#Hindu organizations – Vishwa Samvad Kendra Andhra Pradesh

రైల్వే గోడ‌ల‌పై అన్య‌మ‌తాల బొమ్మ‌లు… అడ్డుకున్న హిందూ సంస్థ‌లు
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్ 10 నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ఉన్న గోడపై రెండు రోజుల కింద‌ట‌ యేసు, యెహోవా బొమ్మలు పెయింటింగ్ వేస్తున్న విషయం హిందు సంస్థల దృష్టికి వచ్చింది. దీనితో ఈ విషయంపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు ధర్మధ్వజం, వి.హెచ్.పి, భజరంగదల్ ఇతర హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా సంస్థల కార్యకర్తలు విజయవాడ రైల్వే అధికారులతో మాట్లాడారు. రైల్వే అధికారులు గోడపై పూర్తిగా తెల్ల సున్నం వేయించారు.

Source: Dharmhwajam

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే గోడ‌ల‌పై అన్య‌మ‌తాల బొమ్మ‌లు… అడ్డుకున్న హిందూ సంస్థ‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం
పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన

వార‌ణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును నేటికి వాయిదా వేసింది. దీంతో తాజాగా ఈ రోజు ముస్లింల తరుపున వాదనలు కొనసాగుతాయి. ముస్లిం పక్షాన న్యాయవాదులు ఈ కేసు సరైనది కాదని, డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. అయితే, హిందూ లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ మేం అక్కడ పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మా డిమాండ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ జ్ఞానవాపి మసీదు కేసు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని అతిక్రమిస్తుందని వాదిస్తున్నారు. ఈ వివాదంపై గతంలో వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అసలు జ్ఞానవాపి మసీదులో హిందు నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఆదారాలు ఉన్నాయా? అనే కోణంలో వీడియోగ్రఫీ సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో జ్ఞానవాపి మసీదు శివాలయం అని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పాటు వెలుపలి గోడలో కొన్ని హిందూ దేవతలకు సంబంధించి ఆధారాలు, త్రిశూలం వంటివి వీడియో సర్వేలో బయటపడ్డాయి. ఇదిలా ఉంటే వాజూ ఖానాలో బయటపడింది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో బుల్డోజర్ సిస్టమ్ అవ‌సరం: బీజేపీ
విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆదివారం హిందూ సంస్థల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించగా.. ఆ సమయంలో రాళ్ళ దాడి జరిగినట్టు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. ర్యాలీకి అధికారుల నుండి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకున్నారు. అయితే.. ర్యాలీ కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ శోభాయాత్రపై దాడి చేసినట్టు ఆరోపించారు.

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తోందని సునీల్ దేవధర్ తీవ్రంగా స్పందించారు. నెల్లూరులో టీటీడీ క‌ల్యాణ మండపం నుండి ప్రారంభమై స్టోన్ హౌస్ పేట వరకు శోభా యాత్ర సాగుతున్న సమయంలో, మద్రాస్ బస్టాండ్ సమీపంలో యాత్రపై కొందరు మతఛాందసవాద వాదులు ఒక్కసారిగా రాళ్ళు, బీరుబాటిళ్లతో దాడి చేశారని ఆయన అన్నారు.

Alarming Situation witnessed by Hindus yest’day in Nellore when stone pelting happened from Illegal mosque on ‘Hanuman Sobha Yatra’  also beer bottle was thrown on idol!
Shame !
Mr @ysjagan How long are you going to test the patience of Hindus?
AP need #buldozerjustice@HMOIndia pic.twitter.com/RbcsUPj1QB

— Sunil Deodhar (@Sunil_Deodhar) April 25, 2022

హనుమంతుడి విగ్రహంపై కూడా దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి సంఘటనలను బీజేపీ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. దాడులు జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ కళ్ళప్పగించి చూస్తోందని, ప్రతిపక్ష టీడీపీ కూడా మౌనం వహిస్తోందని విమ‌ర్శించారు. రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాలీ ప్రశాంతంగా ముగిసిందని నెల్లూరు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తెలిపారు. అయినప్పటికీ రెండు గ్రూపులను పీస్ మీటింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సునీల్ దేవధర్ షేర్ చేశారు. “How long are you going to test the patience of Hindus?” He also said Andhra Prades “need #buldozerjustice” అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బుల్ డోజర్ జస్టిస్ రావాలని పిలుపునిచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో బుల్డోజర్ సిస్టమ్ అవ‌సరం: బీజేపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి
కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్

బెంగ‌ళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్ చంద్రు మోగేర్ కోరారు.

హిందువులంతా హిందూ విక్రేతల నుంచి పండ్లను కొనుగోలు చేయాలని మోగేర్ ట్విట్టరులో కోరారు.‘‘పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని హిందువులను అభ్యర్థిస్తున్నాను’’ అని మోగేర్ కోరారు.

హిందూ నాయకుడు ప్రశాంత్ సంబర్గి ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించడంపై తన ఆలోచనలను పంచుకున్నారు. పండ్ల వ్యాపారంలో ముస్లిం విక్రేతలను తీసివేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ సంబర్గి కోరారు. పండ్ల వ్యాపారానికి పెద్ద మార్కెట్‌ ఉందని, మధ్యవర్తులను తొలగించడం ద్వారా రైతులు తమ దిగుబడికి సముచితమైన ధరలు పొందుతారని రైతులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యం అని ప్రశాంత్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హ‌లాల్‌పై అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం… బొమ్మై
బెంగ‌ళూరు: ‘హలాల్’ మాంసాన్ని బహిష్కరించాలని కొన్ని హిందూ సంస్థలు హిందువులకు పిలుపునివ్వడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. హలాల్ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.

ఇది(హలాల్ మీట్) ఒక అలవాటుగా మాత్రమే వస్తోందని, దీనిపై ఎవరైనా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పరిశీలించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రూపులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం అధ్యయనం చేసి, వారు చెబుతున్నది నిజమా కాదా అనేది అంచనా వేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని, అభివృద్ధి, శాంతి, ప్రజాభద్రత అనేవే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ రైట్ వింగ్ గ్రూప్స్ కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సైతం దీనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హలాల్ ఫుడ్‌ను ‘ఎకనామిక్ జీహాద్’గా ఆయన అభివర్ణించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హ‌లాల్‌పై అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం… బొమ్మై appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.