#ICC – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్!
న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కాషాయ పార్టీల నేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇస్లామిక్ దేశాల స‌హ‌కార స‌మాఖ్య భ‌గ్గుమంది.

భార‌త్‌పై త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. ఇక ఓఐసీ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తోసిపుచ్చుతూ అన్ని మ‌తాల ప‌ట్ల భార‌త్‌కు అత్యంత గౌర‌వం ఉంద‌ని తెలిపింది. ఇస్లామిక్ దేశాల స‌మాఖ్య వ్యాఖ్య‌లు సంకుచిత ధోర‌ణితో ఉన్నాయ‌ని చెప్పింది.

కాగా, మ‌హ్మ‌ద్‌ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌ల అనుచిత వ్యాఖ్య‌ల‌ను పాకిస్తాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఖండించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై భార‌త్ బీజేపీ నేత‌ల విద్వేష వ్యాఖ్య‌ల‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు. మోదీ నేతృత్వంలో భార‌త్‌లో మ‌తస్వేచ్ఛ‌ను అణిచివేయ‌డం, ముస్లింల‌ను వేధించ‌డం పదేప‌దే జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ స‌మావేశం భార‌త్‌లో ప‌రిణామాల‌ను ప‌రిశీలించి మంద‌లించాల‌ని అన్నారు.

భార‌త్‌లో ముస్లింల ప‌ట్ల మోదీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా రెచ్చ‌గొట్టే వైఖ‌రితో ముందుకెళుతోంద‌ని, ముస్లింల‌పై హింసాకాండ‌ను ప్రేరేపిస్తోంద‌ని పాక్ ప్ర‌ధాని ఆరోపించారు. మ‌రోవైపు బీజేపీ నేత‌ల వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ల‌ను ఖ‌తార్‌, కువైట్‌లు తీవ్రంగా ఖండించాయి. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పార్టీ ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ‌, మ‌రో నేత న‌వీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బీజేపీ స‌స్పెండ్ చేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు!
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన ఫారిన్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ఓఐసీ ఈ వ్యాఖ్యలు చేసింది.

కశ్మీరుపై భారత దేశ విధానంపై ఓఐసీ చేసిన విమర్శలను భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) శుక్రవారం తీవ్రంగా ఖండించింది. ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, ఒఐసి సమావేశంలో చేసిన తీర్మానాలు, ప్రకటనలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. ఒఐసికి ఈ అంశంతో సంబంధం లేదని, అదేవిధంగా ఈ వ్యవస్థను మాయ చేసి, అనైతికంగా పాకిస్థాన్ తప్పుదారి పట్టిస్తోందని స్పష్టమవుతోందని తెలిపారు.

తప్పులు, వక్రీకరణల ఆధారంగా భారత దేశంపై ఒఐసి సమావేశంలో తీర్మానాలు చేశారన్నారు. మైనారిటీలను సరైన విధంగా చూడటంపై ఈ వ్యవస్థ వ్యాఖ్యలు చేయడం అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. వరుసగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలను ముందు పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేయడంలో అసంబద్ధత స్పష్టమవుతోందన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే దేశాలు, ప్రభుత్వాలు వాటి ప్రభావం తమ పేరు, ప్రఖ్యాతులపై పడుతుందని గుర్తించాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.