#Hijab Colleges – Vishwa Samvad Kendra Andhra Pradesh

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!
ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష రాయడానికి నిరాకరించి కళాశాల ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు.

ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో పరీక్షలు రాసేందుకు అలియా అస్సాది, రేషమ్ హాల్ టిక్కెట్లు తీసుకుని బురఖాలు ధరించి వచ్చారు. వారు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్‌లను, కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు కానీ, కోర్టు తీర్పు గౌరవించాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. మినహాయింపు ఇవ్వమని వారికి తెలిపారు. ఆ తర్వాత వారు పరీక్షలకు హాజరుకాకుండా ప్రాంగణం నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి అనుమతించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అలియా అస్సాదీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ హైకోర్టు తీర్పును పాటించాలని, లేదంటే పరీక్ష రాయడానికి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత!
బెంగ‌ళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్​ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై​​ నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది.

ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్​ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్​ రీతు రాజ్​ అవస్థి, జస్టిస్​ కృష్ణ దీక్షిత్​, జస్టిస్​ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని, విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది.

పటిష్ఠ భద్రత..

హిజాబ్​పై తీర్పు నేపథ్యంలో కలబురగి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్​ను అమల్లోకి తెచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజీలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు
హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం

బెంగ‌ళూరు: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది.

ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లపై ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవడ్గి వాదనలు వినిపించారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందని, ఈ హక్కుపై అధికరణ 19(2) ప్రకారం ఆంక్షలు విధించవచ్చునని తెలిపారు.

ప్రస్తుత కేసులో విద్యా సంస్థల లోపల సమంజసమైన ఆంక్షలను రూల్ 11 విధిస్తోందని చెప్పారు. ఇది సంస్థాగత క్రమశిక్షణకు లోబడి ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఫరూఖీ తీర్పును ప్రస్తావించారు. ఇస్లాం మతాన్ని ఆచరించేందుకు మసీదు ముఖ్యమైనది కాదని, నమాజ్‌ను ఎక్కడైనా చేయవచ్చునని, ఆరుబయట కూడా నమాజ్ చేయవచ్చునని ఈ తీర్పులో చెప్పారని తెలిపారు.

అయితే, దీనిని రాజ్యాంగం నిషేధించలేదని పేర్కొన్నారు. మతంలో అంతర్భాగంగా, అనివార్యంగా ఉన్న ఆచారాలను పాటించేందుకు అధికరణలు 25, 26 ప్రకారం రక్షణ లభిస్తుందని ఈ తీర్పు పేర్కొందని తెలిపారు. ఓ ఆచారం మతపరమైనది కావచ్చునని, అయితే, అది ఆ మతాన్ని పాటించడంలో అంతర్భాగం లేదా అనివార్యం కాకపోవచ్చునని చెప్పినట్టు తెలిపారు.

ఈ కేసులో సంక్లిష్టతను వివరిస్తూ, ఒకవేళ హిజాబ్‌కు మతపరమైన అనుమతిని ఇస్తే, వెనువెంటనే ఆ మతాన్ని ఆచరించే మహిళలు హిజాబ్ ధరించాలనే నిర్బంధానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. నచ్చినదానిని ధరించడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మానవ గౌరవ, మర్యాదలలో స్వేచ్ఛ ఇమిడియుంటుందని, ధరించడానికి, మానేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

నిర్బంధం విధించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని చెప్పారు. దీనిని తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేశారు. సంబంధిత మహిళల ఇష్టానికి వదిలిపెట్టాలని సూచించారు. మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండకూడదని, ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ సంస్థల విషయానికొస్తే… వాటిలో యూనిఫాం కోడ్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆయా సంస్థలకే వదిలిపెడుతోందని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి
బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు.

“విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి ఉంది. ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయి? ఇంత వేగంగా నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఐసిస్, కేఎఫ్​డీ(కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ) సంస్థలే ఈ నిరసనలను నడిపిస్తున్నాయి. హిజాబ్ విషయమై నిరసనలు చేపట్టాలని స్థానిక సంస్థలను ఐసిస్ కోరింది.” అని మంత్రి అశోక్ ఆరోపించారు.

పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకోవాలే కానీ.. ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కావొద్దని మంత్రి హితవు పలికారు. ‘మీరు మీ ఇళ్లలో ఏమైనా చేసుకోండి. కాలేజీలు, స్కూళ్లలో మాత్రం చదువులపైనే దృష్టిపెట్టాలి. ఈ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేం ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. దశలవారీగా తగిన చర్యలు తీసుకుంటాం. హిజాబ్ వివాదంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. దీనిపై సీఎంతో నేను మాట్లాడతా. ఈ కుట్ర వెనక ఉన్న ఉగ్రవాదులను వెలుగులోకి తీసుకురావాలి’ అని అన్నారు.

సద్దుమణగని వివాదం

మరోవైపు, కర్ణాటకలో హిజాబ్​ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు హిజాబ్​ ధరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెళగావి జిల్లాలోని విజయ పారా వైద్య కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు
హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌

బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం లేదని చెప్పింది.

శబరిమల, షాయరా బానో కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా హిజాబ్ ఆచారం రాజ్యాంగపరమైన నైతికత, వ్యక్తిగత గౌరవ, మర్యాదల పరీక్షలో గెలవడం తప్పనిసరి అని తెలిపింది. ఈ వివాదంపై వరుసగా ఆరో రోజు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఓ ప్రశ్న అడిగింది.

ప్రశాంతతను దెబ్బతీసే వస్త్రాలను అనుమతించేది లేదని ఈ నెల అయిదోతేదీన‌ ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న సహేతుకత ఏమిటని అడిగింది. అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఉడుపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో ఈ వివాదం ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఈ కళాశాలలో చాలా కాలం నుంచి యూనిఫాం అమలవుతోందని చెబుతూ 2021 డిసెంబరు వరకు యూనిఫాం ధరించడంలో విద్యార్థినుల నుంచి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదని గుర్తు చేశారు. తమకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు విద్యార్థినులు ఈ కళాశాల ప్రిన్సిపల్‌ను కోరడంతో, ఈ విజ్ఞప్తిని కళాశాల అభివృద్ధి కమిటీ పరిశీలించిందని చెప్పారు.

2022 జనవరి ఒక‌టోతేదీన‌ ఈ కమిటీ సమావేశం జరిగినట్టు తెలిపారు. 1985 నుంచి యూనిఫాం అమలవుతోందని, విద్యార్థినులు యూనిఫాంను ధరిస్తున్నారని, దీనిని మార్చకూడదని ఈ కమిటీ నిర్ణయించిందని చెప్పారు.

హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరిన విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా ఈ సమావేశానికి పిలిచారని, 1985 నుంచి యూనిఫాం అమలవుతున్న విషయాన్ని వారికి చెప్పారని తెలిపారు. అయితే, విద్యార్థినులు నిరసనలను ప్రారంభించడంతో ఈ సమావేశం వల్ల ఉపయోగం లేకపోయిందని చెప్పారు. ఈ సమస్య సున్నితత్వం గురించి ప్రభుత్వానికి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని వివరించారు.

హిజాబ్‌ లేదా కాషాయ తలపాగా ధరించిన విద్యార్థులపై నిషేధం విధిస్తూ ఈ నెల అయిదోతేదీన‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని 25వ అధికరణను ధిక్కరిస్తున్నాయని కొందరు ముస్లిం యువతులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు. అడ్వకేట్‌ జనరల్‌ వారి వాదనను తోసిపుచ్చారు.

25వ అధికరణ భారత పౌరులకు మతాన్ని ప్రచారం చేసుకోవడం, ఆచరించడం, వృత్తి స్వేచ్ఛను కల్పిస్తోంది. తమ ఉత్తర్వులు రాజ్యాంగంలోని19(1)(ఎ) అధికరణను కూడా ఉల్లంఘించడం లేదని నవద్గి స్పష్టం చేశారు. 19(1)(ఎ) అధికరణ పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. చట్టానికి అనుగుణంగానే తాము ఉత్తర్వులు జారీ చేశామని, ఇందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సిందేమీ లేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

