IAF – Vishwa Samvad Kendra Andhra Pradesh

2025 నాటికి మిగ్ విమానాల తొలగింపు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణ‌యం

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని, 2025 కల్లా సైన్యంలోని ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది.

రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం రాత్రి మిగ్‌ -21 టైప్ 69 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురై ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్(జమ్మూ ), వింగ్ కమాండర్ ఎం.రాణా (హిమాచల్ ప్రదేశ్) మృతిచెందిన నేపథ్యంలో ఐఏఎఫ్ తాజా నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద నాలుగు స్క్వాడ్రన్ల మిక్ విమానాలు ఉన్నాయి. మిగ్ విమానాలను ఐఏఎఫ్ చాలాకాలం క్రితమే ఉద్వాసన పలకాల్సి ఉన్నప్పటికీ ఎల్‌సీపీ తేజాస్ విమానాలను ప్రవేశపెట్టడంతో మిగ్ సర్వీసులను కొనసాగించడం అనివార్యమైంది.

1963లో మిగ్-12 యుద్ధ విమానం మొదటిసారి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌గా భారత వైమానిక దళంలోకి సోవియట్ యూనియన్ నుంచి వచ్చి చేరింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా మిగ్ విమానాలు సేవలందిస్తున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ విమానాలు తరచూ కూలిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఈ విమానాల గత సేవలను స్మరించుకుంటూ వాయుసేన మరో మూడేళ్ళ‌లో పూర్తిగా వీడ్కోలు పలుకనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2025 నాటికి మిగ్ విమానాల తొలగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన
న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వ‌చ్చేనెల అయిదో తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి
ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు.

ముఖ్యంగా ‘స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు’ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌ మార్షల్‌.. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఉదహరించారు. ఓ సెమినార్‌లో ప్రసంగించిన వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ.. ఇటీవలి కాలంలో వాయుసేనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మారుతున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్తి కార్యాచరణతో ప్రతిస్పందించాలని అన్నారు.

‘ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వల్ప వ్యవధిలో జరిగే శక్తివంతమైన తేలికపాటి ఆపరేషన్లకు భారత వాయుసేన సన్నద్ధంగా ఉంది. ఇటువంటి అధిక తీవ్రత కలిగిన సరికొత్త ఆపరేషన్లను కొనసాగించేందుకు వ్యూహరచనల్లో భారీ మార్పులు అవసరం’ అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ స్పష్టం చేశారు. ఇక ఉత్తర సరిహద్దుల వెంట దేశ భద్రతా సవాళ్లపై ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌ను ఉదహరిస్తూ. ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ వనరులు, సామగ్రిని వేగంగా తరలించే మార్గాలను రూపొందించుకోవాలన్నారు.

భారత్‌ ఆత్మనిర్భరతను సాధించడంలో భాగంగా కీలకమైన పరికరాలను స్వదేశంలోనే అభివృద్ధి చేసుకునే కార్యాచరణ ప్రణాళికపైనా దృష్టి సారించాలని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చౌదరీ సూచించారు. ఇదిలాఉంటే, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఏమిటన్నవి ప్రస్తావించనప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం, వాటి పర్యవసానాలను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభననూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఉదహరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ
ఆమోదించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక ఉపగ్ర‌హం, సంబంధిత సామగ్రిని ఐఏఎఫ్‌ సమకూర్చుకోనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్‌ ఆధునికీకరణ, నిర్వహణ అవసరాలకు ‘భారత్‌లో తయారీ’ కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్టు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్​వేర్​-డిఫైన్డ్​ రేడియోల(ఎస్‌డీఆర్‌లు) గ్రౌండ్​ హబ్‌లు.. జీశాట్‌-7సీ ఉపగ్రహం పూర్తి డిజైన్‌, అభివృద్ధి ప్రయోగం వంటివి ఈ ప్రాజెక్టులో ఉన్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన
దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు…21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం… చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను మోసుకొచ్చాయి మన వాయుసేన విమానాలు. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ రిలీఫ్‌ ఆపరేషన్లలో వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్‌-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్‌ సి-130జే ఎస్‌ విహంగాలు పాలు పంచుకున్నాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను సరఫరా చేశాయి. దేశీయంగా మన పైలట్లు 939 గంటలు పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్‌ కంటైనర్లు, 163.3 మెట్రిక్‌ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆస్పత్రులకు చేర్చాయని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ముందుకొచ్చిన వివిధ దేశాలు…

ఆక్సిజన్‌, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్‌ విమానాలు, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్‌ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 21 నుంచి వాయు సేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా
సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పరోక్షంగా దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

రఫేల్‌ యుద్ధ విమానాలు సహా, సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, చినూక్‌, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్‌ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందన్నారు. భవిష్యత్తుల్లో జరిగే సైనిక ఘర్షణల్లో విజయం సాధించాలంటే వైమానిక శక్తి కీలకం అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్వహించడం అత్యంత ముఖ్యం అన్నారు. రెండు స్క్వాడ్రన్ల లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.