HANUMAN CHALISA – Vishwa Samvad Kendra Andhra Pradesh

అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం హనుమాన్ ఆలయంలో చాలీసా పఠించారు.

ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించడంతో కౌర్ దంపతులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో చాలీసా పటించడంతో శివసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​..
ముంబై: హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్​ రాణా దంపతులకు పెద్ద ఊరట లభించింది. నవనీత్​, ఆమె భర్త రవి రాణాకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది ముంబయి సెషన్స్​ కోర్టు.

బెయిల్​పై ఉన్న సమయంలో మళ్ళీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని స్పెషల్​ జడ్జి ఆర్​ఎన్​ రోకడే స్పష్టం చేశారు. విచారణ సమయంలో పోలీసులకు సహకరించాలని అన్నారు. వారిని ప్రశ్నించాలనుకుంటే.. 24 గంటల ముందే నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించారు.

రాణా దంపతులు బుధవారం సాయంత్రంకల్లా విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు వారి తరఫు న్యాయవాది రిజ్వాన్​ మర్చంట్​. అంతకుముందు నడుం నొప్పి కారణంగా.. జైలు నుంచి నవనీత్​ రాణాను జేజే ఆస్పత్రికి తరలించారు.

మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్​ రాణా గత నెలలో సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్​ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది.

దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్​ రాణా ఇంటి వద్దకే వెళ్ళారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్​ కౌర్​, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప‌ఠ‌నం!
ముంబై: లౌడ్​స్పీకర్ల అంశంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. మసీదుల్లో లౌడ్​స్పీకర్లు తొలగించాలని ఇదివరకే ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర నవ్​నిర్మాణ్​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే. ఈ నెల నాలుగో తేదీలోగా వాటిని తొలగించని పక్షంలో.. మసీదుల ఎదురుగా లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబయి ఛర్కోప్​లోని ఓ మసీదు సమీపంలో ఎంఎన్​ఎస్​ కార్యకర్తలు లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా వినిపించారు.

పార్టీ జెండా పట్టుకున్న ఓ ఎంఎన్​ఎస్​ కార్యకర్త.. హనుమాన్​ చాలీసా పఠిస్తూ కనిపించాడు. ఈ మేరకు ఓ వీడియో బయటకు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా ఉన్న మసీదు నుంచి లౌడ్​స్పీకర్లలో ‘ఆజాన్’​ వినిపిస్తోంది. మరోవైపు ఠాణెలోని ఇందిరా నగర్​ ప్రాంతంలోనూ కొందరు ఎంఎన్​ఎస్​ కార్యకర్తలు స్పీకర్లతో హనుమాన్​ చాలీసా పారాయణం చేస్తూ కనిపించారు.

నాలుగో తేదీ నుంచి మసీదులపై లౌడ్​స్పీకర్లు మూగబోయేలా చేయాలంటూ ఇదివరకే వివాదాస్పద ప్రకటన చేసిన ఠాక్రేపై ఔరంగాబాద్​లో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గత రాత్రి పోలీసులు నోటీసు అందించారు. ఆయన తన వ్యాఖ్యల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మసీదుల నుంచి ఆజాన్‌ వినిపిస్తే వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసు కంట్రోల్‌ రూంకు చెప్పాలని, హనుమాన్‌ చాలీసాను లౌడ్‌ స్పీకర్లలో వినిపించాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప‌ఠ‌నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!
ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించడం.. నాటకీయ పరిణామాల మధ్య ఎంపీ దంపతుల అరెస్ట్, రిమాండ్ అంతా చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు తాజాగా… ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మహారాష్ట్ర మంత్రి హనుమంతుడిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేత నితీష్ రాణే ట్విట్ చేసిన ఈ వీడియోలో మంత్రి అబ్దుల్ సత్తార్ హనుమంతుడిని దుర్భాషలాడుతున్నాడు. హనుమాన్ చాలీసాను అవమానించే విధంగా పదాలను వాడుతున్నాడు.

కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు, మంత్రితో పాటు మరికొంతమంది స్థానికులు ఈ వీడియోలో కన్పిస్తున్నారు. హనుమంతుడికి వ్యతిరేకంగా అసభ్య పదాలను మంత్రి అబ్దుల్ సత్తార్ వాడినట్టు వీడియోలో తెలుస్తోంది.

