HINDI – Vishwa Samvad Kendra Andhra Pradesh

వచ్చే ఏడాది ఫిజీలో ప్రపంచ హిందీ సదస్సు
న్యూఢిల్లీ: మొట్టమొదటిసారి ప్రపంచ హిందీ సదస్సుకు వచ్చే ఏడాది ఫిజీ ఆతిథ్యమివ్వనున్నది. హిందీకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది తొలి అడుగు అని ఫిజీలోని భారత హైకమిషనర్ పిఎస్ కార్తికేయన్ తెలిపారు.

ఫిజీలో వచ్చే ఏడాది ప్రపంచ హిందీ సదస్సును నిర్వహించాలని భారత్, ఫిజీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించినట్టు ది ఫిజీ టైమ్స్ పేర్కొంది. ఫిజియన్ నగరం నదిలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో హిందీ భాషలో ప్రావీణ్యులైన పండితులు, రచయితలు, కవులు, సాహితీవేత్తలతో సహా వెయ్యి మందికి పైగా పాల్గొంటారని కార్తికేయన్‌ను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.

త్వరలోనే సదస్సు తేదీలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఫిజీతో పాటు హిందీ మాట్లాడే దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఫిజీలో హిందీ భాషకు ప్రత్యేక స్థానం ఉంది. ఫిజీలోని మూడు అధికార భాషలలో హిందీ ఒకటి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే ఏడాది ఫిజీలో ప్రపంచ హిందీ సదస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం
భోపాల్: హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనుంది. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక భాషలో చెప్పనుంది. హిందీలోకి అనువదించిన ఈ పాఠ్యపుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం విడుదల చేసి.. రాష్ట్రంలో హిందీలో వైద్య విద్యను ప్రారంభించనున్నారు. కాగా ఈ విద్యను స్థానిక అధికారిక భాషలో బోధించనున్న మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలువనుంది.

మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీలో నేర్చుకోలేమని, బోధించలేమనే భావనను రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలం అనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని పేర్కొన్నారు. విద్యా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం వ్యాఖ్యానించారు.‌

పుస్తకాల అనువాదం కోసం భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ హిందీ సెల్‌ను ఏర్పాటు చేశారు. వైద్య రంగానికి చెందిన నిపుణులను ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగం చేశారు. వైద్య కళాశాలలకు చెందిన 97 మంది అధ్యాపకులు, నిపుణులు 5,568 గంటలకు పైగా మేధోమథనం చేసి హిందీలోకి పాఠ్యపుస్తకాలను అనువాదం చేశారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఐరాసకు భారత దేశ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర అందజేశారు.

ఐక్య రాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించడం కోసం భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యుఎన్ఒ ఓ ప్రకటనలో తెలిపింది. Hindi@UN ప్రాజెక్టును 2018లో ప్రారంభించినట్టు పేర్కొంది. ఐరాస పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఐరాస కార్యకలాపాల గురించి ప్రజలకు హిందీలో వివరించడం, ప్రపంచంలోని సమస్యల పట్ల హిందీ మాట్లాడేవారికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొంది.

యుఎన్ఒ గ్లోబల్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి భారత దేశం 2018 నుంచి పని చేస్తోంది. ఈ శాఖకు సంబంధించిన వార్తలు, మల్టీమీడియా కంటెంట్ హిందీలో ఉండేవిధంగా చూడటం కోసం భారత ప్రభుత్వం ఎక్స్‌ట్రా బడ్జెటరీ కంట్రిబ్యూషన్ చేస్తోంది. దీంతో UNO Website, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫేస్‌బుక్ కంటెంట్ కోసం హిందీలో ఓ పేజ్‌ని ఏర్పాటు చేశారు. ప్రతి వారం హిందీ న్యూస్ ఆడియో బులెటిన్ కూడా విడుదలవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం
మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్తర ద్వారాన రంగ భవన్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో దాస సాహిత్య మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీనిని ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం ఈ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించవచ్చు.

దేశ ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలు, విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాటికింద తెలుగు, హిందీ, ఆంగ్లం‌, కన్నడ భాషల్లో వివరణ ఇచ్చారు. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ప్రదర్శనశాలను సందర్శిస్తుంటారు. ఇది తమకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని భక్తులంటున్నారు.

