HANUMAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు
గాజియాబాద్​: ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగిన ఓ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకుంది. అనేక గంటల పాటు అంజనేయుడు చెంతనే ఉండిపోయింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు నదిలోకి వెళ్లి వానరాన్ని రక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!
ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించడం.. నాటకీయ పరిణామాల మధ్య ఎంపీ దంపతుల అరెస్ట్, రిమాండ్ అంతా చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు తాజాగా… ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మహారాష్ట్ర మంత్రి హనుమంతుడిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేత నితీష్ రాణే ట్విట్ చేసిన ఈ వీడియోలో మంత్రి అబ్దుల్ సత్తార్ హనుమంతుడిని దుర్భాషలాడుతున్నాడు. హనుమాన్ చాలీసాను అవమానించే విధంగా పదాలను వాడుతున్నాడు.

కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు, మంత్రితో పాటు మరికొంతమంది స్థానికులు ఈ వీడియోలో కన్పిస్తున్నారు. హనుమంతుడికి వ్యతిరేకంగా అసభ్య పదాలను మంత్రి అబ్దుల్ సత్తార్ వాడినట్టు వీడియోలో తెలుస్తోంది.

అయితే, కేవలం హనుమంతుడినే కాదు.. హనుమాన్ చాలీసా బహిరంగ పారాయణాన్ని సమర్ధిస్తూ సమావేశమైన స్థానిక ప్రజలపై సైతం మంత్రి మండిపడినట్టు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సైతం స్పందించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంత్రి అబ్దుల్ సత్తార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు
కోటా: రాజస్థాన్‌ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఏప్రిల్ 24, 2022 (ఆదివారం) జరిగినట్టు చెబుతున్నారు.

మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన కోట పరిధిలోని ‘అయన’ అనే గ్రామంలో చోటు చేసుకుంది. రాధేశ్యాం వైష్ణవ దేవాలయంలోని హనుమంతుడి విగ్రహంపై ఈ పనికి పాల్పడ్డారు. ఘటన జరిగిన రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించారు.

పూజారి మొదటిసారి చూసి స్థానికులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులని పట్టుకోవాలని పోలీసులకు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. నిర్ణీత గడువులోగా అరెస్టు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఉద్రిక్తత దృష్ట్యా ఘటనా స్థలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. ఈ చర్య వెనుక మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా పోలీసులను కోరింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ ట్వీట్ లో “అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో కనిపించే వారి సంఖ్య ఎక్కువవుతోందని, వీరిపై ఆయుధాల చట్టం వర్తింపజేయరా?” అని ప్రశ్నించారు.

“మీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ ముస్లింలే” అని ఆరోపించారు. ఆయుధాలు ధరించి విచ్చలవిడిగా సంచరిస్తూ మసీదులను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడం నేరం కాదా? అని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఒవైసీ నిలదీశారు. ఊరేగింపులో తుపాకులు ధరించి నడిచినవారి పేర్లను ఢిల్లీ సీఎం ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ప్రశ్నించారు. మసీదులపై దాడులకు పాల్పడిన ఘటనలను ఇంతవరకు ఖండించలేదని ప్రశ్నించారు.

ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన ఘర్షణలో భాగంగా ఏప్రిల్ 16 న నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్ళ‌దాడి చోటు చేసుకుంది. ఈ ఘర్షణల కారణంగా ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం
తిరుప‌తి: తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖమండపం, గోపురాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు నాగేశ్వరరావు, మురళీకృష్ణ ఆర్థికసాయంతో ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్టు వివరించారు. తరిగొండ వెంగమాంబ బృందావనంలోని ఎకరన్నర స్థలంలో ధ్యానమందిరం, ఉద్యానవనం నిర్మాణానికి కార్యాచరణ రూపొందించి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Thirumala is the birthplace of Hanuman – TTD ready to prove it with scientific evidences
The Thirumala Kshetra, which belongs to deity of Kaliyuga, Lord Sri Venkateswara, will no longer be known as the birthplace of Hanuman also. On the Ugadi day of the Telugu new year on April 13, TTD is ready to prove this fact with myths, inscriptions and scientific evidence. TTD E.O Dr KS Jawahar Reddy on Thursday had a lengthy review with members of the expert committee on this matter at the TTD administration building in Tirupati. Speaking on the occasion, EO said that the scholars in the committee will inform the people about this on Ugadi day with astrology, inscriptions, myths and scientific evidences. Evidence to prove that Hanuman’s birthplace was Anjanadri, along with other details, will soon be brought to a comprehensive book. It is learned that a committee with TTD scholars was set up in December 2020 to prove with evidence that Hanuman was born on Anjanadri hill.

The committee comprises SV Veda University Vice Chancellor Acharya Sannidhanam Sudarsana Sharma, National Sanskrit University Vice Chancellor Acharya Muralidhara Sharma, Acharya Rani Sadasivamoorthy, Acharya Janamaddi Ramakrishna, Acharya Sankaranarayana, ISRO scientist Remella Murthy and Deputy Director of the State Archaeological Department Vijay kumar. Dr. Akella Vibhishana Sharma, Project Officer, TTD SV Institute of Higher Studies is the convener of this committee. The scholars of the committee met several times and did in-depth research and gathered strong evidence to prove that Hanuman was born in Anjanadri. According to Shiva, Brahma, Brahmanda, Varaha, Matsya Puranas, Venkatachala Mahathyam and Varahamihiru’s Brihatsamhita… Anjanadri hill wich is the part of lord Sri Venkateswara’s 7 hills was the birthplace of Lord Anjaneya . According to the age (Yuga) and date also they came to this conclusion.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Thirumala is the birthplace of Hanuman – TTD ready to prove it with scientific evidences appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే – శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమైన తితిదే
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కేఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారన్నారు. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు 2020 డిసెంబరులో తితిదే పండితులతో ఒక కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

ఈ కమిటీలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. తితిదే ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశోధన చేసి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలను సేకరించారు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారణకు వచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమంతుడి జన్మస్థానం తిరుమలే – శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమైన తితిదే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.