Hindu temple in Pakistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందూ ఆల‌య నిర్మాణాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం నిలిపివేయ‌డంపై వాల్మీకి సంఘం తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేసింది. ఇది 70-80 ఏళ్ళ నాటి వాల్మీకి ఆలయ‌మ‌ని భ‌క్తులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. హిందువుల‌పై పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి చేస్తున్న వివక్ష, అణచివేత చ‌ర్య‌లు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయ‌ని భ‌క్తులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

ఈ నెల ఎనిమిదోతేదీన లర్కానా (సింధ్, పాకిస్తాన్)లోని పాత ఘస్పిడి ప్రాంతంలోని స్థానికులు ఊరేగింపు చేప‌ట్టారు. తమ కమ్యూనిటీ పట్ల ఈ ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా పాక్‌లో 100 కంటే తక్కువ కుటుంబాలు మిగిలి ఉన్నాయని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వికృత చ‌ర్య‌ల వ‌ల్ల రేప‌టి(అక్టోబర్ 9) వచ్చే తమ పండుగను జరుపుకోలేమని నిరసనకారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లోని హిందూ ఆలయాన్ని సంద‌ర్శించిన‌ ప్రధాన న్యాయమూర్తి
వ్యతిరేకించిన ముస్లిం ఛాందసవాదులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా తన బాధ్యత అని అన్నారు. హిందూ సన్యాసి శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ చారిత్రాత్మక సమాధి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు జస్టిస్ అహ్మద్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లా తేరి గ్రామానికి వెళ్ళారు.

ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటికీ, డిసెంబర్ 2020లో స్థానికులు కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని జస్టిస్ అహ్మద్ ఆదేశించారు. కాగా ముస్లిం ఛాందసవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టీ ముస్లింల సమస్యలను ముందుగా పరిష్కరించి, ఆ తరువాతే మైనారిటీల సమస్యలను పట్టించుకోవాలని వాదిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లోని హిందూ ఆలయాన్ని సంద‌ర్శించిన‌ ప్రధాన న్యాయమూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.