#Haryana Assembly – Vishwa Samvad Kendra Andhra Pradesh

మత మార్పిడి నిరోధక బిల్లుకు ‘హర్యానా’ ఆమోదం!
హ‌ర్యానా: చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2022 ను హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఈ నెల నాలుగోతేదీన‌ విధానసభ బడ్జెట్ సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ప్రలోభపెట్టడం లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా జరిగే వివాహం కారణంగా మత మార్పిడులను ఈ బిల్లు నిషేధిస్తుంది.

తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్ మధ్య, హర్యానా అసెంబ్లీ మంగళవారం హర్యానా చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు, 2022ను ఆమోదించింది. ఈ చట్టంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ఆకర్షణ, బలవంతం లేదా బెదిరింపులతో మత మార్పిడి చేసినట్ట‌లయితే మాత్రమే సమస్య అని చెప్పారు.

బలవంతపు మత మార్పిడికి సంబంధించి గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఈ సంద్భంగా గుర్తు చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్ వివరిస్తూ ఇది ఏ మతం పట్ల వివక్ష చూపే ఉద్దేశ్యం కాదని, బలవంతపు మతమార్పిడుల గురించి మాత్రమేనని అన్నారు. కేవలం ఒక మతం నుంచి మరో మతంలోకి మారడం కోసమే జరిగిన వివాహాలను అంతం చేయడానికే బిల్లు వెనుక ఉన్న ఉద్దేశ్యమని అన్నారు. కాగా, ఈ బిల్లులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఆమోదించబడ్డాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత మార్పిడి నిరోధక బిల్లుకు ‘హర్యానా’ ఆమోదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.