HOME MINISTER AMITH SHAH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం : జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ
జమ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను ప్రధాని మోడీ ఓపిగ్గా విన్నారని చెప్పారు. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, యూసఫ్‌ తరిగామి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిలో భాగంగా ఐదు డిమాండ్లు ఈ సమావేశం ముందుంచినట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్‌ పండిట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్లు తెలిపారు. హోదా పునరుద్ధరణకు మోడీ సానుకూలంగా ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారని ఈ భేటీకి హాజరైన ఆప్నీ పార్టీ నేత అల్తాఫ్‌ బుఖారీ తెలిపారు. పునర్విభజన ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పారని అన్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం: ప్రధాని

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. ఆ దిశగా అఖిలపక్ష భేటీ జరిగిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అవసరమని, అందుకోసం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన త్వరితగతిన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు భేటీ అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు.

జమ్మూకశ్మీర్‌ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అఖిలపక్ష భేటీలో జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ గురించి చర్చించామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణలో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ మైలురాళ్లు అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం : జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా
మావోయిస్టుల రక్తపాతాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు.

బీజాపూర్‌, సుకుమా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్లతో పాటు మావోయిస్టుల వైపు కూడా ప్రాణనష్టం సంభవించిందని కేంద్ర హోంశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై పూర్తి వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ఆచూకీ లభించని జవాన్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని స్పష్టం చేశారు. అస్సాంలోని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి హిమంతా బిస్వకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రచార సమావేశంలో మాట్లాడకుండానే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళిన హోంమంత్రి, ఛత్తీస్‌గఢ్‌ పరిణామాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌
ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్‌షా స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందంటూ ఈ నెల 9న బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేయగా ఆయనకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని హోంశాఖ వర్గాలు అప్పుడు స్పష్టం చేశాయి. ఆ వెనువెంటనే తివారీ కూడా తన ట్వీట్ ను తొలగించారు కూడా. కాగా తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్లుగా ఇప్పుడు స్వయంగా హోం మంత్రే ట్విట్టర్ ద్వారా తెలియజేయడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.