Hindus in Bangladesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

కుళ్ళిన బంగాళదుంప‌లే అక్క‌డి హిందువులకు గ‌తి!
బంగ్లాదేశ్‌లోని దురాగ‌తాల‌ను బయటపెట్టిన సుమిత్రా దే

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల జీవితాలపై వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో క్రమం తప్పకుండా కనిపించే విజువల్స్, డాక్యుమెంటరీలు హృదయ విదారకంగా మాత్రమే కాకుండా ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని డీబీసీ న్యూస్ ఛానెల్ ఇటీవల విడుద‌ల చేసిన డాక్యుమెంటరీ ఎన్నో విషాదాలు బ‌య‌ట‌పెట్టింది. ముగ్గురు యువతులు, వృద్ధ అత్త క‌లిగిన‌ ఓ హిందూ కుటుంబానికి సొంత భూమి ఉన్నప్పటికీ నిరాశ్రయులైంది. ఫ‌లితంగా క‌డుపు నిండా తిన‌డానికి తిండి కూడా దొర‌క‌డం లేదు.

చుట్టుముట్టిన అనారోగ్య స‌మ‌స్య‌లు

తన కష్టాలకు అంతం లేదని సుమిత్రా దే క‌న్నీళ్ళ‌ప‌ర్యంత‌మ‌య్యారు. ఆమెకు రాత్రి నిద్ర కూడా పట్టదు. ముడతలు పడిన, నిస్సహాయమైన ఆమె క‌ళ్ళ‌ల్లోంచి క‌న్నీళ్ళు వ‌స్తున్నాయి. ఆమె సోదరుడు, సోదరుడి భార్య 2009, 2013లో ముగ్గురు చిన్నారులను విడిచిపెట్టి మరణించారు. సుమిత్రా దేవి, ఆమె ఇతర సోదరుడు ఈ ముగ్గురు మేనకోడళ్లను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వారిలో ఎవరికీ వివాహం కాలేదు. దురదృష్టవశాత్తు, కూలి పనులు చేస్తూ ఇంటికి ఏకైక జీవనోపాధిగా ఉన్న సుమిత్రా దేవి సోదరుడి కూడా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చికిత్స లేకపోవడంతో మరణించాడు. సుమిత్రా దేవి ఇప్పుడు చదువుకుంటున్న ముగ్గురు మేనకోడళ్ళ‌తో మిగిలిపోయింది. ఈ ముగ్గురు మేనకోడళ్లలో ఒకరు తన చదువును కొనసాగిస్తూనే ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. 8,000 బంగ్లాదేశ్ టాకాను సంపాదిస్తున్నారు. నలుగురితో కూడిన ఈ కుటుంబానికి ఇప్పుడిదే ప్ర‌ధాన, ఏకైక ఆదాయ మార్గం.

ఆడపిల్లలకు మంచి ఆహారం పెట్ట‌లేక‌పోతున్నా…

ఆడపిల్లలకు మంచి ఆహారం వండి పెట్టలేకపోతున్నానని సుమిత్రా దేవి విలపిస్తోంది. ఆమె మార్కెట్‌కి వెళ్లి ఆకులు, బంగాళాదుంపలు వంటి కుళ్ళిన కూరగాయలను తీసుకువ‌స్తుంది. ఇవి ఆమెకు తక్కువ ధరకు ల‌భిస్తాయి. వాటిని వండి అమ్మాయిలకు పెడుతుంది. తను పోయిన తర్వాత ఈ అమ్మాయిల పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతోంది. తెలియనిత‌నం వ‌ల్ల ఆమెకు వృద్ధాప్య పింఛను రావ‌డం లేదు.

సొంతిల్లు, భూమి ఉంది…

అయితే, వారి వేదనలు పైవాటికే పరిమితం కాలేదు. కుటుంబానికి సొంత ఇల్లు, భూమి ఉంది. అయితే, తమ భూమికి దగ్గర్లోనే పెద్ద ఎత్తున ప్రాజెక్టు వచ్చి ఈ కుటుంబానికి చెందిన భూమిని క్లెయిమ్ చేసిందని ఓ బాలిక ఆరోపించింది. జరీనా సిక్దర్ గేట్ పేరుతో భారీ కంపెనీను నిర్మించినట్టు ఆ బాలిక చెప్పింది. వీరి భూమిని లాక్కుని ప్రాజెక్ట్‌కి రహదారిని నిర్మించారు. అంతేకాదు… ఆ హిందూ కుటుంబాన్ని వారి సొంత ఇంటి నుండి గెంటేశారు.

సొంత‌ ఇల్లు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు బాలికలు, వారి వృద్ధాప్య అత్తతో పాటు, అద్దెకు తీసుకున్న శిథిలావ‌స్థ‌లో ఉన్న డబ్బా గుడిసెలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేదు. దీంతో నిత్యం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. “మాకు మా సొంత‌ ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ వేరొకరి స్థలంలో నివసించవలసి వస్తుంది” అని వృద్ధురాలు సుమిత్రా క‌న్నీరుమున్నీరైంది.

పురుషుల నుంచి వేధింపులు

తమ ఇంటి ప‌క్క‌నుంచి వెళుతున్న పురుషులు తమను ఎలా వేధిస్తున్నారో వారిలో ఒక బాలిక చెప్పింది. ఇంతకు ముందు మామయ్య బ‌తికున్నప్పుడు వాళ్ళ జీవితం కాస్త మెరుగ్గా ఉండేది. కానీ, ఇప్పుడు వారికి ఒక చెల్లెలు ఇంటికి తెచ్చిన కొద్దిపాటి ఆదాయం మాత్రమే దిక్కు!

