కరోనా నాలుగో వేవ్ రాకపోవచ్చు
* ఐఐటీ కాన్పూర్ కు చెందిన మణిందర్ అగర్వాల్ వెల్లడి ఇటీవల కాలంలో స్వల్పస్థాయిలో పెరుగుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా దేశంలో నాలుగోవేవ్ రావొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు తక్కువని ఐఐటీ కాన్పూర్ కు...