IED BLAST IN CHATTISGARH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు – జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు.

సీఆర్‌పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రెజల్యూట్​ యాక్షన్​) బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ భలేరావు(33) ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా తాడ్‌మెట్ల గ్రామంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో అమర్చిన ఐఈడీని నక్సల్స్‌ పేల్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు – జవాన్లకు గాయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.