Harasment – Vishwa Samvad Kendra Andhra Pradesh

లెక్చ‌ర‌ర్ మ‌హ్మ‌ద్ అర్ష‌ద్ వ‌క్ర‌బుద్ధి
వాట్సాప్‌లో విద్యార్థుల‌కు అస‌భ్య సందేశాలు

అరెస్టు చేసిన పోలీసులు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌కు చెందిన లెక్చరర్ మహ్మద్ అర్షద్ విద్యార్థులకు వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని తన ప్రియురాలిగా ఉండమని, తనను పెళ్లి చేసుకోమని అడిగాడని తెలుస్తోంది. వాట్సాప్‌లో చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చాటింగ్‌కు సంబంధించి మొహమ్మద్ అర్షద్‌ను ఓ విద్యార్థిని మీరు నా ఉపాధ్యాయుడు.. మీరు మీ లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది అని అడిగింది. అందుకు అతడు సమాధానం ఇస్తూ.. నీ ప్రియుడుగా ఉండనివ్వు అంటూ విద్యార్థినికి ఆఫర్ ఇచ్చాడు. విద్యార్థినికి ఇలాంటి అనుచితమైన ప్రతిపాదన పెట్టడానికి అతనికి ఎంత ధైర్యం అని అమ్మాయి ప్రశ్నించింది. దానికి బదులుగా అర్షద్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. కావాలంటే పెళ్లి చేసుకోడానికి రాజీనామా చేస్తానని అర్షద్ ఆమెకు చెప్పాడు.

మహ్మద్ అర్షద్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, మెసేజీలు కూడా చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. మహ్మద్ అర్షద్‌పై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కాలేజీ యాజమాన్యానికి తెలిపింది. ఈ కళాశాల బిజ్నోర్ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే, బీఎస్‌పీ అభ్యర్థి రుచి వీర కుటుంబానికి చెందినది. ఈ ఘటన తర్వాత మహ్మద్ అర్షద్‌ను విధుల నుంచి తొలగించిన‌ట్టు సమాచారం. పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లెక్చ‌ర‌ర్ మ‌హ్మ‌ద్ అర్ష‌ద్ వ‌క్ర‌బుద్ధి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.