#Hindu Janajagriti Samiti – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు!
బెంగ‌ళూరు: తమ ఉత్ప‌త్తుల లేబుళ్ళ‌పై హలాల్ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, అమూల్‌ఫెడ్ డెయిరీ తదితర ప్రభుత్వ రంగ బ్రాండ్ల పట్ల కొన్ని హిందూ సంస్థలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ ప్రదర్శనను ఆయా సంస్థలు నిషేధించేవారకు తమ ప్రచారం ఆగదని ఈ సంస్థలు ప్రకటించాయి.

తమ ఉత్పత్తులను ముస్లింలు తినడానికి అనుమతించేందుకు మతపరమైన ధ్రువీకరణ కోసం ఆయా కంపెనీలు హలాల్ సర్టిఫికెట్‌ను తమ లేబుళ్ళ‌ మీద ప్రదర్శిస్తుంటాయి. హిందూ జనజాగృతి సమితి కర్నాటక రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ ప్రకటించిన పేర్ల జాబితాలో ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తోపాటు చికెన్ ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింకులు, పిండి, చాకొలెట్ డ్రాండ్ల కంపెనీలు ఉన్నాయి.

ఈ కంపెనీలు ప్రదర్శిస్తున్న హలాల్ సర్టిఫికెషన్‌కు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని గౌడ తెలిపారు. హలాల్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఎవరికీ ఇవ్వలేదని, అయినప్పటికీ కంపెనీలు సర్టిఫికెట్ కోసం ఆరు సంస్థలను ఆశ్రయిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా..హలాల్ వ్యతిరేక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి
కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్

బెంగ‌ళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్ చంద్రు మోగేర్ కోరారు.

హిందువులంతా హిందూ విక్రేతల నుంచి పండ్లను కొనుగోలు చేయాలని మోగేర్ ట్విట్టరులో కోరారు.‘‘పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని హిందువులను అభ్యర్థిస్తున్నాను’’ అని మోగేర్ కోరారు.

హిందూ నాయకుడు ప్రశాంత్ సంబర్గి ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించడంపై తన ఆలోచనలను పంచుకున్నారు. పండ్ల వ్యాపారంలో ముస్లిం విక్రేతలను తీసివేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ సంబర్గి కోరారు. పండ్ల వ్యాపారానికి పెద్ద మార్కెట్‌ ఉందని, మధ్యవర్తులను తొలగించడం ద్వారా రైతులు తమ దిగుబడికి సముచితమైన ధరలు పొందుతారని రైతులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యం అని ప్రశాంత్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!
హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ

భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారడానికి మార్గం అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ ఒక వీడియోలో తెలిపారు. ఈ డబ్బు దేశానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తంలో దేశ వ్యతిరేక కుట్రలకు నిధులు సమకూరుస్తుందని గౌడ వాదించారు.

“హలాల్ మాంసం, హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని, హిందూ వధ పద్ధతిని ఉపయోగించే ఝట్కా విధానాన్ని ఉపయోగించాలని మేము హిందువులందరినీ కోరుతున్నాము. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆర్థిక బహిష్కరణలో భాగస్వాములు అవుదాం’’ అని మోహన్ గౌడ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో కోరారు.

ఇస్లాం మతానికి సంబంధించిన పద్ధతులను ఉపయోగించి చేసిన హలాల్ మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించడం సరైనది కాదని హిందూ జనజాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌మాత్ న్యూస్‌తో గౌడ మాట్లాడుతూ, “పలు సందర్భాల్లో హిందువులు మాంసం పెద్ద మొత్తంలో తీసుకువస్తారు. ఇస్లాం ప్రకారం హలాల్ ధృవీకరించబడిన మాంసాన్ని బహిష్కరించాలని మేము ప్రచారం చేసాము.. చేస్తున్నాం.

ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఇది మొదట అల్లాకు సమర్పించబడుతుంది.

అలాంటి మాంసాన్ని హిందూ దేవుళ్లకు, దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదు” అని వివరించారు. “ఒక ముస్లిం మనిషి ఏదైనా జంతువును చంపినప్పుడు, దానిని మక్కా వైపు చూపిస్తాడు. దానిని చంపేటప్పుడు నమాజ్ చేస్తారు. అటువంటి జంతువుల మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించకూడదు. హిందూమతంలో, జంతువులను వేధించకూడదని మేము విశ్వసిస్తాము” అని అన్నారు.

ఇక చాలా మంది హిందూ కార్యకర్తలు, సంస్థలు ఆహార ఉత్పత్తులపై హలాల్ ధ్రువీక‌ర‌ణ‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2021లో తుషార కేరళలో తొలిసారిగా హలాల్ లేని రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఆమె బ్రాంచ్ తెరవగానే ఇస్లామిక్ గూండాలు ఆమెపై దాడి చేసి బెదిరించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో, హలాల్ లేని మాంసాన్ని విక్రయిస్తున్నందుకు కేరళకు చెందిన క్రైస్తవ వ్యక్తిపై దాడి చేశారు. అతని ఫుడ్ ట్రక్ ఈ సంఘటనలో దగ్ధమైంది అని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.