంభించారు. ఫరా ఖాన్ భర్త అహ్సన్ జమీల్ గుజ్జార్ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయారు.

ఫరా ఖాన్ ఆదివారం దుబాయ్‌కు వెళ్ళిపోయిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన తర్వాత పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ – ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన
* అధ్యక్షుడి ఆమోదం

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించాడు. పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరగడానికి ముందే ఇమ్రాన్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రతిపాదించాడు. దానికి అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ అంగీకారం తెలపడంతో నేషనల్ అసెంబ్లీ రద్దయింది.

‘అవిశ్వాసం’ ఆటలో ఆఖరి బంతి వరకూ పోరాడతానంటూ ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. అందుకు తగ్గట్టే ప్రతిపక్షాలకు షాకిచ్చారు. ఇమ్రాన్ ‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఆదివారం చర్చ జరగాల్సి ఉంది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడికి ఇమ్రాన్‌ సిఫార్సు చేయడం, దానికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం, ప్రధాని సిఫార్సుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. తాజా పరిణామాలపై అప్పటికే సుమోటోగా విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధ్యక్షుడు, ప్రధానమంత్రి చేపట్టిన చర్యలు కోర్టు పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పాక్ ‌లో ఇప్పటివరకు ఒక్క ప్రధాని కూడా ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ – ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.