విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి
ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్ ప్రధాన మంత్రికి లేఖ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా...