#HOLI CELEBRATIONS – Vishwa Samvad Kendra Andhra Pradesh

రసరమ్యం.. రంగుల వసంతోత్సవం
దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ, వర్గ, లింగ భేదాల్లేకుండా పవిత్ర భావంతో ఈ పండుగ జరుపుకుంటారు. స్నేహ సౌభ్రాతృత్వాలను, ప్రేమానురాగాలను పెంచే పండుగ హోలీ.

హోలీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వసంత రుతువుకు ఆగమనంగా జరుపుకునే దీనినే వసంతోత్సవం, మదనోత్సవం అని కూడా అంటారు. దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది. హోలీ గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ హోలిక (హిరణ్యకశిపుని సోదరి) దహనం, ‘కుమార సంభవం’ నేపథ్యాన్ని ప్రధానంగా చెబుతారు. దుష్టశిక్షణతో పాటు లోకరక్షణకు గుర్తుగా హోలీని జరుపుకుంటారు. మొదటిది ప్రత్యక్షంగా రాక్షసి సంహారం కాగా, రెండవది తారకాసుర సంహారానికి యోధుడి జననం (కుమారస్వామి) నేపథ్యంగా పురాణాలు పేర్కొంటున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న ప్రఖ్యాత గాథ ప్రకారం తారకాసుర సంహారానికి పార్వతీపరమేశ్వ రులకు పుత్రోదయం (కుమారస్వామి) కలగాలి. అందుకు పరమేశ్వరుడికి తపోభంగం కలిగి ప్రణయాభిముఖుడు కావాలి. ఆ క్రమంలో విధాత సూచన మేరకు మన్మథుడు అకాలంలో వసంత రుతువును సృష్టించి ఆయనపై పుష్పబాణ ప్రయోగం చేస్తాడు. మనసు చలించిన శివుడు, తపోభంగానికి ఆగ్రహించి త్రినేత్రంతో రతీపతిని భస్మం చేస్తాడు. రతీ విలాప, విన్నపాలకు క•రిగిన శంకరుడు ఆతనిని పునర్జీవితుడని చేస్తాడు. కానీ అశరీరంగా ఉంటూ రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని మహేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ ఉదంతం ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగింది కనుక ఆ రోజును ‘కామదహనో త్సవం’ అని అంటారు. తెలుగువారికి సంక్రాంతి లాంటిదే ఉత్తర భారతీయులకు హోలీ పండుగ. అక్కడ ప్రధాన ఆహారమైన గోధుమలు కోతకు వచ్చే సమయంలో కోలాహలమే హో హో కారం ‘హోలీ’ అని కొందరు అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ పండుగను వసంతోత్సవం, మదనోత్సవం, కాముడి పున్నమిగా ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి.

హోలికా దహనం

రఘువు అనే రాజు తన రాజ్యంలో హోలిక అనే శిశుహంతక రాక్షసిని సంహరించగా ప్రజలు ఆ సందర్భంగా జరుపుకున్న పండుగే ‘హోలీ’గా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆరోజున ఆ రాక్షసి బొమ్మను దహనం చేస్తారని ‘పురుషార్థ చింతామణి’ తెలుపుతోంది. కృతయుగం నాటి మరో కథ ప్రకారం, పసిపిల్లలను అపహరించే హోలిక అనే రాక్షసి (హిరణ్యకశిపుడి సోదరి) సాయంతో ప్రహ్లాదుడి హరిభక్తిని మాన్పించాలని అవసరమైతే కుమారుడిని అంతమొందించాలని హిరణ్యకశిపుడు భావిస్తాడు. రక్షణవస్త్రం (శాలువ లాంటిది) ధరించడంతో నిప్పు వలన ఎలాంటి ప్రమాదం వాటిల్లదనే వరం గల ఆమె ఒడిలో చితిలో కూర్చోవాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థిస్తూ తండ్రి ఆనతిని పాటించాడు. చితిమంటలు ఎగసిన వెంటనే అనూహ్యంగా రక్కసి కప్పుకున్న ‘రక్షణ వస్త్రం’ ఎగిరి ప్రహ్లాదుడిని కప్పడంతో ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. రాక్షసి పీడ వదలినందుకు సంతోషంతో ప్రజలు రంగునీళ్లు (వసంతాలు)లు చిమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారట. హోలిక రక్కసి పేరు మీదే ‘హోలీ పేరు వచ్చిందని చెబుతారు. పండుగ ముందు రోజున హోలిక విగ్రహాన్ని దహనం చేస్తారు. కామదహనం తరువాత ఈ భస్మాన్ని పవిత్రంగా భావిస్తూ, నొసటన ధరిస్తారు.

శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన మధుర, బృందావనం, నందగావ్‌లలో ఈ వేడుకను పదహారు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. స్త్రీలు రాధలుగా, పురుషులు గోపీలుగా మారి కవ్వింపు మాటలతో ఆటలాడతారు. మహిళలు (రాధలు) తమ వద్ద ఉన్న కర్రలతో కొడుతున్నట్లు నటిస్తే, పురుషులు (గోపీలు) వెంట తెచ్చుకున్న డాలుతో కాపాడుకుంటారు. వంగ దేశంలో ఈ పండుగ ‘డోలోత్సవం’గా ప్రసిద్ధి. డోల అంటే ఉయ్యాల. శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి, బొబ్బట్లు నివేదిస్తారు. ఈ పున్నమినాడు శ్రీకూర్మంక్షేత్రంలో డోలోత్సవం నిర్వహిస్తారు. దానినే ‘డోలాయాత్ర’ అనీ అంటారు. మహారాష్ట్ర, కర్ణాటక లలో పోలీలను (భక్ష్యాలు) హోలికాగ్నిలో వేస్తారు. మరాఠ, కన్నడ భాషలలో కొన్ని పదాలను ‘ప’ కారం బదులుగా ‘హ’ కారం ఉపయోగిస్తారు. అలా పోలీ  హోలీగా మారిందని కొందరి భావన. పంజాబ్‌లో హిందువులు, సిక్కులు కలిసిపోయి హోలీ ఆడతారు.

ఆనందంతో పాటే ఆరోగ్యం

గతంలో హోలీ సందర్భంగా సంప్రదాయ బద్ధంగా వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతిసిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో రంగులు తయారు చేసేవారు. కాలక్రమంలో రసాయనాల రంగుల కారణంగా అలెర్జీ, చర్మ వ్యాధులు, అంధత్వం, మూత్రపిండాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయంగా వస్తున్న పండుగలను జరుపుకుం టూనే నియమాలను పాటిస్తే ఆరోగ్యాన్ని, పర్యావర ణాన్ని కాపాడినవారమవుతాం. ఆ దిశలో సాగుదాం!

– ఎ. రామచంద్ర రామానుజ

– జాగృతి సౌజ‌న్యంతో

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రసరమ్యం.. రంగుల వసంతోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ ఊళ్ళో మగాళ్ళు చీరలు కట్టుకుంటారు
వివిధ సంస్కృతీ సంప్రదాయాలకు, విభిన్నతకు, వైవిధ్యానికి ఆలవాలమైన మనదేశంలో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే వివాహాది కార్యక్రమాలలో సైతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారాలు అమలవుతూ ఉంటాయి.

అలాగే కర్నూలు జిల్లా సంతే కుండ్లూరు గ్రామంలో హోళీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో ఈరోజున మగవాళ్లు అందరూ.. ఆడ వేషం ధరించి రతీ మన్మథులను పూజిస్తారు. చీర కట్టుకుని, పూలు, నగలు అలంకరించుకుని అచ్చం ఆడవారిలాగా రెడీ అవుతారు. ఇలా ఆడవేషధారణలో పూజించడం వల్ల కోరికలు తీరుతాయని, పంటలు బాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం. ఈ వేడుకను చూసేందుకు ఏటా చాలామంది సందర్శకులు కూడా ఆ గ్రామానికి వస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ ఊళ్ళో మగాళ్ళు చీరలు కట్టుకుంటారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు…
* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు

హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా, రాజ్ నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ మధురలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. గుజరాత్ లో చిన్నారులు, మహిళలు రంగల జల్లుకుని నృత్యాలు చేసి హోళీ పండగ చేసుకున్నారు. హోళీ సందర్భంగా హోళికా దహన కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.