HINDU TEMPLES – Vishwa Samvad Kendra Andhra Pradesh

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి
న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ళుగా ఆగిపోయిన ఈ సంబరాలను మరింత ఉత్సాహంతో ప్రారంభించారు. న్యూయార్క్, న్యూజెర్సీ లలోని హిందూ దేవాలయాలలో సహితం దీపావళి సంబరాలు జరుపుతున్నారు. దేశాధ్యక్షుడు బిడెన్‌, కాంగ్రెస్‌ సభ్యుల నేతృత్వంలో వారం రోజులపాటు నిర్వహించనున్న పండుగ వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దేశం నలుమూలల నుంచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ ఆల‌యాల‌పై క్రైస్త‌వ మతోన్మాదులు దాడి!
విగ్ర‌హాలు ధ్వంసం

గణేష్ మందిరంలో దోపిడీ

కాళీ మందిరంపై బైబిల్ రాత‌లు

నిప్పులు చెరిగిన హిందువులు

ట్రినిడాడ్‌: ప‌్ర‌పంచవ్యాప్తంగా దుర్గా దేవి న‌వ‌రాత్రి సంబ‌రాలు నిర్వ‌హించుకుంటున్న వేళ క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై క్రైస్త‌వ మతోన్మాదులు బ‌రితెగించారు. మ‌తం మ‌త్తులో చెల‌రేగిపోయారు.

ట్రినిడాడ్‌లో ఈ వారం రెండు హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలు ద్వీపంలోని కూవా, పెనాల్ పట్టణాలలో ఉన్నాయి.

కింద‌టి నెల‌ 28న, కూవాలోని కార్లీ బేలోని కాళీమాత ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి అపవిత్రం చేశారు. విధ్వంసకులు రాత్రి ఆలయంలోకి చొరబడి కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి ఆలివ్ ఆయిల్ కూడా పూశారు. అంతేకాదు, నిందితులు ఆలయ గోడలపై బైబిల్‌లోని రాత‌లు రాశారు. అందులో క్రైస్తవేతరులకు వ్యతిరేకంగా హెచ్చరిక ఉంది. వారు ఆలయ బయటి గోడలపై పెద్ద ఎరుపు అక్షరాలతో ‘నిర్గమకాండము 20:3-4 చదవండి’ అని రాశారు.

ఎక్సోడస్ అనేది పవిత్ర బైబిల్‌లోని ఒక పుస్తకం. ఆ పుస్తకంలోని 20వ అధ్యాయంలో, 3వ వచనంలో, “నాకు తప్ప వేరే దేవుళ్ళు ఉండకూడదు” అని చెప్పబడింది. అదే అధ్యాయంలోని 4వ వచనం ఇలా చెబుతోంది, “పైన స్వర్గంలో లేదా క్రింద భూమిపై లేదా దిగువ నీటిలో ఉన్న దేని రూపంలోనూ మీరు ఒక ప్రతిమను తయారు చేసుకోకూడదు.”

దీన్నిబ‌ట్టి కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు ఆలయంపై దాడి చేసినట్టు స్ప‌ష్టమ‌వుతోంది.

దుర్గా దేవి నవరాత్రి సేవలను ముగించుకుని ఇళ్ళ‌కు వెళ్ళిన త‌ర్వాత‌…

దుర్గా దేవి నవరాత్రి సేవలను ముగించుకుని ఆలయ సభ్యులు తమ ఇళ్ళ‌కు బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగిందని పండిట్ సత్యానంద్ మహరాజ్ తెలిపారు. ఆల‌యాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశారు. పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాం. కానీ, ర‌శీదు ఇవ్వ‌లేదు అని చెప్పారు.

ఇదిలావుండ‌గా, ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి హిందువులు నిప్పులు చెరిగారు. చెల్లాచెదురుగా ఉన్న ఆల‌యంలోని పూజాసామ‌గ్రిని స‌రిచేశారు. భక్తిగీతాలు ఆలపించడంతో ఆలయంలో పూజలు కొనసాగాయి. చాలా మంది సాధారణ భక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించినందున విగ్రహాన్ని ధ్వంసం చేయడం చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు.

సెప్టెంబరు 22 రాత్రి పెనాల్‌లోని గణేష్ మందిరాన్ని ధ్వంసం చేసిన వారం తర్వాత కూవాలోని కాళీ ఆలయంపై దాడి జరిగింది. ఒక గణేష్ మూర్తిని పగలగొట్టి, ఇతర మూర్తుల నుండి బట్టలు తీసి, సిగరెట్ పీకను వదిలిపెట్టినట్టు గుర్తించారు. విధ్వంసకుడు ఆలయంలోని ఫ్రిజ్‌లో ఉంచిన పాలు కూడా తాగాడు. అక్కడ ఉంచిన కొన్ని గింజలను తిన్నాడు.

$3,000 – $4,000 మధ్య విలువైన స్పీకర్ బాక్స్ కూడా దొంగిలించారు. ఆ రాత్రి CCTV ఫుటేజీలో ఒక వ్యక్తి ఆలయం నుండి స్పీకర్ బాక్స్‌తో రహదారి వెంట నడుస్తున్నట్టు రికార్డు అయింది.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ ఆల‌యాల‌పై క్రైస్త‌వ మతోన్మాదులు దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు
న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్‌ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడంపై కూడా స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి.

చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ జోక్యం చేసుకోలేదు. దేవాలయాల అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణమైంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారమంతా రోజు రోజుకూ ముద‌ర‌డంతో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో దేవాలయాల స్వాధీనంపై పిటిషన్ వేశారు.

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్ళ‌ను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన.

ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.

ఈ మేరకు ‘‘స్టాలిన్‌.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్‌ 2014లో సభనాయాగర్‌ నటరాజ్‌ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్‌ కూడా చేశారు.

హిందూ దేవాలయాలపై కమ్యూనిస్టు ప్రభుత్వాల క‌న్ను!

ఇలా ఉండగా, హిందూ దేవాలయాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కోసం హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ అంశంపై 2020లో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయం గురించి ఆమె ప్రస్తావిస్తూ ఆదాయం కోసమే హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

‘‘ఆదాయం కోసమే కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నేను, జస్టిస్ లలిత్ అనుమతించలేదు’’ అని జస్టిస్ ఇందూ చెప్పారు. దీంతో మీ గురించి గర్వంగా భావిస్తున్నామని ఒక మహిళ వ్యాఖ్యానించడం, దానికి రిటైర్డ్ జడ్జి ఆ మహిళకు కృతజ్ఞతలు చెప్పడం వీడియోలో చూడవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!
డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు

శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు ఉన్న పెరియార్ విగ్రహాన్ని ప‌గ‌లిగొట్టిన రోజు మాత్రమే హిందువుల తిరుగుబాటు దినం అవుతుందని అన్నారు.

హిందూ మున్నాని అనే ప్రముఖ తమిళ హిందూ సంస్థ జూలైలో హిందూ హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు యాత్ర నిర్వహించింది. యాత్ర ముగింపు కార్యక్రమంలో, కోలీవుడ్‌లో ప్రసిద్ధ స్టంట్ డైరెక్టర్, హిందూ మున్నాని ఆర్ట్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కనల్ కన్నన్, దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన పెరియార్ రామసామి (EVR) విగ్రహాల గురించి మాట్లాడారు.

శ్రీ రంగనాథ స్వామిని ఆరాధించేందుకు రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తుంటారు. కానీ వారు బయటకు వచ్చినప్పుడు, వారిని స్వాగతిస్తూ “దేవుడు లేడు” అని చెప్పిన వ్యక్తి విగ్రహం ఉంది. అది విచ్ఛిన్నమైన రోజు మాత్రమే నిజమైన హిందూ తిరుగుబాటు జరిగే రోజు అవుతుంది” అని మాట్లాడారు.

అతని ప్రసంగం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఆయ‌న పెరియారిస్టుల దృష్టిలో ప‌డ్డారు. తంథై పెరియార్ ద్రావిడర్ కజగం నుండి అందిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు అయింది.

అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది తిరస్కరించబడింది. అతడిని అరెస్టు చేసి ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మున్నాని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారిని, మాట్లాడేవారిని ఇలాంటి బెదిరింపు పద్ధతుల ద్వారా అణిచివేసేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌న్న విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు, యూట్యూబర్‌లు కార్తీక్ గోపీనాథ్, మరిదాస్, కిషోర్ కె.స్వామి, సీతయిన్ మైంతన్ అకా దక్షిణామూర్తి, సత్తై దురై మురుగన్, ఇంకా చాలా మంది ద్రావిడ సిద్ధాంతం, ద్రావిడ మోడల్ పాలనను విమర్శించినందుకు జైలు శిక్ష అనుభవించార‌ని ఈ సంద‌ర్భంగా స్థానికులు గుర్తు చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్ కాపీని ఉంచి హిందువులు దూషించారని ఆరోపించ‌డం. ఇక్క‌డ కొంత‌మంది ఇస్లాంవాదుల‌కు ఈ చ‌ర్య బాగా అల‌వ‌డింది. ఏప్రిల్ 2022లో బంగ్లాదేశ్‌లో ఇటువంటి రెండు సంఘటనలు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే, హిందువులు, అటువంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ నెలలో ఇస్లామిస్టులు జరిపే రెండు దాడులను నివారించగలిగారు.

మొదటి సంఘటన

కొమిల్లా జిల్లాలోని ఈశ్వర్ పాఠశాల ప్రాంతంలో మొదటి సంఘటన జరిగింది. ఏప్రిల్ 17 రాత్రి, ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా మారువేషం వేసుకుని, ఆ ప్రాంతంలోని స్థానిక ఆలయాన్ని సందర్శించాడు. చేతిలో ఓ ప్యాకెట్ కూడా పట్టుకున్నాడు. ఆ ప్యాకెట్‌ను గుడి కోనేరులో దొంగచాటుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆలయంలో ఉన్న భక్తులు అతనిని పట్టుకున్నారు. త‌ర్వాత పోలీసుల‌ను పిలిచారు.

పోలీసుల విచారణలో, అతను ఖురాన్ కాపీని ఉంచడానికి ఆలయంలోకి ప్రవేశించినట్టు అంగీకరించాడు. అయితే, భారీ మత హింసకు దారితీసే ఈ హేయమైన చర్యకు ఆ వ్యక్తిని పురామాయించిన తెర‌వెనుక‌ వ్య‌క్తుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. ఆలయంలోకి ప్రవేశించిన నిందితుడు ముస్లిం అని ఆలయ కమిటీ పేర్కొంది.

ఈ సంఘటన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైర‌ల్ అయింది. నిందితుడు ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచి ఉంటే, ఇస్లామిక్ దేశంలోని ఎంతోమంది మైనారిటీలు మత హింసకు బ‌ల‌య్యేవార‌ని అక్కడి హిందువులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రెండో ఘ‌టన కాళీ మందిర్‌లో…

ఇస్లాంవాదులు తదుపరి పటువాఖలి జిల్లాలోని బౌపాల్ ఉపజిల్లాలో ఉన్న కాళీ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి, ఇద్రీష్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఖాన్ గంచాలో ఏదో చుట్టి ఆలయంలోకి ప్రవేశించాడు.

రాత్రిపూట ఆలయంలో కాపలాగా ఉన్న హిందువులు ఖాన్ ఆలయంలోకి ప్రవేశించడాన్ని వారు గమనించారు. అతను గుడిలో గంచా చుట్టను ఉంచినప్పుడు అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. అతడు ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

అమ‌రావ‌తి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మత‌మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయని, హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు.

రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళామ‌ని, నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ జ‌రిగింద‌ని, ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు ఎందుకు కడుతున్నారని అడిగితే తమ జిల్లా ప్రెసిడెంట్‌పై దాడి చేశారన్నారు.

తెనాలిలో హిందూ మహిళని వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. శ్రీశైలంలో అన్యమత మతస్థులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాకినాడ జేఎన్‌టీయులో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌పై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి
హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా

ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో సింగ‌రాయ‌కొండ ఎమ్మార్వో ఆఫీసు వ‌ద్ద భ‌క్తులు సోమ‌వారం ధ‌ర్నా చేశారు.

ఒక్క ప్రకాశం జిల్లాలో పదహారు వందల ఎకరాల దేవాదాయ‌, ధ‌ర్మాదాయ భూమిలో సుమారు 35 చ‌ర్చ‌లు పుట్టాయ‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు తెలిపారు. ఇవ‌న్నీ ఆల‌యాల భూమిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని తేల్చిచెప్పారు.

త‌క్ష‌ణం వీటిని తొల‌గించాల‌ని లేనిపక్షంలో ఆందోళ‌న ఉద్ధృతం చేస్తామ‌ని భ‌క్తులు హెచ్చ‌రించారు. దీంతో అధికారులు స్పందించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈవోను పిలిపించి, అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోపు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని ఎమ్మార్వో భ‌క్తుల‌కు హామీ ఇచ్చారు.

హిందూ ధ‌ర్మంపై చైత‌న్యం

సింగ‌రాయ‌కొండ మండలం సోమరాజు పల్లె గ్రామంలో ఈ నెల 27న రాత్రి పూజ్య స్వామీజీలు, హిందూ ధర్మ రక్ష సమితి పెద్దలు హిందూ ధర్మంపై గ్రామస్తులకు చైత‌న్య‌ప‌రిచారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం వివ‌రించారు.

స్వార్థ‌ప‌రుల వ‌ల్ల హిందూ ధ‌ర్మానికి ఉన్న హానిని తెలిపారు. అన్యమతస్థులు హిందూ సంస్కృతిపై ఏ విధంగా దాడి చేస్తున్నారు? మ‌నం ఏ విధంగా వాటిని అడ్డుకోవాల‌ని వంటి విష‌యాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల‌కు చెందిన భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు
డీఎంకె పానలో పెరిగిన విధ్వంసాలు

చెన్నై: తమిళనాడులో గత వారం రోజుల్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పెరంబలూర్‌లోని అమ్మన్‌ ఆలయం, రాణిపేటలోని దుర్గాదేవి ఆలయం, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణుడి మూర్తిని ధ్వంసం చేశారు. అయితే, ఈ నేరాల్లో ఒకే ఒక్క నిందితుడిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. ఎప్పటిలాగే.. నిందితుడు మానసిక రోగిని అని పోలీసులు తేల్చేశారు.

పెరంబలూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో హిందూ దేవతా మూర్తులు పదే పదే ధ్వంసానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అక్టోబర్‌, నవంబర్‌లో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వివిధ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. అందులో ఒకటి ఇటీవల భక్తుల నుంచి సేకరించిన నిధులతో పునరుద్ధరించినది. అదే విధంగా డిసెంబర్‌ 28న మెలనత్తూరు గ్రామంలోని పెరియనాయకి అమ్మన్‌ ఆలయంలోని ఎనిమిది మూర్తులను ధ్వంసం చేశారు. పోలీసులు అనుమానాస్పదంగా పెరియసామి అనే 50 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి… త్రిశూలం పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నాడని చెప్పారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి మూర్తిలను ధ్వంసం చేస్తున్నాడని, చెబుతూ పోలీసులు అరెస్టు చేశారు. అతను కూడా మానసిక రోగి అని పోలీసులు చెబుతున్నారు.

జనవరి 2న రాణిపేటలోని దుర్గాదేవి ఆలయంలోని త్రిశూలం ధ్వంసం కాగా.. కొత్త సంవత్సరం తర్వాతి రోజు ఆలయంలోని నవగ్రహ మూర్తులు, త్రిశూలం విరిగిపోయిన స్థితిలో కనిపించాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదు. అదే రోజు కోయంబత్తూరులోని భారతి పార్క్‌లోని శ్రీకృష్ణుడి మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఉద్యానవనాన్ని కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది.

‘నాస్తిక’ డిఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెరియారిస్ట్‌, ఇస్లామిస్ట్‌, మత ప్రచారకుల సంస్థలు పైచేయి సాధించడంతో, ఆలయ విధ్వంసాలు, దాడులు పెరుగుతున్నాయి. డిసెంబర్‌లో కూడా తిరుప్పూర్‌, పళని, విల్లుపురంలో వారం వ్యవధిలో మూడు ఆలయాలు ధ్వంసమయ్యాయి.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ ఆలయాలకు విముక్తి కల్పించాలి
కేంద్రాన్ని కోరిన వీహెచ్‌పీ

న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కేంద్రానికి లేఖ రాసింది. అలాగే, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 27న సంస్థ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. విశ్వహిందూ పరిషత్‌ హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి చొరవ తీసుకుందని, ఈ ప్రయత్నంలో, వీహెచ్‌పీ కేంద్ర నాయకత్వం హిందూ ధర్మ సంస్థల ప్రతినిధులు, సాధువులను కలుస్తోంది.

తమిళనాడుకు చెందిన వీహెచ్‌పీ కార్యకర్తలతో సెంట్రల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ స్తానుమలయన్‌, సౌత్‌ ఇండియా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పీఎం నాగరాజన్‌లతో కూడిన బృందం హిందూ సాధువుల నుంచి మార్గదర్శకత్వం, ఆశీర్వాదం తీసుకుంటుందని వీహెచ్‌పీ తెలిపింది. సాధువులు దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ ఆలయాలకు విముక్తి కల్పించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ
దేవాలయ భూ సముదాయాలపై దేవాలయాలకు మాత్రమే శాశ్వత హక్కు అనుభవం ఉన్నదని తేల్చిన మద్రాస్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసమూ ఆలయ భూములను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.

“ఈ న్యాయస్థానం, తమిళనాడులోని దేవాలయాలు ప్రాచీన సంస్కృతిని గుర్తించడానికి ఒక ఆధారం మాత్రమే కాదు, భారతీయులకు గర్వకారణమైన కళలు, విజ్ఞాన శాస్త్రం మరియు శిల్పకళా రంగాలలోని ప్రతిభకు, జ్ఞానానికి సాక్ష్యాలని, ఆధ్యాత్మికతకు మార్గాలని గుర్తించింది.” అని జస్టిస్ ఆర్ మహాదేవన్ బుధవారం వ్యాఖ్యానించారు.

ఆక్రమణదారుల కబంద హస్తాలలో ఉన్న ఆలయ భూములను గుర్తించి, భద్రపరచాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను కోర్టు ఆదేశించింది. అందుకోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్ని గణాంకాలూ, వివరాలూ సేకరించవలసిందిగా కూడా కోర్టు ఆదేశించింది.

“దేవాలయాలకు చెందిన భూమిని చట్టవిరుద్ధంగా, దేవాలయాల ప్రయోజనాలకు విరుద్ధంగా పరాధీనం చెయ్యడం, అద్దెకు ఇవ్వడం, ఆక్రమించుకోవడం కుదరదు” అని కోర్టు స్పష్టం చేసింది.

నీలంకరై సమీపంలోని శక్తి ముత్తమ్మన్ ఆలయం మరియు సేలం లోని కొట్టై మరియమ్మన్ ఆలయాల భూముల ఆక్రమణలకు సంబంధించి కోర్టులో కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్న వేళ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మత సంస్థల ఆస్తులను, ముఖ్యంగా దేవాలయాలను సక్రమంగా నిర్వహించాల్సిన, సంరక్షించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు అభిప్రాయపడింది.

“అయితే, ఆలయ ఆస్తుల సంరక్షణ బాధ్యత దేవాదాయ శాఖదేనని, అయితే దేవాలయాల, వాటి ఆస్తుల పరిరక్షణకు ఆ శాఖా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అయినప్పటికీ ఈ విషయం దాని పరిధిలోకి వస్తుందని, వారి నిర్లక్ష్యాన్ని ఇక ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని” కోర్టు స్పష్టం చేసింది.

ఆలయ భూముల నుండి అన్ని ఆక్రమణలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అన్ని ఆక్రమణలను తొలగించి వాటిని నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా దేవాదాయ శాఖ కమిషనర్ ని కోర్టు ఆదేశించింది.

“దేవాదాయ శాఖ దేవాలయ భూముల రక్షణ కోసం అవసరమైన చోట కాంపౌండ్ గోడలను నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఆలయ సంబంధిత ప్రయోజనాల కోసం మినహా ఆలయ భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. కమిషనర్ గానీ లేదా ఏ దేవాదాయ శాఖ అధికారి గానీ దేవాలయాలు, దాని ఆస్తుల యొక్క ఆర్ధిక అంశాలకు సంబంధించి సరైన రిజిస్టర్‌ను నిర్వహించాలని మరియు క్రమం తప్పకుండా సంబంధిత అధికారుల ముందు ఆ వివరాలను దఖలు పరచాలని కోర్టు ఆదేశించింది.

Source : Organiser

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.