#Hindu temple vandalized in Bangladesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

టెక్సాస్‌లో హిందూ ఆలయంలో దొంగతనం…. హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు!
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లో​ని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు.  ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది. బ్రజోస్‌ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్‌ ఆలయం. ఈ ఆలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డ్‌ మెంబర్‌ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కిటికీని తొలగించి లోనికి చొరబడ్డ ఆంగతకులు.. హుండీతో పాటు కొన్ని విలువైన వస్తువులున్న లాకర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. అయితే ఆలయ అర్చుకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తోందని, వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సుంకరి వెల్లడించారు. ఇక.. సీసీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్స్‌ నమోదయ్యాయి. ఆదివారం హిందూ కమ్యూనిటీతో సమావేశమై.. ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు. అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

The post టెక్సాస్‌లో హిందూ ఆలయంలో దొంగతనం…. హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం
ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు నిర‌స‌న‌గా బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఆల‌యం, దుకాణాలు, కొన్ని ఇళ్ళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఈ పోస్టు ఉందంటూ ఆందోళ‌న‌లు సాగాయ‌ని మీడియా నివేదిక‌లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయంత్రం న‌రైల్ జిల్లాలోని స‌హ‌ప‌రా గ్రామంలో ఇళ్ళ‌ను ధ్వంసం చేసిన గుంపును చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు కాల్పులు జ‌రిపార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌ర‌న్ చంద్ర‌పాల్‌ను ఉటంకిస్తూ స్థానిక ప‌త్రిక తెలిపింది. ఒక యువ‌కుడు ఫేస్‌బుక్‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టు పెట్టాడ‌ని, ఆయ‌న కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.