#hijab controversy – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇరాన్ హిజాబ్ వివాదం… పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి
అర్దబిల్: ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి పోలీస్ కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయిన. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని కీర్తించే గీతం పాడనందుకు 16 ఏళ్ల బాలికను ఆ దేశ భద్రతా సిబ్బంది కొట్టి చంపారు.

వాయువ్య అర్దబిల్ నగరంలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న అద్దాబిల్ లోని షహేద్ గర్ల్‌హైస్కూల్‌లో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు. అస్రా పనాహి అనే 16 ఏళ్ల బాలిక నిరాకరించగా క్లాస్‌రూమ్‌లో అందరి ఎదుట ఆమెను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే భద్రతా దళాలు కొట్టడం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇరాన్ హిజాబ్ వివాదం… పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి
సియోల్‌: ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి (33) ‘హిజాబ్‌’ చిక్కుల్లో పడ్డారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆమె వెళ్ళారు. అయితే, ఆదివారం హిజాబ్‌ ధరించకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొనడంతో ఎల్నాజ్‌ మంగళవారం ఉదయం ఆగమేఘాలపై సియోల్‌ వీడి వెళ్ళారు. ఇరాన్‌ అధికారులే ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను వెనక్కు పిలిపించారని, అక్కడికి చేరగానే ఎల్నాజ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని పార్శీ భాషా పత్రిక ఒకటి పేర్కొంది. ఈ కథనాన్ని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వర్గాలు ఖండించాయి. వివిధ క్రీడాపోటీల్లో పలు పతకాలు గెలిచిన ఎల్నాజ్‌ హిజాబ్‌ వివాదంపై స్వదేశంలో పేట్రేగుతున్న ఆందోళనల్లో భాగంగానే తలకు వస్త్ర ఆచ్ఛాదన లేకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎల్నాజ్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ‘హిజాబ్‌ ధరించకపోవడం అనుకోకుండా జరిగిన ఘటన’గా పేర్కొంటూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్
టెహ్రాన్: హిజాబ్ సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలో మృతి చెందిన యువతీ మెహ్సా అమినీ కధనాన్ని మొదటగా ప్రచురించిన సంఘటనకు సంబంధించి కనీసం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షార్క్ వార్తాపత్రిక, వెబ్‌సైట్ జర్నలిస్టు నిలుఫర్ హమీదీ ఒకరు.

టెహ్రాన్‌లోని కస్రీ హాస్పిటల్‌లోని తన గది తలుపు వెనుక అమినీ కుటుంబం చిత్రాన్ని ఆమె ప్రచురించింది. పర్షియన్‌లో చేసిన ట్వీట్‌లో, కాంఫిరౌజీ ఇలా అన్నారు, “ఈ ఉదయం, సెక్యూరిటీ ఏజెంట్లు షార్గ్ వార్తాపత్రిక పాత్రికేయురాలు, నా క్లయింట్ నీలోఫర్ హమేదీ ఇంటిపై దాడి చేసి, ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమె వస్తువులను జప్తు చేశారు”.

ఆమె ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుందో స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె అరెస్టుకు ముందు ఆమె ట్విట్టర్ ఖాతా కూడా సస్పెండ్ చేశారు. చట్టపరమైన అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిందా లేదా ప్లాట్‌ఫారమ్‌లో ఖాతాకు వ్యతిరేకంగా నివేదించినందున చేశారా అన్నది అస్పష్టంగా ఉంది. మే 28న టెహ్రాన్‌లోని పార్డిసన్ పార్క్‌లో ఒక జంటపై పోలీసు అధికారి కాల్పులు జరిపిన వీడియోను ప్రచురించిన తర్వాత ఆమె ఇంతకు ముందే పోలీసుల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు.

కాగా, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే) కధనం ప్రకారం ఫోటోగ్రాఫర్ యల్డా మీరీను కూడా అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించిన వార్తలను ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీక‌రించారు. ఫోటోగ్రాఫర్‌ని అరెస్టు చేయడాన్ని దర్బయానీ జర్నలిస్ట్స్ ప్రొటెక్షన్ కమిటీ విమర్శించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’
బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన భావాలను ఆధారంగా చేసుకొని ఆ సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించిందని కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

‘పీఎఫ్ఐ సంస్థ సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ ప్రారంభించింది. విద్యార్థులందరినీ హిజాబ్ ధరించాలని కోరింది. ఇదేదీ(నిరసనలు) అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు ప్రారంభించింది కాదు. ఇవి భారీ కుట్రలో భాగమే. విద్యార్థులు వారికి వచ్చిన సూచనల ఆధారంగానే నడుచుకున్నారు. గతేడాది వరకు కర్ణాటకలోని స్కూళ్ళ‌లో ఏ బాలిక కూడా హిజాబ్ ధరించలేదు. హిజాబ్ ధరించకూడదని చెప్పి ఒక మతానికి వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం సరికాదు’ అని తుషార్ మెహతా వివరించారు.

సమానత్వం, సమగ్రతకు భంగం కలిగే దుస్తులు ధరించకూడదని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి సమస్య లేదని మెహతా అన్నారు. అది మతపరంగా తటస్థ నిర్ణయమని పేర్కొన్నారు. హిజాబ్ వివాదం చెలరేగిన సమయంలోనే మరో వర్గానికి చెందిన కొందరు కాషాయ కండువా కప్పుకొని వచ్చారని, అది కూడా నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం!
బెంగ‌ళూరు: ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి. హిజాబ్ వివాదం ఇటీవల ఇక్కడి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

తరగతి గదుల్లోకి ఎటువంటి మతపరమైన వస్త్రాలను అనుమతించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యధిక ముస్లిం విద్యార్థినులు పాటిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం హిజాబ్ ధారణపై పట్టుబడుతున్నారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి లేకపోవడంతో ఇటువంటివారు చదువు మానేశారు. నిబంధనలను రూపొందించుకునే అధికారం కళాశాల అభివృద్ధి కమిటీలకు ఉందని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొంటున్నాయి. అందువల్ల 13 ముస్లిం విద్యా సంస్థలు దక్షిణ కన్నడ జిల్లాలో ప్రీ-యూనివర్సిటీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులను కోరుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఒక ముస్లిం విద్యా సంస్థకు మాత్రమే పీయూ కాలేజీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. హిజాబ్ ధరించడానికి అనుమతిస్తూ ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. గత వారం మంగళూరులో వందలాది మంది ముస్లిం బాలికలు ప్రదర్శన నిర్వహించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అని, తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. వీరంతా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు
ఇరాన్‌: హిజాబ్ ప్రశ్నపై ఇరాన్ మండిపడుతోంది. హిజాబ్ వ్య‌వ‌హారంపై అక్కడ మహిళలు తుపాను సృష్టించారు. ఇప్పుడు మేము మా తలలను హిజాబ్‌తో కప్పుకోము అని గొంతు పెంచడమే కాదు, కఠిన శిక్ష పడుతుందన్న భయాన్ని మరచిపోయి, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇరాన్‌కు చెందిన వేలాది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోలను నిప్పులా వ్యాపింపజేస్తున్నాయి.

షియా ఆధిపత్యం ఉన్న ఇరాన్‌లో, హిజాబ్ ధరించాలనే చట్టపరమైన డిక్రీకి వ్యతిరేకంగా మహిళలు ముందుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియోల‌లో చాలా మంది మహిళలు తమ జుట్టును కప్పుకోకుండా చిత్రాలను రూపొందించడం, వారి ‘స్వేచ్ఛ’ను ఆనందంగా అనుభ‌విస్తుండ‌డం క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్ మహిళలు తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చారంటున్నారు. వారు హిజాబ్‌ చట్టాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

ఇరాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ నుండి అందిన వార్తల ప్రకారం… మహిళలు హిజాబ్ తీసి షేర్ చేస్తున్న వీడియో పెను తుపానునే సృష్టిస్తున్నాయి. వారు ఇకపై ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ కఠినమైన నిబంధనలను పాటించడానికి సిద్ధంగా లేరని సందేశం పంపుతున్నారు త‌మ వీడియోల్లో…

షియా పాలనలో ఉన్న ఇరాన్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌తో తల కప్పుకోవాలనే నిబంధన విధించారు. ఈ ఆచారాన్ని మరింత బలోపేతం చేయడానికి, జూలై 12ని ‘హిజాబ్, పవిత్రత దినం’గా జరుపుకోవాలని అక్క‌డి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన మహిళలు హిజాబ్‌లు విప్పి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో చాలా వీడియోలు షేర్ అయ్యాయి. అందులో పురుషులు కూడా మహిళల నిరసనకు మద్దతు ఇస్తున్నారు. హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా వారు తమ నిరసనను కూడా తెలుపుతున్నారు.

దీంతో ఆగ్రహించిన సంప్రదాయవాద ఇరాన్ ప్రభుత్వం పోలీసులను, భద్రతా బలగాలను రంగంలోకి దించి హిజాబ్‌ను అనుసరించాల్సిందిగా కోరింది. సైనికులు కూడా కఠినంగా వ్యవహరిస్తూ మహిళలను బలవంతంగా హిజాబ్ ధరింప‌జేయ‌డానికి ప్రయత్నిస్తున్నారు.

మ‌రోవైపు ఇరాన్ ప్రభుత్వం, ‘మనస్సును సరిదిద్దుకోవడం’ అవసరం అంటూ.. రాష్ట్ర టెలివిజన్ ఛానెల్‌లో హిజాబ్‌కు అనుకూలంగా వీడియోను ప్రసారం చేసింది. ఈ వీడియోలో 13 మంది మహిళలు ఆకుపచ్చ హిజాబ్, తెల్లని బట్టలు ధరించినట్టు చూపించారు. ఇది మాత్రమే కాదు, వారు ఖురాన్ శ్లోకాలు పఠిస్తున్నట్టు చూపబడింది. అయితే ప్రభుత్వం చేసిన ఈ విన్యాసానికి ప్రజలు కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వ టీవీలో ఇలాంటి ప్రభుత్వ షోకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఘాటుగా తిట్టారు.

రానున్న రోజుల్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తే ప‌రిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ అంశంపై మహిళా సంఘాలు ఉద్యమిస్తున్నాయి.

Source:  Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్న అంశాలకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించాలని వెల్లడించింది. అయితే, మార్చిలో పిటిషన్ దాఖలు చేశామని, జాబితాను సమర్పించడానికి సమయం కోరడంతో వచ్చే వారానికి విచారణను వాయిదా వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!
ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష రాయడానికి నిరాకరించి కళాశాల ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు.

ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో పరీక్షలు రాసేందుకు అలియా అస్సాది, రేషమ్ హాల్ టిక్కెట్లు తీసుకుని బురఖాలు ధరించి వచ్చారు. వారు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్‌లను, కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు కానీ, కోర్టు తీర్పు గౌరవించాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. మినహాయింపు ఇవ్వమని వారికి తెలిపారు. ఆ తర్వాత వారు పరీక్షలకు హాజరుకాకుండా ప్రాంగణం నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి అనుమతించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అలియా అస్సాదీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ హైకోర్టు తీర్పును పాటించాలని, లేదంటే పరీక్ష రాయడానికి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘హిజాబ్ ఉపాధ్యాయుల’ను అనుమతించం… తేల్చిచెప్పిన కర్ణాటక సర్కార్
బెంగ‌ళూరు: పరీక్షల విధుల‌కు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్‌సీ) పరీక్ష ముగిసే వరకు విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫాం ఉండాలంటూ మార్చి 25న కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ విషయమై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం.. విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి. ఇదే నిబంధన టీచర్లకు కూడా వర్తిస్తుంది. పదవ తరగతి పరీక్ష హాలులోకి హిజాబ్ ధరించిన టీచర్లకు అనుమతి లేదు. ఇది 12 తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు కూడా వర్తిస్తుంది. హిజాబ్‌పై మేం టీచర్లను బలవంతం చేయడం లేదు. నచ్చనివాళ్లు పరీక్ష డ్యూటీని వదులుకుంటారు’’ అని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హిజాబ్ ఉపాధ్యాయుల’ను అనుమతించం… తేల్చిచెప్పిన కర్ణాటక సర్కార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంపీలో మ‌రో వివాదం సృష్టించిన ముస్లింలు!
హిజాబ్‌తో తరగతి గదిలో నమాజ్ చేసిన విద్యార్థిని, విచారణ నిర్వహిస్తున్న అధికారులు

భోపాల్‌: కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని తరగతి గదిలో నమాజ్ చేస్తున్నట్టు హిందూ జాగరణ్ మంచ్ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులకు సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సంతోష్ సహ్‌గౌర మాట్లాడుతూ, హిందూ జాగరణ్ మంచ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ఫిర్యాదుతోపాటు వీడియో కూడా అందిందని చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ తన నివేదికను మూడు రోజుల్లోగా సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంపీలో మ‌రో వివాదం సృష్టించిన ముస్లింలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.