HARYANA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు!
భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల పర్యవేక్షణలో 16 రోజులపాటు ఈ యజ్ఞం నిర్వహించనున్నారు. 22 రాష్ట్రాలకు చెందిన పండితులంతా ఇప్పటికే యజ్ఞభూమికి చేరుకున్నారు. 400 మంది బ్రాహ్మణోత్తముల సహకారంతో 1760 మంది పండితులు యజ్ఞాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం మహా గణపతి పూజతో యజ్ఞానికి అంకురార్పణ చేస్తారు. అనంతరం పండితులకు దీక్షా వస్త్రాలను అందజేస్తారు. మండప ప్రవేశంతో యజ్ఞానికి శ్రీకారం చుడతారు. దీన్ని పర్యవేక్షించేందుకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శుక్రవారం ఉదయం విశాఖ నుంచి బయలుదేరి చండీఘడ్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కురుక్షేత్ర వెళతారు. క్రతువు ముగిసే వరకు అక్కడే మకాం చేసి యజ్ఞాన్ని పర్యవేక్షిస్తారు. యజ్ఞ నిర్వహణలో నియమ నిష్టలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పండితులకు సూచించారు. సంప్రదాయ వస్త్రధారణ లేని వారిని యాగశాలలోనికి అనుమతించరాదని ఆదేశాలిచ్చారు.

వైభవంగా కలశ యాత్ర..

శ్రీ లక్ష చండీ మహా యజ్ఞానికి సన్నాహకంగా గురువారం మధ్యాహ్నం యజ్ఞభూమి నుండి వైభవోపేతంగా కలశ యాత్ర నిర్వహించారు. వందలాది మంది మహిళలు కలశాలను చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. గుంతి శివారులో గంగ పూజ నిర్వహించారు. మానస సరోవరంతోపాటు సప్త నదుల నుంచి తరలించిన జలాలను కలశ యాత్రలో ఊరేగించి యజ్ఞభూమికి తీసుకొచ్చారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, గుంతి మాత, జాగృతి జీతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది మహిళా సాధువులు, రుషులు కలశ యాత్రలో పాల్గొన్నారు.

ఈనెల పదవ తేదీ ఉదయం మండప ప్రవేశంతో యజ్ఞం మొదలవుతుంది. మధ్యాహ్నం నుంచి హవనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి మూడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హవనం కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు మహా హారతి ఉంటుంది. అలాగే నిత్యం సాంస్కృతిక ఆరాధన కూడా నిర్వహిస్తారు. 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు పూర్ణాహుతితో ఈ మహా క్రతువు పూర్తవుతుంది.

హరియాణ రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా 16 రోజులపాటు శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం జరుగుతుంది. ఈనెల 26వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగుతుంది. గుంతి మాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షిస్తారు. దీనికి అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేసారు. ఇంత పెద్దఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలు లేవు. పూర్వకాలంలో చత్రపతి శివాజీ మహరాజ్‌, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటివరకు సహస్ర, అయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భరత భూమి సాక్షిగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితం ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కలౌ చండీ వినాయకౌ అని ఆగమ శాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్ధించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. అలాంటి చండీమాతను ప్రార్ధిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజులపాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు.

శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760మంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. వీరికి సహాయకులుగా మరో 400 మంది బ్రాహ్మణులు ఉంటారు. మొత్తం 2160 మంది బ్రాహ్మణోత్తములు 22 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారు. వీరిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వెళుతున్నారు. వీరంతా యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన 110 హోమ గుండాల్లో వీరంతా కలిసి రోజుకు 7040 చండీ పారాయణ హోమాలను నిర్వహిస్తారు. 16 రోజుల పాటు ఒక లక్షా 12వేల 640 చండీ పారాయణ హోమాలు చేస్తారు. వైదిక ప్రపంచంలో కనీవినీ ఎరుగని ఈ యజ్ఞం కోసం 55 ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. నిర్వహణ బాధ్యతను గుంతి మాత ఆశ్రమం చేపట్టగా పర్యవేక్షణ బాధ్యత విశాఖ శ్రీ శారదాపీఠం భుజానకెత్తుకుంది. రోజుకి లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు పూర్తి చేసారు. ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణ ఉట్టిపడేలా, భారీ ఎత్తున తాత్కాలిక నిర్మాణాలు చేశారు. ఐదు ఎకరాల ప్రాంగణంలో యాగశాలలు నిర్మించగా, గుడారాలు, మహా మండపాలు, వసతి, భోజన సదుపాయాలు, శౌచాలయాలు, పార్కింగ్‌ తదితరాల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. ప్రత్యేక డిజైన్‌లతో ముఖ ద్వారాలను రూపొందించారు. 310 మంది కార్మికులు యాగశాలలు, మహా మండపాల నిర్మాణం కోసం శ్రమించారు.

వేద విహితంగా యజ్ఞ నిర్వహణ కోసం విశేష ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. 1500 టన్నుల స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నారు. 8వేల కిలోల నువ్వులు, ధాన్యాన్నియజ్ఞంలో వినియోగిస్తారు. 16 రోజుల్లో 41 కిలోల చందనం, పది కిలోల కుంకుమ పువ్వు, 550 కిలోల కర్పూరం, 5వేల కొబ్బరి కాయలు, 16వేల మారేడు కాయలు, 25లక్షల తమలపాకులు, 21వేల అరటిపళ్ళు, వంద కిలో జాజి కాయలు, 110 కిలోల కర్జూరం, వంద కిలోల చొప్పున యాలకులు, లవంగాలు వినియోగిస్తారు. టన్నుల కొద్దీ సమిధలను కొనుగోలు చేసారు. దీక్షా వస్త్రాలుగా ధరించేందుకు బ్రాహ్మణుల కోసం 6600 పంచెలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2200 చొప్పున పంచపాత్రలు, దర్భాసనాలు, లోటాలు, జపమాలలు, చండీ పారాయణ గ్రంధాలు, ఉప వస్త్రాలను బ్రాహ్మణులకు అందిస్తారు. యజ్ఞం పూర్తయ్యే లోపు 900 కిలోల చొప్పున పసుపు – కుంకుమ అవసరమవుతాయని అంచనా వేసారు. దీంతోపాటు 2లక్షల అగరబత్తి ప్యాకెట్లను, 250 కిలోల వక్కలను కూడా యాగశాలల్లో వినియోగించనున్నారు.

The post కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక నుంచి బాబ‌ర్‌పూర్ ‘గురునాన‌క్ న‌గ‌ర్‌’… పేరు మార్చిన ప్ర‌భుత్వం
హ‌ర్యానా: సుమారు వందేళ్ళ త‌ర్వాత బాబ‌ర్‌పూర్‌ను తిరిగి గురునాన‌క్‌ న‌గ‌ర్‌గా పేరు మారుస్తూ హ‌ర్యాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాబ‌ర్‌పూర్ అనేది అత్యంత ప‌విత్ర స్థ‌ల‌మైన పానిప‌ట్ జిల్లాలో ఉంది. దీంతో ఎప్ప‌టి నుంచో, ఇక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల కోరిక మేర‌కు బాబ‌ర్‌పూర్‌ను గురునాన‌క్ న‌గ‌ర్‌గా మారుస్తూ హ‌ర్యానా క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా హ‌ర్యానా ముఖ్య‌మంత్రి స్వ‌యంగా పానిప‌ట్‌లోని గురుద్వారాకు వెళ్ళి , అక్క‌డి సిక్కుల‌తో చ‌ర్చించి, త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని వెలువ‌రించ‌డం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక నుంచి బాబ‌ర్‌పూర్ ‘గురునాన‌క్ న‌గ‌ర్‌’… పేరు మార్చిన ప్ర‌భుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేపు హర్యానా, పంజాబ్‌ల్లో ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్‌ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాల‌ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో అమృత హాస్పిటల్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన మొహాలీకి బయలుదేరి వెళ్ళి, 2.15 గంటలకు సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధిలో గల ముల్లాన్‌పూర్‌లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజలకు అంకితం చేస్తారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రేపు హర్యానా, పంజాబ్‌ల్లో ప్రధాని మోదీ పర్యటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హ‌ర్యానాలో హిందూ యువ‌కునిపై ముస్లింల క‌త్తితో దాడి!
హర్యానా: ఉదయపూర్‌లో రక్షణ లేని హిందూ కన్హయ్య లాల్‌ను ఇద్దరు ఇస్లామిస్టులు తల నరికి చంపిన ఘ‌ట‌న‌ను దేశం ఇంకా మ‌రిచిపోక‌ముందే దాదాపు అటువంటి సంఘ‌ట‌నే మ‌రొటి చోటుచేసుకుంది.