అయితే, కేవలం హనుమంతుడినే కాదు.. హనుమాన్ చాలీసా బహిరంగ పారాయణాన్ని సమర్ధిస్తూ సమావేశమైన స్థానిక ప్రజలపై సైతం మంత్రి మండిపడినట్టు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సైతం స్పందించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంత్రి అబ్దుల్ సత్తార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు
ముంబై: ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్​(నమాజ్​)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్​ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్​ చాలీసా, భజన వంటివి లౌడ్​స్పీకర్లలో ప్లే చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్​ కమిషనరేట్​ ఆదేశాలు జారీ చేసింది.

మే మూడోతేదీలోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు.. నమాజ్​ కోసం మసీదుల్లో లౌడ్​స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్​ చాలీసా, భజనలతో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్​​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్​స్పీకర్​లో హనుమాన్​ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్​ఎస్​ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా
గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి. దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం ఈ కార్యక్రమం స్థానిక సంస్థ ‘మిషన్ రామ్ సేతు’ మొదలుపెట్టింది.

శ్రావణ మాసం మొదటి సోమవారం నగరంలోని కలఘోడ ప్రాంతంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు బేరర్‌లతో పాటు కొంతమంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు కూడా పాల్గొన్నారు. నగర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ షా, నగర ప్రధాన కార్యదర్శి సునీల్, జస్వంత్ సోలంకి తదితరులు పాల్గొన్నారు.

లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం గురించి రామ్ సేతు మిషన్ ప్రెసిడెంట్ దీప్ అగర్వాల్ మాట్లాడారు. ఇళ్లల్లో ఉంటున్న భక్తులకు హనుమాన్ చాలీసా, హారతి కార్యక్రమాలను, ఇతర భక్తి పాటలను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కరోనా కారణంగా ఉన్న ఆంక్షల కారణంగా దేవాలయాలను సందర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు రాలేకపోతున్నారు. అలా ఇళ్లల్లో ఉంటున్న వాళ్లకు కాస్త స్వాంతన అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అగర్వాల్ వివరించారు. లౌడ్ స్పీకర్‌ని పొందడానికి 78 దేవాలయాలు ఇప్పటికే ముందుకు వచ్చాయని అన్నారు. చిన్న దేవాలయాలకు ఒక లౌడ్ స్పీకర్‌ని ఇస్తున్నామని.. పెద్ద దేవాలయాలు రెండు లౌడ్ స్పీకర్లను పొందుతాయని ఆయన అన్నారు. ఈ వార్తలను విశ్వ హిందూ పరిషత్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పంచుకుంది. ఈ సంస్థ గత సంవత్సరం శ్రావణ మాసంలో కూడా కొన్ని దేవాలయాలకు లౌడ్ స్పీకర్లను అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు
శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్​ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్​ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది.

‘క్రేనియోటమీ’ శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఎడమ వైపున కణతిని తొలగించారు. అనంతరం ఆమె ఏమీ కానట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చారు. ఈ ఆపరేషన్​కు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఫోన్​ రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్​గా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లక్షణంగా ఉండాలని లక్ష గళాలతో హనుమాన్ చాలీసా
భారత్‌ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని సిలికానాంధ్ర తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాలం వేదికగా జూమ్‌లో లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ గొంతు కలిపి ఈ అద్భుత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గొప్ప విశేషమే కాకుండా సాంకేతికంగానూ మహత్కార్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరికీ మనో బలంతో పాటు సామాజిక స్థైర్యం, శాంతి నెలకొనాలని వారి ఆశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ ప్రపంచం కరోనా నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. హనుమంతుడికి బుద్ధి, బలం, పరాక్రమం కలగలసిన శక్తి ఉందని, అది ప్రజలందరికీ కావాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా దైవ శక్తి, మానవ శక్తి కలగలిసి మహా చైతన్యంగా ఏర్పడి కొవిడ్‌-19పై విజయం సాధించాలని సంస్థ సభ్యులు అభిలాషించారు. అలాగే ఇందులో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావితరాలకి అందిస్తోందని, అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించడం విశేషమని కొనియాడారు. రామ నామం స్మరించడం మంచిదని, అది రాళ్ళనైన తేలిక చేసి సముద్రంలో వారథినైనా నిర్మిస్తుందని చెప్పారు. తద్వారా ప్రజా సమస్యల కోసం రాముడి నామం జపించి కరోనాని జయిద్దామని అన్నారు. లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకోవడం మరో విశేషం. కూచిభొట్ల ఆనంద్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ బృహత్కార్యంలో సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చామర్తి, మధుబాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతి చింతలపూడి, స్నేహ వేదుల తదితరులు పాల్గొన్నారు. అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని సాంకేతిక సహాయం అందజేశారు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లక్షణంగా ఉండాలని లక్ష గళాలతో హనుమాన్ చాలీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.