History – Vishwa Samvad Kendra Andhra Pradesh

చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు
న్యూఢిల్లీ: భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ లచిత్ బర్ ఫూకన్ మొఘలులను ఓడించిన అస్సాంకు చెందిన అహోమ్ సామ్రాజ్యపు రాయల్ ఆర్మీకి జనరల్ గా ప్రసిద్ధికెక్కారని, ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ ఆకాంక్షలను రాయల్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకొందని గుర్తు చేశారు.

లచిత్ బర్ ఫూకన్ ఘన కార్యాలు అస్సాం చరిత్రలో ఒక వైభవోపేతమైనటువంటి అధ్యాయం అని పేర్కొంటూ దాస్యం తాలూకు మనస్తత్వం బారి నుండి తప్పించుకొని భారతదేశం తన వారసత్వం పట్ల గర్వపడే మన:స్థితి కి చేరుకొందని ప్రధాని తెలిపారు.

‘‘భరతమాత అమరపుత్రులలో లచిత్ బర్ ఫూకన్ వంటి వారు ‘అమృత కాలం’ తాలూకు సంకల్పాలను నెరవేర్చుకోవడంలో ఒక ప్రేరణగా నిలుస్తారు. వారు మన చరిత్ర విశిష్టతను, గుర్తింపును మనకు ఎరుకపరుస్తారు. అంతేకాక మనలను మనం దేశానికి అంకితం చేసుకొనేందుకు కూడా వారు ఉత్తేజాన్ని అందిస్తారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాదాద్రిలో పురాత‌న చిత్రాలు లభ్యం
యాదాద్రి: యాదాద్రి – భువనగిరి జిల్లా మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్ట మీద పది వేల ఏళ్ళ‌కుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం తెలిపారు.

వాటిని మొదట తమ బృందం సభ్యులు మహమ్మద్‌ నజీర్‌, కొరివి గోపాల్‌ గుర్తించారని చెప్పారు. 30 అడుగుల ఎత్తున్న చిన్నరాతి గుట్టమీద పడిగెరాయి లోపలివైపు ఎరుపురంగులో రాతి చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అక్కడి గుహను స్థానికులు వెంకటేశ్వరాలయంగా పిలుస్తారు. కొన్నేళ్ళుగా పండగలు, పర్వదినాలలో గుహ అంచులకు జాజు, సున్నం పూయడంతో రాతిచిత్రాలు మరుగునపడ్డాయని తెలిపారు. నాలుగు అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరొక చోట గుర్రాన్ని పోలిన జంతువుల రాతిచిత్రాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ బొమ్మల్లోని రేఖల ఆధారంగా ఈ చిత్రాలు పది వేల ఏళ్ళ‌ కంటే ముందునాటి మధ్యరాతియుగానికి చెందినవిగా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాదాద్రిలో పురాత‌న చిత్రాలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి యువ‌త అస‌లైన చ‌రిత్ర‌ను తెలుసుకోవాలి
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరరావు

భాగ్య‌న‌గరం: ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. అప్పుడే సమాజంలో చోటు చేసుకొంటున్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని వివరించారు.

చరిత్ర పుస్తకాల్లోని వక్ర రీతులను సరిచేస్తూ విద్యాభారతి, చిన్మయ మిషన్ సంయుక్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రేడియేంట్ భారత్ పేరుతో పుస్తకాలను రూపొందించాయి. చిన్మయ యువకేంద్రం డైరెక్టర్ స్వామి అనుకూలానంద, విద్యాభారతి తమిళనాడు అధ్యక్షులు క్రిష్ణ చెట్టి తదితరులతో కలిసి డాక్టర్ ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాలను విడుదల చేశారు. ఈ పుస్తకాల రచనలో పాలు పంచుకొన్న అధ్యాపకులను అభినందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత్ కేంద్రిత విద్యా వ్యవస్థ ఏర్పడాలని ఎందరో మేధావులు, విద్యావేత్తలు కలలు కంటూంటారని వివరించారు. ఇటువంటి పుస్తకాల ద్వారా అటువంటి వ్యవస్థ సాకారం అవుతుందని అభిలషించారు.

దేశ వ్యాప్తంగా విద్యాభారతి స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలను డాక్టర్ ఉమా మహేశ్వరరావు వివరించారు. 26వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మంది ఆచార్యుల ద్వారా సుమారు 34 లక్షలమందికి విద్యను అందించటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇటువంటి విద్యాభారతిలో సేవలు అందిస్తున్న వారిని అభినందించారు.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి యువ‌త అస‌లైన చ‌రిత్ర‌ను తెలుసుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం
RSS ద్వితీయ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితంపై RSS ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ప్రసంగం  “సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” ప్రత్యక్ష ప్రసారం.

YOU TUBE లో చూడడానికి ఈ క్రింద క్లిక్ చెయ్యండి….

FACE BOOK  LIVE కోసం ఈ క్రింద క్లిక్ చెయ్యండి…. or please visit www.facebook.com/vskandhra

సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం వక్త : శ్రీ భరత్ కుమార్, ప్రాంత ప్రచారక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,…

Posted by Vishwa Samvad Kendra Andhra Pradesh on Sunday, May 3, 2020

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.