విజ్ఞాన పూర్ణములైన సృష్టి రహస్య వివరణ, యోగమార్గంలోని నాడీ చక్రాల చిత్రాలు, దివ్యలక్షణాలతో కూడిన విష్ణుపాదం బృహత్‌ ఫలకం ప్రదర్శనశాలలో దర్శనమిస్తాయి. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి తులసీ బృందావన ప్రతీక, వైకుంఠం, దేహమే దేవాలయంగా బోధించే చిత్రాలు, గోపాల కృష్ణుడి గోమాత ప్రతీక, కేశవుడి 24 రూపాల చిత్రాలు… తదితర వాటిని వివరించే 300లకు పైగా చిత్రాలున్నాయి.

ఎంతో ప్రశాంత వాతావరణంలో ఇంత మంచి మ్యూజియాన్ని చూడటం తమకెంతో ఆనందగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రదర్శనశాల ద్వారా యువత.. సంస్కృతి, సంప్రదాయాలు, వాటి విధానాల గురించి తెలుసుకోవచ్చని మంత్రాలయ మఠం భావిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంగ్లీషుకు హిందీ ప్రత్యామ్నాయం కావాలి
న్యూఢిల్లీ: ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

పార్లమెంటరీ అధికార భాషా కమిటీ అధ్యక్షుడిగా ఉన్న షా, కేంద్ర మంత్రివర్గం 70 శాతం ఎజెండా ఇప్పుడు హిందీలో తయారు చేస్తున్న‌ట్టు సభ్యులకు తెలిపారు. దేశ ఐక్యతలో అధికార భాషను ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.

స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా సూచించారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మార్చితే తప్ప, ప్రచారం జరగదని ఆయన పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంగ్లీషుకు హిందీ ప్రత్యామ్నాయం కావాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇన్నాళ్ళకు నెరవేరిన జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్ష : కాశ్మీరీ , హిందీ, డోగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు
జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. “జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020” వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం వెల్లడించారు.   ప్రజల డిమాండ్ నెరవేర్చే దిశగా ఈ బిల్లును ఆమోదించినట్టు అయన తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు జమ్మూకాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఒక ముందడుగు గా పరిగణించవచ్చు.

2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కాశ్మీర్ లో 19,952 మంది మాత్రమే అంటే అక్కడి జనాభాలో 0. 16 శాతం మంది ఉర్దూ మాట్లాడుతుండగా,  54.6 శాతం కాశ్మీరీ మాట్లాడుతారు. భద్రవాహి గోజ్రి, పహదీ లతో సహా 21.41 శాతం మంది హిందీ మాట్లాడుతారు.  20.6 శాతం మంది డోగ్రీ మాట్లాడుతుండగా, 1.7 90% మంది పంజాబీ మాట్లాడుతారు. అతితక్కువమంది మాట్లాడే ఉర్దూను, విదేశీభాష అయినా ఆంగ్లాన్ని రాష్ట్ర అధికారిక భాషలుగా చేసిన పాలకులు ఎక్కువమంది మాట్లాడే కశ్మీరీ , డోగ్రీ, పంజాబీ, హిందీ భాషలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.

రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును స్వాగతిస్తూ డోగ్రీ, హిందీ, కశ్మీరీ భాషలను జమ్ము కాశ్మీర్ అధికార భాషలుగా చేర్చాలన్న ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘ డిమాండును  నెరవేర్చడమే కాకుండా, 2019- ఆగస్ట్-5 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో  అక్కడి ప్రజల్లో సమానత్వ స్ఫూర్తి నింపుతుందన్నారు. దీంతో ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ బిల్లు ఆమోదం ద్వారా అక్కడి ప్రజల్లోని వివక్ష, మనోవేదన లను అంతం చేస్తుందన్నారు. ఈ నిర్ణయం పరిపాలన సౌలభ్యం మాత్రమే కాకుండా కొత్తగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందన్నారు

Source : VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇన్నాళ్ళకు నెరవేరిన జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్ష : కాశ్మీరీ , హిందీ, డోగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.