#IMF – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్థిక మాంద్యంలోకి మూడో వంతు ప్రపంచ దేశాలు – ఐఎంఎఫ్‌ ఛీఫ్‌ క్రిస్టాలినా
మూడో వంతు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు. అమెరికా, చైనా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నందున.. కిందటి ఏడాది కంటే ఈ సంవత్సరం సంక్లిష్టంగా ఉండొచ్చని తెలిపారు.

‘‘కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో లేనప్పటికీ.. అక్కడ నివసించే కోట్లాది మంది ప్రజలు ఆర్థిక మాంద్యపు ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉంటుందని’’ ఐఎంఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు. పది నెలలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని సమయంలో ఈ ఆర్థిక మాంద్యం వస్తోందన్నారు. అత్యధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా సంక్రమణలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు.

‘ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనున్నది’ అని జార్జివా అన్నారు. అమెరికా, యూరొప్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు మందకొడి కావడంతో 2023వ సంవత్సరం మరింత దుర్భరంగా ఉండనున్నదని ఆమె చెప్పారు. ‘ రానున్న కొన్ని నెలలపాటు చైనాకు కష్టకాలమే. చైనా వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ఈ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుంది’’ అని ఆమె విశ్లేషించారు.

అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ ఏటా విడుదల చేస్తుంటుంది. 2021లో 6 శాతం, 2022లో 3.2 శాతం వృద్ధిరేటులను అంచనా వేసిన ఐఎంఎఫ్.. 2023 సంవత్సరానికి కేవలం 2.7 శాతం వృద్ధిరేటే సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ఈ అంచనాలకు ఊతమిచ్చేలా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సోర్సు- నిజం టుడే

The post ఆర్థిక మాంద్యంలోకి మూడో వంతు ప్రపంచ దేశాలు – ఐఎంఎఫ్‌ ఛీఫ్‌ క్రిస్టాలినా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌
న్యూఢిల్లీ: పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ అభివృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం సహా అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. క్రిస్టలినా మాట్లాడుతూ, భారత దేశం మంచి లక్ష్యంతో కూడిన విధానాలను అమలు చేస్తోందని, దీనివల్ల పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడటానికి అవకాశం కలిగిందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం
ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ

న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా కష్టకాలంలోనూ భారత్‌లో తీవ్ర పేదరికం స్థాయి పెరగకుండా ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నట్టు కొనియాడింది.

కరోనా మహమ్మారి సంవత్సరాలలో భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలను అంచనా వేస్తూ ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి ముందు సంవత్సరం(2019)లో దేశంలో కడు పేదరికం 1 శాతం కంటే తక్కువగా(0.8శాతం) ఉన్నట్టు తెలిపింది. పాండమిక్ తర్వాత కూడా 2020లో భారత్‌లో కడు పేదరికం అదే స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది.

కరోనా పాండమిక్ సంవత్సరం(2020)లో దేశంలో కడు పేదరికం స్థాయి పెరగకుండా నిరోధించడంలో ఈ పథకం కీలకమని ఐఎంఎఫ్ కొనియాడింది. కరోనా మహమ్మారి సంవత్సరంతో సహా వరుసగా రెండు సంవత్సరాలలో కడు పేదరికం స్థాయిని నియంత్రించడం.. తీవ్ర పేదరిక నిర్మూలనగానే పరిగణించవచ్చని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.