హర్యానాలోని పల్వాల్ జిల్లాలో హిందువు విక్కీ భరద్వాజ్‌పై ముస్లింలు పదునైన ఆయుధంతో దాడి చేశారు. జూన్ 28, మంగళవారం విక్కీ ఢిల్లీ నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. పాల్వాల్‌లోని గోలయా పబ్లిక్ స్కూల్ సమీపంలో నిందితులు అతనిపై దాడి చేశారు. ఈ దుండగులు విక్కీని కత్తితో పొడిచి అతని ఛాతీని చీల్చారు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడి చేసిన వారిని బిలాల్, అంజుమ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసుల ప్రకారం, అంజుమ్, బిలాల్‌తో పాటు మరో 5-6 మంది ఉన్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హ‌ర్యానాలో హిందూ యువ‌కునిపై ముస్లింల క‌త్తితో దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశీయ గోవుల పెంపకానికి హర్యానా సర్కారు కసరత్తు
పెంపకందారులకు రూ. 25 వేల సబ్సిడీ

50వేల ఎకరాల్లో సహజ వ్యవసాయం ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు

హర్యానా: ఆవుపాల ఉత్పత్తిదారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశీయ జాతి ఆవుల కొనుగోలుపై రూ.25,000 వరకు సబ్సిడీని ప్రకటించారు. హర్యానా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రెండు నుంచి ఐదెకరాల భూమి ఉన్న రైతులు స్వచ్ఛందంగా సహజ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారని, వారికి దేశవాళీ ఆవులను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి బ్లాక్‌లో సహజ వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని ఖట్టర్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశీయ గోవుల పెంపకానికి హర్యానా సర్కారు కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ రాష్ట్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు టాక్స్ ఫ్రీ!
తెలుగు రాష్ట్రాల్లో జరిగేనా..?

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను టాక్స్ ఫ్రీ(పన్ను రహితంగా) ప్రకటించిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అంతకు ముందు హర్యానా, గుజరాత్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. పన్ను రహిత హోదా సినిమా టిక్కెట్ల ధరను తగ్గిస్తుంది, రాష్ట్రాలు దానికి వర్తించే ఎంటర్టైన్మెంట్ జీఎస్‌టీని మినహాయించాయి. వినోదంపై ప్రస్తుత జీఎస్‌టీ రేటు 18%, రాష్ట్ర జీఎస్‌టీని టిక్కెట్ ధరల నుండి తీసివేస్తే టికెట్ ధర 9% తగ్గుతుంది.

ముందుగా థియేట‌ర్ల బుక్‌!

పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు వచ్చి సినిమా చూసేందుకు థియేటర్లను బుక్ చేశారు. ఈ చిత్రానికి జనాల నుంచి విశేష స్పందన లభించింది. భారతదేశంలో తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదల అయినప్పటికీ, వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇండోర్‌లోని బీజేపీ అధికార ప్రతినిధి ఉమేష్ శర్మ, కశ్మీర్ ఫైల్స్‌ని ప్రజలకు చూపించడానికి ఒక పూర్తి థియేటర్‌ను రిజర్వ్ చేశారు. కాషాయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ సినిమా చూసేందుకు జనం వచ్చారని ట్విట్టర్‌లో వీడియోలను పోస్టు చేశారు.

10 రోజులపాటు ఉచితంగా షోలు

విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ తన నియోజకవర్గంలో 10 రోజుల పాటు ఉచిత షోలను ప్రకటించారని ట్విట్టర్‌లో మరో వినియోగదారుడు పేర్కొన్నారు. “విజయపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బ్సవనగౌడ పాటిల్ తన నియోజకవర్గంలో కశ్మీర్ ఫైల్‌లను 10 రోజుల ఉచిత ప్రదర్శనను ప్రకటించారు. ఇలాంటి నాయకులు మనకు కావాలి” అని కొందరు ట్వీట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఈ సినిమా ఆడుతూ ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా సినిమాను ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ రాష్ట్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు టాక్స్ ఫ్రీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హర్యానా సీఎం నివాసంపై దుండగుల దాడి
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ నివాసంపైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు. కర్నాల్​లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద దుండగుల దాడిని మొదట అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

