#Hindu devotees – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు!
తిరువ‌నంత‌పురం: శబరిమలను సందర్శించిన హిందూ భక్తులు పంబా నదికి సమీపంలో ఇస్లామిక్ చిహ్నాలను కలిగి ఉన్న కేరళ పోలీసుల వాహనాలను చూసి ఆశ్చర్యపోయారు. భగవాన్ అయ్యప్ప ఆరాధకులు ఈ పోలీసు సిబ్బంది హిందువులను రక్షించడానికి ఆలయానికి వచ్చారా? అని విస్తుపోతున్నారు. కేర‌ళ పోలీసుల తీరును భ‌క్తులు వీడియోలు తీసి, సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది.

దీంతో పోలీసు వాహనాలపై మత చిహ్నాలను తొలగించాలని కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్, డీజీపీ అనిల్ కాంత్ అధికారులను ఆదేశించారు. స్టిక్కర్‌ను అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు చీఫ్‌ కూడా ఆదేశించారు. కేరళ సాయుధ పోలీసు (కెఎపి) సిబ్బందితో వాహనాలు వచ్చాయి.

చట్ట ప్రకారం, పోలీసు వాహనాలపై మతపరమైన, రాజకీయ, మతపరమైన రాత‌లు, గుర్తులు ప్రదర్శించకూడదు. సాధారణంగా తాలిబన్ వాహనాలపై కనిపించే ఇస్లామిక్ చిహ్నాలను ఉపయోగించడం కేరళ పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చింది. కాంత్ వెంటనే అటువంటి స్టిక్కర్లను తొలగించాలని తన అధికారులను ఆదేశించారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.