ఆల‌యాలు, హిందువుల‌ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వు

దేవాలయ భూములతో సహా హిందువుల భూములను లాక్కునే వార్తలు నేటి బంగ్లాదేశ్ నుండి క్రమం తప్పకుండా వెలువడుతున్నాయి. చాలా సందర్భాలలో ముస్లింలు భూమిని లాక్కుంటున్నారు. అనేక సందర్భాల్లో, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప‌లుకుబ‌డి ఉన్న వారే అధికం. దీంతో హిందువులే ల‌క్ష్యంగా మారిపోతున్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల భవిష్యత్‌ ప్రమాదకరంగా, నిరంతర ముప్పులో ఉంది.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుళ్ళిన బంగాళదుంప‌లే అక్క‌డి హిందువులకు గ‌తి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లా ఘ‌ట‌న‌పై కోల్‌క‌తాలో ఇస్కాన్ పోస్ట‌ర్లు!
కోల్‌క‌తా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై కోల్‌కతా ఇస్కాన్ ఆగ్ర‌హించింది. హిందువుల‌పై పెరుగుతున్న దాడుల‌ను నిర‌సిస్తూ నగరంలో పోస్టర్లు అంటించింది. ఈ నెల 16 న బంగ్లాదేశ్‌లోని నోఖాలీలోని ఒక ఇస్కాన్ ఆలయం ధ్వంసం అయిన విష‌యం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో ముస్లిం మూక ఓ భ‌క్తుడిని కూడా పొట్ట‌న‌పెట్టుకుంది. కాగా, ఇస్కాన్ ఈ రోజు 150 దేశాల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

Source:  VSK

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లా ఘ‌ట‌న‌పై కోల్‌క‌తాలో ఇస్కాన్ పోస్ట‌ర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాడు… వీడే!
ఆ ముస్లిం ఉన్మాదిని గుర్తించిన పోలీసులు

దేశ‌వ్యాప్త హింస‌కు అత‌డే కార‌ణం

త‌ప్పించుకు తిరుగుతున్న నిందితుడు

తీవ్రంగా గాలిస్తున్న బంగ్లా క్లూస్ టీం

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడుల‌కు ప్రేరేపించిన ముస్లిం ఉన్మాదిని అక్క‌డి పోలీసులు గుర్తించారు. నిన్న బుధవారం ఈ నెల‌ 13 న కొమిల్లాలోని దుర్గా పూజా పండల్‌లో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. నూర్ అహ్మద్ ఆలం కుమారుడు ఇక్బాల్ హుస్సేన్(35) కోమిల్లాలోని దుర్గా పూజా పండాల్లో ఖురాన్ ఉంచారు. నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.

“కొమిల్లా ఘటనలో ప్రధాన నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తారని నేను ఆశిస్తున్నాను … పట్టుబడకుండా ఉండటానికి అతను తరచూ లొకేషన్‌లను మారుస్తున్నాడు. అతను అరెస్టయిన తర్వాత కొమిల్లా సంఘటనను మేము బయటపెట్టగలుగుతాము, ”అని ఢాకా ట్రిబ్యూన్ బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను ఉటంకించింది. హుస్సేన్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు తాను ఉంటున్న ప్ర‌దేశాల‌ను మార్చుతున్నాడ‌ని, అతని కుటుంబం ధ్రువీక‌రించింది. హుస్సేన్ గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు బహుళ సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్కాన్ చేశారు.

ఖురాన్ అపవిత్రం వార్త వ్యాప్తి చెందడంతో ఇస్లాం వాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జరిగిన హింసలో, ముస్లింల గుంపులు దేశవ్యాప్తంగా ఉన్న దుర్గా పూజా పండళ్లను లక్ష్యంగా చేసుకుంది. హిందూ గృహాలు, దేవాలయాలపై కూడా దాడి చేసిన విష‌యం విదిత‌మే. అక్టోబర్ 15 న హిందువులు దసరా వేడుకలు జరుపుకుంటున్నప్పుడు 200 మందికి పైగా ముస్లింలు నోఖలిలోని ఇస్కాన్ ఆలయంపై దాడి చేశారు. పది మంది భక్తులు కూడా మరణించారు.

అక్టోబర్ 17న, ఇస్కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది, “బంగ్లాదేశ్ సమాజంలో శాంతి, శ్రేయస్సును దెబ్బతీసే మైనారిటీలపై జ‌రుగుతున్న హింసను అంతం చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ ప్ర‌క‌ట‌న‌లో పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ పౌరులందరికీ దీర్ఘకాలిక భద్రత క‌ల్పించాల‌ని ప్రభుత్వాన్ని కోరింది. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస ప్రారంభమైనప్పటి నుండి ఇస్కాన్ నిరసన వ్యక్తం చేస్తోంది. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇస్కాన్ బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇస్లామిస్టులు చేసిన అకృత్యాలను ఎత్తి చూపడానికి శనివారం (అక్టోబర్ 23) ప్రపంచవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.

కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్టులపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) బుధవారం (అక్టోబర్ 20) దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. హిందువులను రక్షించడానికి ఐక్యరాజ్యసమితి బంగ్లాదేశ్‌కు శాంతి భద్రతా దళాన్ని పంపాలని కూడా డిమాండ్ చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాడు… వీడే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.