ద్విచక్రవాహనాలపై సుమారు ఐదు-ఆరుగురు మంది వచ్చారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమను గుర్తించడం వల్ల నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. దాడి నేపథ్యంలో సీఎం ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హర్యానా సీఎం నివాసంపై దుండగుల దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించం: తేల్చి చెప్పిన హర్యానా సీఎం
గురుగ్రామ్ లో గత కొన్ని వారాలుగా శుక్రవారం బహిరంగంగా నమాజ్ చేస్తూ ఉండడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, హిందూ సంఘాలు బహిరంగ నమాజ్ లపై తమ వ్యతిరేక గళం వినిపించారు. తాజాగా తమ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ ‌ను సహించబోమని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం స్పష్టం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ ‌లోని వివిధ సెక్టార్లలోని బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపై కొనసాగుతున్న ప్రతిష్టంభనపై సీఎం మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేస్తే సహించేది లేదని, రోడ్డు ట్రాఫిక్‌ను అడ్డుకునేలా ప్రార్థనలు ఉండొద్దని సీఎం సూచించారు. 2018లో నమజ్ పై ముస్లిం వర్గాలతో కుదిరిన ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నామన్నారు. గుర్గావ్ అధికార వర్గాలతో మళ్లీ చర్చలు జరుపుతున్నామని, ఎవరి హక్కులకూ భంగం కలుగకుండా సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటి వరకూ, ప్రజలు తమ ఇళ్లలో, ఇతర ప్రార్థనా స్థలాలలో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన అన్నారు.

అన్ని మతాల సభ్యులూ తమ వ్యక్తిగత స్థలంలో లేదా ప్రార్ధనా స్థలాలలో మాత్రమే ప్రార్థనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా మసీదులు లేదా ఈద్గాలలో నమాజ్ చదవాలి. మతపరమైన ప్రార్థనల నెపంతో నగరంలో బహిరంగ ప్రదేశాల్లోకి చొరబడడాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించదు. “ఎవరైనా సొంత స్థలాల వద్ద నమాజ్ చేస్తే, దానిలో మాకు ఎటువంటి సమస్య లేదు. బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. బహిరంగంగా చేసే ఈ నమాజ్ పద్ధతిని అస్సలు సహించబోము” అని హర్యానా సీఎం అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించం: తేల్చి చెప్పిన హర్యానా సీఎం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హర్యానాలో పెరుగుతున్న యువతుల హత్యలు!
హర్యానా: ‘మేము రాత్రి 11.30 గంటలకు శివాలయం దగ్గరకు చేరుకున్నప్పుడు, చాలా సేపు మమ్మల్ని వెంబ‌డించిన ఇన్నోవా, మా వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి, మా దారిని అడ్డుకుంది. ఇన్నోవాలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌లతో కారు నుండి దిగి తాళాలు అడిగారు. కారు డోర్‌ తెరిచేందుకు కారు తాళాలు సునీల్‌ నుంచి తీసుకుని తనిష్కపై పలుసార్లు కాల్పులు జరిపారు.

సునీల్‌ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లి, గాలిలోకి కాల్పులు జరిపి పారిపోయారు. తనిష్కను రోప్‌ాతక్‌లోని పీజీఐఎంఎస్‌లో చేర్చారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉంది’ వరుడు మోహన్‌ వివరించినట్టు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

భలి-ఆనంద్‌పూర్‌ గ్రామానికి చెందిన మోహన్‌కు సంప్లా గ్రామానికి చెందిన తనిష్క శర్మతో ఈ నెల ఒకటోతేదీన వివాహం జరిగింది. దంపతులు ఇంటికి వెళుతుండగా భలి-ఆనంద్‌పూర్‌ గ్రామంలో పై ఘటన చోటుచేసుకుంది. మోహన్‌ సోదరుడు సునీల్‌ కారు నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మహ్మద్‌ సాహిల్‌ కోసం హర్యానా పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన గురువారం(డిసెంబర్‌ 2) జరిగింది. తనిష్క పెళ్లికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సాహిల్‌కు అందజేస్తున్న ఇద్దరు మైనర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు.

ఇదిలావుండగా, హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇటువంటి సంఘటనే గతంలో జరిగింది. నికితా (21) అనే మహిళను గత ఏడాది అక్టోబర్‌ 26న పట్టపగలు తౌసెఫ్‌, రెహాన్‌లు హత్య చేశారు. ఎ బి. కామ్‌. చివరి సంవత్సరం విద్యార్థిని ఆమె. పరీక్షలు రాసిన తర్వాత కళాశాల నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఆమెను అడ్డగించారు. తౌసెఫ్‌, రెహాన్‌ మొదట ఆమెను కారులో అపహరించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించడంతో తౌసెఫ్‌ ఆమెపై కాల్పులు జరిపాడు.

కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. తౌసేఫ్‌ పేరుమోసిన రాజకీయ కుటుంబానికి చెందినవాడు. కిరాతకుల దుశ్చర్య అంతా కెమెరాలో రికార్డయింది. కోర్టు ఈ ఏడాది మార్చిలో నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా, హర్యానాలో రోజు రోజుకు పెరుగుపోతున్న ముస్లింల దాడుల వల్ల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హర్యానాలో పెరుగుతున్న యువతుల హత్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న
హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ..

“ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.