HYDERABAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్ర కుట్ర కేసు : నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్⁬లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి అందాయి ? గ్రనేడ్లు ఎలా సమకూరాయి ? ఇంకా ఎంతమంది టెర్రర్ స్లీపర్ సెల్స్ ఉన్నారు ? అనే వివరాలను రాబట్టే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అబ్దుల్ జాహెద్ ద్వారా భర్తీ అయిన ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు.

ఈ ముగ్గురిని నిన్న చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. రహస్య ప్రాంతంలో ఉంచి ప్రశ్నిస్తున్నారు. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరు చెప్పిన సమాధానాల గురించి మరొకరి వద్ద ప్రస్తావిస్తూ నిజానిజాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఉంటున్న లష్కరే తయ్యిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి హవాలా మార్గంలో వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనే వివరాలను సైతం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర కుట్ర కేసు : నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంజారాహిల్స్‌⁬లో రూ. 2.4 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో హవాలా సొమ్మును పట్టుబడింది. బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు బయటపడింది.

డబ్బును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్⁬ఫోర్స్ పోలీసులు నగదును సీజ్ చేశారు. డబ్బుతో పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. రూ.2.4 కోట్ల హవాలా డబ్బుతో పట్టుబడ్డ కారును గుజరాత్‌కు చెందిన వ్యాపారి వ్యాస్ నవీచంద్ర భోగిలాల్⁬దిగా గుర్తించారు.

మార్వెల్ మెడోస్ అపార్ట్ మెంట్, రామ్ కోఠి అడ్రస్ తో కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు చెప్పారు. నిందితులు బిజినెస్ నిమిత్తం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్టు చెప్పినా అందుకు తగ్గ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంజారాహిల్స్‌⁬లో రూ. 2.4 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేప‌టినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు
భాగ్య‌న‌గ‌రం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరపనున్నారు. వైభవోత్సవాలలో ప్రజలకు ఉచితంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐదు రోజులు కళాకారులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వైభవోత్సవాలు 15వ తేదీన శ్రీ వారి కళ్యాణంతో ముగియనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రేప‌టినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్
భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసేందుకు కొద్ది రోజుల కిందట నగర నార్కోటిక్​ పోలీసులు.. గోవాకు వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అంజున బీచ్‌ అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాలకు మత్తు పదార్ధాలు అంటగడుతున్న వారిపై నిఘా ఉంచారు.

అంజున బీచ్‌ సమీపంలోని హిల్‌టాప్‌ రెస్టారెంట్‌ యజమాని, మాదక ద్రవ్యాల సరఫరా సూత్రధారి జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నూన్స్‌ను అరెస్టు చేశారు. వారిద్దరిలో ఒకరు కొవిడ్‌ సోకి, మరొకరు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్​పై నగరానికి తీసుకువచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్​ తీసుకొచ్చారు. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరాలో ఆరుగురు కీలక సూత్రదారుల కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఇంకా గాలిస్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలాపూర్ గణేశుడి లడ్డు రూ. 25 ల‌క్ష‌లు!.. వేలంలో ద‌క్కించుకున్న స్థానికుడు
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటకు వేలమంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి భక్తుల నృత్యాలు, కోలాహలం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్దకు చేరుకుంది. ఈ కూడ‌లి వద్ద రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం పాట ప్రారంభించారు.

గతేడాది 18లక్షల 90వేలు పలికిన లడ్డూ వేలం… ఈసారి అంతకుమించి… 24 లక్షల 60వేలు పలికింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60వేలకు లడ్డూ దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో తొమ్మిది మంది పోటీపడ్డారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ పడ్డారు. గతేడాది కంటే రూ.5.70 లక్షలు ఎక్కువ పలికింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలాపూర్ గణేశుడి లడ్డు రూ. 25 ల‌క్ష‌లు!.. వేలంలో ద‌క్కించుకున్న స్థానికుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి
ప్రేమిస్తున్నానంటూ న‌టించిన ముస్లిం

నీ కోసం మ‌త‌మే మార్చుకుంటాన‌ని మోసం

భారీగా న‌గ‌దు, న‌గ‌లు దోచుకుని వైనం

చివ‌ర‌కు మొద‌టి భార్యతో బాధితురాలిపై దాడి

ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని హైద‌రాబాద్ పోలీసులు

ఎండీ.ఫారూఖ్‌ అలీ అచూకీ కోసం క‌రీంన‌గ‌ర్ చేరిన యువ‌తి

క‌రీంన‌గ‌ర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా కాద‌ని, బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ చేరుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది.

ఆ సమయంలో అక్కడే ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్ళియ‌న విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్ళి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

మ‌తం మార్చుకున్న‌ట్టు క‌ప‌ట ప్రేమ‌

ఫారూఖ్‌ మతం మార్చుకోవడంతో పెళ్ళి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్‌ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్ళియ‌న విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్టు తెలియడంతో నిలదీసింది. అయిపోయిందేదో అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది.

మొదటి భార్యతో కలిసి వేధింపులు..

ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టింది. తాను పనిచేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు.

దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్‌ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు.

అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని..

ఫారూఖ్‌ ఇటీవల కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్టు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Source: SGSTELUGU

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీసు కస్టడీలో హైదరాబాద్ రేప్ కేసు నిందితుడు సాదుద్దీన్
* అత్యాచార ఘటన సీన్ ను రీ – కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

జూబ్లీహిల్స్ ‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్ ‌ను చంచల్ ‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్ ‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ ‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు అత్యాచార ఘటనను సీన్ రీ – కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. పబ్ ‌లో జరిగిన సంఘటనలు, బాలికను ట్రాప్ చేసిన అంశాలపైనా విచారించనున్నారు.

కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మైనర్లు కాగా, సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన అయిదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం జువైనల్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మైనర్ల కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్‌ కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీసు కస్టడీలో హైదరాబాద్ రేప్ కేసు నిందితుడు సాదుద్దీన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. గత వారమే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పూర్తి కావడం, ఈ యాత్ర సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రావడంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలకు ప్రధాని పర్యటన మరింత ఉత్సాహం కలిగిస్తున్నది.

కేవలం 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుండటం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో సంజయ్ చర్చలు జరుపుతున్నారు.

బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారనే సంకేతం ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం
* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ నుంచి సిగ్నల్స్ రాకపోతే ఇదే ప్రాంతంలో తక్కువ ఎత్తులో తిరుగుతుంటాయి. అయితే అక్కడ డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. సైబరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మావోసుస్టుల దుశ్చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. దండకారణ్యం బంద్‌ పిలుపు దృష్ట్యా.. బస్సుకు నిప్పుపెట్టినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.