మరోవంక, కళాశాలలోకి ప్రవేశించాలంటే, హిజాబ్ తీసేయాలని కోరడంతో కర్ణాటకలోని ఇంగ్లీషు ప్రొఫెసర్ రాజీనామా నిర్ణయం తీసుకుంది. తుమకూరులోని జైన్ పియూ కాలేజ్‌లో చాందినీ మూడేళ్ళుగా ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. హిజాబ్‌ను తీసేయాలని ఆమెను తొలిసారి కోరడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

“నేను గత మూడేళ్ళుగా జైన్ పియూ కాలేజ్‌లో పనిచేస్తున్నాను. ఇంత వరకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. అయితే ప్రిన్సిపాల్ నిన్న(గురువారం) బోధించేప్పుడు హిజాబ్ లేక ఎలాంటి ఇతర మతపరమైన చిహ్నాలు ధరించకూడదని అన్నారు. కానీ, నేను గత మూడేళ్ళుగా హిజాబ్ ధరించే బోధిస్తూ వచ్చాను. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. అందుకనే నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను” అని చాందినీ విలేఖ‌రులకు చెప్పింది. అయితే, కాలేజ్ ప్రిన్సిపాల్ కెటి మంజునాథ్ మాత్రం తాను గానీ, మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇతరులు కానీ ఆమెను హిజాబ్ తీసేయమని చెప్పనేలేదని స్పష్టం చేశారు.

Source:Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముక్క‌లుగా న‌రికేస్తామ‌న్న ముఖరం ఖాన్‌పై ఎఫ్‌.ఐ.ఆర్!
కాంగ్రెస్ నాయ‌కుడిని చుట్టేసిన హిజాబ్ వ్యాఖ్య‌

కలబుర్గి(కర్ణాటక): హిజాబ్‌పై వివాదాస్పద ప్రకటన చేసినందుకు కలబుర్గిలో కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్‌పై కర్ణాటక పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించే విద్యార్థులను ముక్కలుగా నరికివేస్తామని ముకర్రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వీడియో వైర‌ల్ అయింది. అంతేకాదు… “ఇక్కడే పుట్టి, పెరిగి, భారతదేశంలోనే జీవిస్తూ, జీవితాన్ని ముగించుకుంటున్నారు. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించే విద్యార్థులను ‘ముక్కలుగా నరికేస్తారు.’ ఏదో ఒక రోజు మనం చనిపోతాం, మా కులాన్ని (మతాన్ని) బాధించకండి… అన్ని కులాలు సమానం, మీరు ఏదైనా ధరించవచ్చు, ఎవరు అడ్డుకుంటారు? ఈ పనిని మేము సహించము, ” అని అన్నారు.

ఈ ఏడాది జనవరిలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాల విద్యార్థులు హిజాబ్ వ‌ల్ల తమను తరగతులకు హాజరుకాకుండా అడ్డుకున్నారని ఆరోపించడంతో కర్ణాటకలో హిజాబ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనల సందర్భంగా, కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలోకి ప్రవేశించడానికి నిరాకరించారని పేర్కొన్నారు.

ఈ ఘటనతో వివిధ కళాశాలల విద్యార్థులు కుంకుమ బొట్టు పెట్టుకుని విజయపురలోని శాంతేశ్వర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు చేరుకున్నారు. ఉడిపి జిల్లాలోని పలు కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించవచ్చని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని పేర్కొంటూ ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముక్క‌లుగా న‌రికేస్తామ‌న్న ముఖరం ఖాన్‌పై ఎఫ్‌.ఐ.ఆర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం
క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి న‌గేష్

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాల‌యాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యార్థులు కాషాయం శాలువాలు, స్కార్ఫ్‌లు, హిజాబ్ ధరించడంతోపాటు ఎటువంటి మతపరమైన పతాకాలను తరగతులలోకి తీసుకెళ్ళ‌రాదని ఆదేశించింది.

అయితే, హిజాబ్, బుర్ఖా ధరించి తరగతులకు హాజరవుతామని కొందరు విద్యార్థినుల గురువారం కూడా పట్టుబట్టడంతో ఈ వివాదం సద్దుమణగడం లేదు. మంత్రి గురువారం విలేఖ‌ర్ల‌తో మాట్లాడారు. ఈ సమస్య కేవలం అతి స్వల్ప సంఖ్యలో కొన్ని స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైందని చెప్పారు.

ఇలా ఉండగా.. బళ్లారిలోని సరళాదేవి కళాశాలలోకి బుర్ఖా ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ధర్నా చేశారు. పోలీసులు, న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను చూపించి వారిని నచ్చచెప్పి అక్కడ నుంచి పంపివేశారు. అలాగే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కూ ఈ వివాదం పాకింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక
కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు.

నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు నిరసనలు సాగిస్తుండటంపై జ్ఞానేంద్ర మాట్లాడుతూ, ఇంతకాలం తాము ఓపికతో వ్యవహరించామని చెప్పారు.

ఇంకెంతమాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మనోభావాలు దెబ్బతినకూడదని తాము ఇంతవరకూ ఓర్పుతో ఉన్నామని పేర్కొన్నారు. బయట వ్యక్తులు రెచ్చగొడుతుండటంతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన కోరారు. వీటిని ఉల్లంఘిస్తే మరో ఆలోచనా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

The post `హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన ప‌డి ఘర్షణలు రేగిన‌ కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ పాఠ‌శాల‌కు వ‌చ్చేట‌ప్పుడు మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలను ప్రేరేపించే హిజాబ్ కానీ, కాషాయ కండువాలను కానీ ధరించొద్దని తెలిపింది.

ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో ధరించే దుస్తులపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌఖికంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రసారం చేయొద్ద‌ని వార్తా సంస్థలకు స్పష్టం చేసింది. తుది ఆదేశాలు వచ్చేంత వరకు సంయమనంతో ఉండాలని సూచించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు!
బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతూ ఉండగా జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారినికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల బృందం వద్ద బీబీ ముస్కాన్ ఖాన్ “అల్లాహు అక్బర్” అని అరుస్తూ కనిపించిన వీడియో మంగళవారం వైరల్ అయింది. పీఈఎస్‌ కళాశాల క్యాంపస్‌లో ఇస్లామిక్ నినాదాలకు ప్రతిస్పందనగా హిందూ విద్యార్థులు “జై శ్రీ రామ్” అని నినాదాలు చేశారు.

ಜೈ ಶ್ರೀರಾಮ್ ಘೋಷಣೆ ವೇಳೆ ಅಲ್ಲಾವು ಅಕ್ಬರ್ ಎಂದು ಕೂಗಿದ ವಿದ್ಯಾರ್ಥಿನಿ! | Hijab controversy #Hijabcontroversy #Collage #HinduStudents #Mandya #DighvijayNews pic.twitter.com/KmPsvI4ktW

— Dighvijay News 24×7 (@Dighvijay24x7) February 8, 2022

బీబీ ముస్కాన్ ఖాన్ మాట్లాడుతూ బయటి వ్యక్తులు కొందరు తనను ఇబ్బంది పెట్టారని, మాండ్యాలోని పిఇఎస్ కాలేజీలో తన క్లాస్‌మేట్స్, అధికారులు తనకు మద్దతు ఇచ్చారని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత, నిరసనల సమయంలో బురఖా ధరించి “అల్లాహు-అక్బర్” అని నినాదాలు చేసినందుకు ముస్కాన్ ఖాన్‌కు రూ. 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం ద్వారా జమియత్ ఉలమా-ఇ-హింద్ అగ్నికి మరింత ఆజ్యం పోసింది. ఒక ట్వీట్‌లో దియోబంద్ ఆధారిత ఇస్లామిక్ సంస్థ తన రాజ్యాంగ, మతపరమైన హక్కుల కోసం తీవ్ర నిరసనల మధ్య బీబీ ముస్కాన్ ఖాన్ ఎదురు నిలబడిందని పేర్కొంది.

కర్ణాటకలో బురఖాల వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చడంతో, రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించిన విష‌యం విదిత‌మే. “శాంతి, సామరస్యాన్ని కాపాడాలని నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్ , కాలేజీలను మూసివేయాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించిన వారందరూ సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని బొమ్మై ట్వీట్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.