ఉగ్ర కుట్ర కేసు : నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం
భాగ్యనగరం: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి...