Hindu temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్
దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిండిగల్ జిల్లాలోని జేవియర్ పాళయంలోని అమ్మన్ ఆలయానికి చెందిన భక్తులు అక్టోబర్ 27న విధ్వంసానికి గురైన స్థితిలో అమ్మన్ మూర్తిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఇటీవలె ఆలయాన్ని పునరుద్ధరించి, సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవేశ ద్వారం ఇరువైపులా రెండు అమ్మన్ మూర్తులు ఉంచారు. అక్టోబర్ 27 ఉదయం వాటిలో ఒకటి ధ్వంసమై కనిపించింది. విచారణలో అంతకుముందు రాత్రి కొందరు ఉద్దేశ్యపూర్వకంగా మూర్తిని ధ్వంసం చేసినట్టు ఆలయ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source: HNDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని జెనైదాలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని కొంద‌రు ధ్వంసం చేశారు. దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంలోని విగ్ర‌హాలు ముక్కలుగా విరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి పూట గుడిలోకి చొరబడిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారని సుకుమార్ తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో 10 రోజుల వార్షిక దుర్గాపూజ ఉత్సవాలు నిమజ్జనంతో ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం
ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు నిర‌స‌న‌గా బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఆల‌యం, దుకాణాలు, కొన్ని ఇళ్ళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఈ పోస్టు ఉందంటూ ఆందోళ‌న‌లు సాగాయ‌ని మీడియా నివేదిక‌లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయంత్రం న‌రైల్ జిల్లాలోని స‌హ‌ప‌రా గ్రామంలో ఇళ్ళ‌ను ధ్వంసం చేసిన గుంపును చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు కాల్పులు జ‌రిపార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌ర‌న్ చంద్ర‌పాల్‌ను ఉటంకిస్తూ స్థానిక ప‌త్రిక తెలిపింది. ఒక యువ‌కుడు ఫేస్‌బుక్‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టు పెట్టాడ‌ని, ఆయ‌న కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి
దేవీప‌ట్నం: పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటమునుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల ఆరాధ్య దైవం గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో కీలకమైన ఈ ఆలయాన్ని నీటమునగకుండా రక్షించాల్సిందిగా ఏజెన్సీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గొందూరు వద్ద పోలవరం ప్రాజెక్టుకు అతి సమీపంలోనే ఉన్న ఈ ఆలయం స్వయంభువుగా ఏర్పడినట్లు స్థల పురాణం చెబుతోంది.

ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ పూర్తి కావటంతో రెండేళ్ళుగా ఈ ఆలయం పూర్తిగా నీటమునిగిపోతోంది. నీటి మట్టాలు తగ్గిన తర్వాతే ఆలయం బయటపడుతోంది. ఈ ఆలయాన్ని కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయ పరిసరాల్లో ఉన్న కూడల సంగమేశ్వర ఆలయం తరహాలో రక్షణగా స్థూపాకార నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.

గిరిజనులే పూజారులుగా ఉండే గండి పోశమ్మ దేవాలయానికి పెద్ద సంఖ్యలో పరిసర జిల్లాల నుంచే కాక తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పాపికొండల యాత్రకు వెళ్ళే ప్రతీ బోటూ గండి పోశమ్మ దర్శనం తర్వాతే.. గోదావరి జలాల్లో విహరిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దేవాలయం చుట్టూ.. వంద మీటర్ల మేర స్థూపాకార ఆకృతిలో కాంక్రీటు నిర్మాణం చేపడితే ఈ ఆలయాన్ని ఎప్పటికీ దర్శనీయ స్థలంగానే చూడొచ్చని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

గోదావరి గట్టునే ఉన్న ఈ ఆలయం వరదల కారణంగా శిఖరం వరకూ నీటమునిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ వద్ద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’
నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” (దేవాలయ పారిశుద్ధ్య‌ కార్యక్రమం) జ‌రిగింది. హిందూ బంధువులందరిని ధర్మం వైపు నడిపించే ఏకైక శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాటి అభివృద్ది గురించి ఆలోచించడం మనందరి బాధ్యత అని త‌ల‌చిన భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

సంప్రదాయ దుస్తుల‌తో పురుషులు, మాతృమూర్తులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దేవాలయంలో చేప‌ట్టారు. ఇందులో భాగంగా గోశాల , గోవులు శుభ్రం చేయటం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

పెద్దలు చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్టు మన గుడిని మనమే శుభ్రం చేసుకోవాలి, అలా చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని.. ఇంకా పిల్లలకు ఆదర్శంగా ఉంటుందన్న‌ దృష్టితో హిందువులందరూ సంస్థలతో సంబంధం లేకుండా ప్రతి ఏకాదశి రోజున వారి వారి వీధిలోని, కాలనీలోని గుళ్ళను శుభ్రం చేసుకోని దేవుడి కృపను పొందగలరని, దీనిని ఆచారంగా మార్చుకోవాలని కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌క్త‌లు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, వై.రాంప్రసాద్, ఎ.రవి, హిందూ బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంట‌కం!
మండిప‌డుతున్న భ‌క్తులు

గుంటూరు: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ క్యాంటింన్‌లో మాంసాహారం వండారు. గుంటూరు జిల్లా, పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం సృష్టించింది. ఆలయ క్యాంటిన్‌లో క్యాంటిన్ నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు.

అయితే, ఈ క్యాంటిన్ వ్యాపారం నిర్వహించే వ్యక్తికి నిర్వహణకు ఇచ్చారు. భక్తులకు అల్పాహారం, అన్నదానం అందించేలా క్యాంటిన్‌ను వేలంలో దేవాదాయశాఖ అప్పగించింది. అయితే, తనకు వచ్చిన ఓ ఆర్డ‌ర్‌లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటిన్‌లో మాంసాహారం వండి.. బయటకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌ను గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, ఆలయ అధికారులు స్థానికులు మండిపడుతున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంట‌కం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో హిందూ దేవాలయం ధ్వంసం!
అమృత్‌సర్: హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్య‌మ‌య్యాయి. కొందరు దుండగులు పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అజ్నాలాలోని ఆలయంలో విగ్రహాలను కావాలనే కూల్చి వేశారు. అంతేకాకుండా ఆలయంలో దొంగతనం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆలయంలో ఉంచిన బంగారం, అలంకార ఆభరణాలు, బైక్‌లు, కొంత నగదు కూడా దోచుకెళ్లారు. ఆలయ పూజారి స్వామి సత్య ఆకాష్ ఈ ఘటనను ధ్రువీకరించారు. రాత్రి తన గదికి బయటి నుంచి తాళం వేసి ఉందని చెప్పాడు. తెల్లవారుజామున అయిదు గంటలకు నిద్రలేచిన అతను ఇరుగుపొరుగు వారి సహాయంతో తన గదిని తెరిపించుకున్నాడు. ఆ తర్వాత వాళ్లు వెళ్లి ఘటన గురించి తెలుసుకున్నారు.

పూజారి మీడియాతో మాట్లాడుతూ వస్తువులను దోచుకోవడమే కాకుండా, రెండు విగ్రహాలను కూడా కూల్చివేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు ఇనుప గొలుసు, రెండు తాళాలు పగులగొట్టారు. ఆలయం లోపలికి వచ్చిన తర్వాత పవిత్ర స్థలం అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత వారంతా మొదటి అంతస్తుకు వెళ్లారని తెలుస్తోంది. స్వామి ఆకాష్ ఆ ఆలయంలో 15 ఏళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఇది ఆలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిపిన కుట్రగా అభివర్ణించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో హిందూ దేవాలయం ధ్వంసం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.