Haridwar – Vishwa Samvad Kendra Andhra Pradesh

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!
ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్​.. పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొంటామ‌ని పోలీసులు తెలిపారు.

శివుడి భక్తులు ఏటా కావడ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కావడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​, గౌముఖ్​, గంగోత్రి, బిహార్​లోని సుల్తాన్​గంజ్​ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్ళుగా కావడ్ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్​ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్.ఎస్.ఎస్ సర్‌ సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది..
హరిద్వార్‌: హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద ఆశ్రమంలో ఆరు రోజుల వేదాంత సమ్మేళనం జ‌రిగింది. చివరి రోజైన ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌ సంఘ్‌చాలక్ మాననీయ మోహన్ భగవత్‌జీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ “ఒక ప్రయోజనం కోసం సమాజం ముందుకు వెళుతోంది, మీరు దానికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.

మేము నిత్యం మీ వెన్నంటి ఉంటాము. సమయం పడుతుంది. ఎంత మాట్లాడుకున్నా కానీ అదంతా ఒక్కసారిగా కార్యరూపం దాల్చదు. నా దగ్గర ఏమీ లేదు, ప్రజల దగ్గర ఉంది. వారి చేతిలో అంకుశం ఉన్నది. వారు సిద్ధమైన పక్షంలో అందరి గతి మారిపోతుంది. ఆ దిశగా మేం సన్నాహాలు చేస్తున్నాం. మీరు కూడా చేయండి. మనం ఆదర్శవంతంగా నిలిచి కలిసికట్టుగా సరిగ్గా అలాగే ముందుకు సాగుదాం. అదే తీరుగా సమష్టిగా ముందుకు సాగుదాం, ఓటమి అన్నది ఎరుగకుండా, భయం అన్నది లేకుండా విజయవంతంగా ముందుకు సాగుదాం” అని అన్నారు.

“లోకం శక్తివంతుల మాట వింటుంది. మనకంటూ శక్తి ఉంది, శక్తిని సముపార్జించుకోవాలి. ప్రదర్శించాలి కూడా. అప్రమత్తతో ముందుకు సాగాలి. ఆలాగే వెళుతున్నాం కూడా” అని సర్‌ సంఘ్‌చాలక్ జీ అన్నారు.

“ఇదే వేగంతో సాగుదాం. అనుకున్నవిధంగా పని పూర్తి కావాలి. మీరు 20 నుంచి 25 సంవత్సరాలు అంటున్నారు. కొద్దిగా వేగాన్ని పెంచితే 10 నుంచి 15 సంవత్సరాలే అని నేను అంటున్నాను. ఏ భవ్య భారతాన్ని మనం కోరుకుంటున్నామో అదే భారత్‌ను స్వామి వివేకానంద వారి మనోనేత్రాలతో వీక్షించారు. ఆ ఉజ్వల భారతాన్ని ఇదే దేహంతో, మన నేత్రాలతో, ఇదే జీవిత కాలంలో చూస్తామని మహర్షి యోగి అరవిందులు భవిష్యవాణి వినిపించారు. అదే నా శుభాకాంక్ష, మీ ఆకాంక్ష, మనందరి సంకల్పంగా కూడా” అని వారు తెలిపారు.

మీడియాలో మ‌రోలా…

ఉపన్యాసంలో పూజ్య సర్ సంఘచాలక్ జీ స్వామి వివేకానంద, మహర్షి అరవిందులు దర్శించిన ఉజ్వల భారతాన్ని గురించి, దానిని త్వరితంగా సాధించడం గురించి మాత్రమే మాట్లాడారు. కానీ, మీడియాలో కొందరికి మాత్రం ఆయన అసలు ప్రస్తావించని `అఖండ భారతం’ కనిపించింది.

దానితో “15 సంవత్సరాల్లో అఖండ్ భారత్ అని మోహన్ భాగవత్ అన్నారు” అంటూ రాసేశారు. అంతేకాదు “ఈ మాటలు చెప్పడానికి వారు ఎవరు? వారు ఏమైనా ప్రధానమంత్రా? హోమ్ మంత్రా? న్యాయమూర్తా? “అంటూ ప్రశ్నించడం, ప్రచారం చేయడం కూడా ప్రారంభించారు. ఆర్.ఎస్.ఎస్ విషయంలో మీడియాలో కొందరు ఎప్పుడు ఇలా విచిత్రంగానే వ్యవహరిస్తుంటారు.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్.ఎస్.ఎస్ సర్‌ సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేకాలే విద్యా వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌లుకుదాం!
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: విద్యా రంగంలో టిబి మేకాలే(బ్రిటీష్‌ చరిత్రకారుడు. భారత్‌లో ఆంగ్ల మాద్యమానికి ఆద్యుడు) వ్యవస్థకు స్వస్తి పలకాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. విద్యా కాషాయీకరణ చర్యలను ఆయ‌న‌ సమర్థించారు. హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను ఆయన ప్రారంభిస్తూ విద్యా కాషాయీకరణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, అయితే, అందులో తప్పేమిటో తనకు అర్థంకావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

బ్రిటీష్‌ కాలం నాటి వలసవాద భావజాలాన్ని భారతీయులు విడనాడాలని ఆయన హితవు చెప్పారు. భారతీయీకరణే కేంద్రంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. మాతృభాషలకు ఇందులో పెద్ద పీఠ వేశారని గుర్తు చేశారు.

దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేకాలే విద్యా వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌లుకుదాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హరిద్వార్‌లో ఘనంగా దేవతల దీపావళి
ఉత్తరాదిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

హ‌రిద్వార్‌: కార్తీక‌ పౌర్ణమి సందర్భంగా దేవ్​ దీపావళి వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్‌లోని హ‌ర్ కీ పౌడీ ఘాట్​కు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి 11 వేల దీపాలు వెలిగించి.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది దీపాలు ఒకేచోట వెలుగుతుండటం అద్భుతమని అఖాడా పరిషత్​ అధ్యక్షుడు రవీంద్ర పురీ అన్నారు.

హర్​ కీ పౌడీలో జరుపుకొన్నట్టే వేడుకలను అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది అన్ని పుణ్యక్షేత్రాల్లో అత్యద్భుతంగా వేడుకలు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ రోజున దేవతలు దీపావళి జరుపుకొంటారని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. స్వర్గం నుంచి భూమికి చేరుకొని దీపం వెలిగిస్తారని విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హరిద్వార్‌లో ఘనంగా దేవతల దీపావళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.